వాడుకరి చర్చ:1సరస్వతికాజ1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


1సరస్వతికాజ1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

1సరస్వతికాజ1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 23:59, 23 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
బొమ్మలను "క్రాప్" చేయడం

ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ తొలి ఎక్కింపు] చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు.
బొమ్మలు సవరించే అప్లికేషన్ లో "crop" ఆదేశం వాడి అనవసర భాగాలు కత్తిరించేస్తే బొమ్మ సైజు తగ్గి తేలికగా లోడ్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మరొ కొన్ని సూచనలకు ఇమేజ్ ఎడిటింగ్ వ్యాసం చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 23:59, 23 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తర్జుమా[మార్చు]

YesY సహాయం అందించబడింది


నేను తెలుగు వికీపీడియాకి క్రొత్తగా చేరాను.

దాని విధానాలు అలవాటు చేసుకోవటానికి వివిధ వ్యాసాలను తెలుగులోకి తర్జుమా చేసే ప్రాజెక్టుతో మొదలు పెడదామని అనుకుంటున్నాను.

నాకు కంప్యూటరు మరియు ఎలక్ట్రానిక్స్లో పరిజ్ఞానం ఉన్నది.

నాకు ఏ మూలాల నుండి హక్కులను ఉల్లంఘించకుండా అనువాదము చేయవచ్చో తెలుపమని నా మనవి.

1సరస్వతికాజ1 (చర్చ) 02:32, 24 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా సంతోషం సరస్వతి కాజ గారూ! వికీపీడియాలు అన్నీ స్వేచ్ఛా నకలు హక్కుల్లోనే ఉంటాయి. కాబట్టి మనం అనువదించుకోవచ్చు. మీకు ఆంగ్లంలోంచి తెలుగులోకి అనువదించే నైపుణ్యం ఉంటే - కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిజ్ఞానం ఉంటే తెలుగులో లేని సంబంధిత వ్యాసాలను ఆంగ్ల వికీపీడియాలోంచి అనువదించవచ్చు. అందుకు వీలుగా ఓ ఇంటర్ఫేస్ గురించి వివరిస్తున్నాను కావాలిస్తే ఉపయోగించుకోవచ్చు:
  1. వికీపీడియాలో మీరు లాగిన్ అయ్యాకా పైన అభిరుచులు అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి బీటా సౌలభ్యాలు అన్న టాబ్ మీద నొక్కి కానీ లేదా ఇక్కడ నేరుగా ప్రత్యేక:అభిరుచులు#mw-prefsection-betafeatures నుంచి కానీ బీటా సౌలభ్యాలలోకి వెళ్ళవచ్చు. అక్కడ కిందకి వస్తే Content Translation అని ఉంటుంది ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి పేజీ భద్రపరుచుకోండి. ఇది ఒక్కసారి చేస్తే చాలు.
  2. మీరు అనుకున్న వ్యాసాలు ముందుగా పైన కుడిచేతివైపు కనిపించే సెర్చి బాక్సులో వెతికి చూడండి. దాని పేరు ఏయే రకాలుగా ఉండొచ్చో అన్ని రకాలుగా వెతకండి. ఒకవేళ వ్యాసం లేకపోతే ఈ కింది పద్ధతిలో చేయండి.
  3. పైన కుడిచేతిపక్క లాగౌట్ అయ్యే బటన్ పక్కన నా మార్పులు అని వుంటుంది దాని మీద కర్సర్ ఉంచితే, అనువాదాలు అన్న బటన్ కనిపిస్తుంది. నొక్కితే మీరు కంటెంట్ ట్రాన్స్ లేషన్ ఇంటర్ఫేస్ కి వెళ్లవచ్చు. అక్కడ +ఒక కొత్త అనువాదాన్ని ప్రారంభించండి అన్నదానిపై నొక్కండి. మీరు ఏ ఆంగ్ల వ్యాసాన్ని ఐతే అనువదించదలుచుకున్నారో దాన్ని వెతికి ఎంచుకోండి. తర్వాత దానిపై నొక్కితే మీకొక ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ అనువాదం చేసి ప్రచురించవచ్చు.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:40, 17 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:01, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]