Jump to content

వాడుకరి చర్చ:దూపాటివెంకటచంద్రకుమార్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


దూపాటివెంకటచంద్రకుమార్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

దూపాటివెంకటచంద్రకుమార్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 05:47, 4 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 29


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 05:47, 4 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం చిత్రం ఎలా ఎక్కించాలి how to uploaded pics

[మార్చు]

దూపాటివెంకటచంద్రకుమార్ (చర్చ) 06:53, 4 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీకి ఎడమ వైపున ఉన్న దస్త్రపు ఎక్కింపు నొక్కి మీరు చిత్రాలను అప్లోడు చేయవచ్చు. మీ స్వంత చిత్రాలనే ఎక్కించండి. కాపీరైటు ఉన్న చిత్రాలు ఇక్కడ ఎక్కించకూడదు.రవిచంద్ర (చర్చ) 08:59, 4 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం

[మార్చు]
  1. మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సులువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
  2. మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
  3. అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
  4. ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
  5. మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
  6. ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
  7. ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే లో క్లిక్ చేయండి.
  8. తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
  9. తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.--కె.వెంకటరమణచర్చ 09:42, 4 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పైన వెంకటరమణ గారు చెప్పిన సమాచారం గురించి మరి కొంచెం వివరణ. కామన్స్ అంటే అన్ని భాషల వికీలు, మరియు ఇతర వికీ సోదర ప్రాజెక్టులు (వికీ సోర్సు తదితర) వాడుకోగల మాధ్యమాల (బొమ్మలు, వీడియోలు) సమాహారం. రవిచంద్ర (చర్చ) 11:51, 4 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Project Tiger 2.0

[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it