వాడుకరి:V Bhavya
స్వరూపం
నమస్కారం🙏 నా వాడుకరి పేజీకి విచ్చేసిన అతిథులకు స్వాగతం.
నా పేరు భవ్య. నా స్వస్థలం బాపట్ల జిల్లాలోని కొండుభొట్లవారి పాలెం గ్రామం. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. నేను MA M Ed (గోల్డ్ మెడల్) పూర్తి చేశాను.
భవ్య | |
---|---|
స్థానిక పేరు | భవ్య |
జననం | డిసెంబర్ 29 కొండుభొట్లవారి పాలెం |
నివాస ప్రాంతం | గ్రామము: కొండుభొట్లవారి పాలెం మండలం: బాపట్ల జిల్లా:బాపట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భారతదేశం India పిన్: 522101 |
విద్య | ఎం ఏ ఎం ఇ డి |
తల్లిదండ్రులు | అరుణ, వెంకయ్య |
పతకాలు
[మార్చు]తెవికీలో మీ కృషికి
[మార్చు]Tireless Contributor Barnstar | ||
భవ్య గారూ, తెవికీలో 100వికీడేస్ (2023, జూన్ 29 - 2023, అక్టోబరు 6) విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:50, 6 అక్టోబరు 2023 (UTC) |
గళ నేర్పరులు - (లింగ్వ లిబ్రే)
[మార్చు]తెలుగు గళం ప్రపంచానికి వినిపిస్తున్న వారు | ||
@వాడుకరి :V Bhavya గారు, లింగ్వ లిబ్రే ప్రాజెక్టులో నిర్విరామ కృషి చేస్తూ ప్రపంచంలో 5 వ స్థానంలో నిలుస్తూ, తెలుగు గళాన్ని కూడా 5 వ స్థానంలో నిలిపినందుకు[1] అలాగే లింగ్వ లిబ్రే ప్రాజెక్టు ఇటీవల చేరుకున్న మైలు రాయి 10 లక్షవ పదాన్ని రికార్డు చేసినందుకు అందుకోండి ఈ ఆడియో బార్న్‌స్టార్. NskJnv 14:05, 19 అక్టోబరు 2023 (UTC) |
క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు
[మార్చు]క్రికెట్ బార్న్‌స్టార్ | ||
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చ • రచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC) |
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
{{క్రికెట్ 2023 ప్రాజెక్టు topicon}}
: ఈ వినియోగదారు లింగువా లిబ్రేలో 50,000 కంటే ఎక్కువ రికార్డింగ్‌లు చేసారు.
|