వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/ఇసుకపెట్టె6
Appearance
"క్A":"కా"
[మార్చు]దయచేసి "క్A":"కా", కూడా కలపండి. 'క'కు మాత్రమే కాదు అన్ని అక్షరాలకు. నాలాగ దీర్ఘాలకు capital letters వాడేవారికి సులువుగా ఉంటుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 12:28, 28 డిసెంబర్ 2006 (UTC)
- అలాగే తగిన మార్పులు చేస్తాను. దీన్ని దృష్టికి తెచచినందుకు థాంక్స్ --వైఙాసత్య 16:42, 28 డిసెంబర్ 2006 (UTC)
మూస పై చర్చ
[మార్చు]ఈ చర్చ ఎక్కడ రాయాలో తెలియక ఇక్కడ వ్రాస్తున్నాను.
- ఇప్పుడున్న (రష్యా, ఒమన్ వ్యాసాలు చూడండి) మూసకు, దీనికి తేడా అంతగా నాకు తెలియడం లేదు. ఎలాగైనా ఓకే.
- అయినా గాని తమిళ వికీలో జమైకా వ్యాసంలో మూస ఇంకా పొందికగా ఉన్నట్లుంది. (అక్షరాల సైజు వలనా? లేక నిలువు గీత లేనందువలనా?)
- మనం ఆంగ్ల వికీలోనుండి ఏదైనా వ్యాసం, మూస కాపీ చేసినపుడు అది తిన్నగా పని చేసేలా చూడండి.
- '7th', '10th' వంటి స్థానాలను సూచించే పదాల బదులు '7వది', '10వది' అని రావడం వీలవుతుందా? (ఆంటే మూస నింపేటపుడు '7th' అని వ్రాస్తాము. కాని వ్యాసంలో '7వది' అని చూపాలి)
--కాసుబాబు 18:10, 7 జూన్ 2007 (UTC)
- తమిళంలో ఉండేది ఇదే. ఇది ఆంగ్లవికీలోని తాజా మూస. గీతలు తప్ప నాకూ పెద్ద తేడా తెలియలేదు. లోన ఏమైనా మార్పులున్నాయేమో క్షుణ్ణంగా పరిశీలించలేదు.
- మీరన్నది నిజం. ఇక్కడ అంత లేకపోటానికి కారణం ఇక్కడ ఒక అక్షాంశ రేఖాంశాల మూస సరిగా పనిచేయకపోవటంతో మూస వెడల్పుగా సాగుతుంది. దీన్ని సరిచేస్తాను.(రాజధాని దగ్గర గమనించండి)
- ఇది వీలవుతుంది.
- ఇది చెయ్యటానికి ప్రయత్నిస్తాను