వాడుకరి:Veeven/మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాకు స్వాగతం!

ఇది ఎవరైనా కూర్చదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
69,637 తెలుగు వ్యాసాలు

పరిచయం · అన్వేషణ · కూర్చడం · ప్రశ్నలు · సహాయము

విహరణ · విశేష వ్యాసాలు · అ–ఱ సూచీ

ఈ వారం వ్యాసం
ఘంటసాల

ఘంటసాల వెంకటేశ్వరరావు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. వి.ఏ.కె.రంగారావు అన్నట్టు ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో ఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. పూర్తివ్యాసం : పాతవి

ఈ వారం బొమ్మ
సుస్వాగతం
మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

 • ...పోలియోకు నోటి ద్వారా వేసే టీకాను కనుగొన్న ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, దాని ధరను తక్కువగా ఉంచేందుకు గాను, తన టీకాకు పేటెంటు తీసుకోలేదనీ!
 • ... ఏదైనా సూక్ష్మక్రిములను 30 సెకన్లలోపు నాశనం చేసే క్రిమి సంహారక రసాయన ద్రావణం శానిటైజర్ అనీ!
 • ...విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ ప్రమాదం వల్ల సమీప గ్రామాలు ప్రభావితమైనాయనీ!
 • ... 1909 లో మోర్లే-మింటో సంస్కరణలకు సురేంద్రనాథ్ బెనర్జీ మద్దతు ఇచ్చాడానీ!
 • ... ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనుగోలు శక్తిని పెంచడం హెలీకాప్టర్ మనీ వెనుకున్న ముఖ్య ఉద్దేశమనీ!


చరిత్రలో ఈ రోజు
జూలై 5:
Ravuri bharadwaja.jpg
 • 1811: వెనెజులా స్వాతంత్ర్యదినోత్సవం(దక్షిణ అమెరికాలో స్వాతంత్ర్యం (స్పెయిన్ నుంచి) పొందిన మొట్టమొదటి దేశం).
 • 1916: భారతదేశ 7వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ జననం (మ.1994).
 • 1927: తెలుగు రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం (మ.2013).(చిత్రంలో)
 • 1946: 'బికిని' ఈత దుస్తులు మొదటిసారిగా పారిస్ ఫ్యాషన్ ప్రదర్శనలో కనిపించాయి.
 • 1947: భారతదేశానికి స్వాతంత్ర్యాన్నిచ్చే చట్టం బ్రిటిషు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
 • 1954: ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు.
 • 1962: అల్జీరియా స్వాతంత్ర్యదినోత్సవం
 • 1975: కేప్ వెర్డె స్వాతంత్ర్య దినోత్సవం (500 సంవత్సరాల పోర్చుగీస్ వలస పాలన తర్వాత)
 • 1996: డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొర్రె నుంచి తీసిన జీవకణం ద్వారా పుట్టించారు.
 • నందమూరి కల్యాణ్ రామ్ జననం
మార్గదర్శిని

తెలుగు : భాష - ప్రజలు - సంస్కృతి - తెలుగుదనం - సాహిత్యము - సాహితీకారులు - సుప్రసిద్ధ ఆంధ్రులు - ప్రవాసాంధ్రులు - నిఘంటువు - తెలుగు గ్రంధాలయము

ఆంధ్ర ప్రదేశ్ : జిల్లాలు - జల వనరులు - దర్శనీయ స్థలాలు - చరిత్ర

భారత దేశము : భాషలు - రాష్ట్రాలు - ప్రజలు - సంస్కృతి - చరిత్ర - కవులు - నదులు - దర్శనీయ స్థలాలు

ప్రపంచము : ప్రపంచదేశాలు

శాస్త్రము : జీవ శాస్త్రము - భూగోళ శాస్త్రము - వన్య శాస్త్రము - ఖగోళ శాస్త్రము - భౌతిక శాస్త్రము - రసాయన శాస్త్రము - కంప్యూటర్లు - జనరంజక శాస్త్రము - గణితము

వైద్యశాస్త్రము: ఆయుర్వేదం - అల్లోపతీ - హొమియోపతీ - యునానీ

కళలు: నాట్యము - సంగీతము - సినిమా -పురస్కారములు - సంస్థలు - సంగ్రహాలయాలు - సాహిత్యము - రాజకీయం - చిట్కా వైద్యాలు - పెద్ద బాలశిక్ష - పత్రికలు - గ్రంథాలయాలు - పురస్కారములు - రేడియో- ఆటలు - క్రీడలు - పురాణములు

0-9 అం అః
వర్గాలు క్ష
సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.