వాడుకరి చర్చ:కృప వర ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృప వర ప్రసాద్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

కృప వర ప్రసాద్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   ...... భాస్కరనాయుడు (చర్చ) 03:26, 25 జనవరి 2017 (UTC)

ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒక వ్యాసానికి బొమ్మలను చేర్చడం

ఒక పేజీకి బొమ్మను చేర్చడానికి [[బొమ్మ:పేరు.jpg|లేబెల్]] అని మీరు బొమ్మను చేర్చదలచిన ప్రదేశంలో ఉంచండి. "|" ను ఉపయోగించి ఇతర ఆప్షన్స్‌ను కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు [[బొమ్మ:పేరు.jpg|thumb|180px|కాప్షన్]] అని వ్రాస్తే ఆ బొమ్మయొక్క నఖచిత్రం కుడివైపు అలైన్ చేయబడి 180 పిక్సెల్స్ సైజ్‌తో "కాప్షన్" అనే కాప్షన్ చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మను ఎడమవైపుకు చేర్చాలనుకుంటే [[బొమ్మ:పేరు.jpg|left]] అని వ్రాస్తే ఫుల్‌సైజ్ బొమ్మ ఎడమవైపుకు చేర్చబడుతుంది. ఒకవేళ బొమ్మకు "jpg" ఎక్స్‌టెన్షన్ కాకుండా ఇతర ఎక్స్‌టెన్షన్ ఉంటే చుక్క తర్వాత ఆ ఎక్స్‌టెన్షన్‌ను చేర్చాలి (svg, gif లాంటివి).

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Join in Google Groups[మార్చు]

Dear Editors of Wikipedia,

I have created a Google Group page with the name "Wikipedia (Indians)."

The main aim of the group is to

  • Gather all Indian Wikipedians to one place.
  • To share and discuss ideas with fellow Wikipedians.
  • To give valuable suggestions to new learners.
  • To start a new project in Wikimedia and be part of it.

I request you to join in the Google Group, if you are an Indian Wikipedian.

Group link: https://groups.google.com/forum/#!forum/indianwikipedians

Thank you,

--Krupa Vara Prasad (చర్చ) 12:52, 9 డిసెంబరు 2017 (UTC)

విట్ విశ్వవిద్యాలయం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

విట్ విశ్వవిద్యాలయం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

పూర్తి ఆంగ్ల వ్యాసం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 11:12, 15 జూలై 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 11:12, 15 జూలై 2018 (UTC)