వాడుకరి చర్చ:నరేష్ యాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నరేష్ యాట గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

నరేష్ యాట గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 03:55, 30 నవంబర్ 2018 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 4


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 03:55, 30 నవంబర్ 2018 (UTC)


Request[మార్చు]

YesY సహాయం అందించబడింది


సందేహం:- సర్ నేను డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాను బి.ఏ గ్రూప్, 5th semistar లో మకు "అంతర్జాతీయ సంభాధాలు" అనే సబ్జెక్ట్ ఉంది. బయట బుక్స్ కొందమంటే అవి ఇంకా publish కాలేదు సర్, మీరు ఏమైనా help చేస్తారా, ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు సర్ plz నరేష్ యాట (చర్చ) 04:11, 30 నవంబర్ 2018 (UTC)

నరేష్ యాట గారికి, తెలుగు వికీపీడియా మరి ఆంగ్లవికీపీడియాలలో వున్న సమాచారం చదువుకోడానికి, లేని సమచారం తగు వనరులతోటి చేర్చవచ్చు. అంతర్జాతీయ సంబంధాలు అనే పదంతో వెతికితే కనబడే వ్యాసాలు మీకేమైనా ఉపయోగపడతాయేమో చూడండి. ఆంగ్ల వికీలో లేక గూగుల్ లో వెతికితే మరిన్ని లింకులు మీకు దొరకవచ్చు. అంతకుమించి ప్రస్తుతానికి ఏమి చేయలేము. మీ ఆసక్తిని గమనించిన క్రియాశీల సభ్యులు ఎవరైన ముందు ముందు ఆ విషయంపై వ్యాసాలు రాస్తారని ఆశిద్దాం. మీరు కూడా వ్యాసాలు రాయవచ్చు. --అర్జున (చర్చ) 06:39, 30 నవంబర్ 2018 (UTC)