వాడుకరి చర్చ:115.119.32.82

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. అప్పుడు మేము మీతో సంభాషించడానికి అనువుగా ఉంటుంది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. మరిన్ని వివరాలకు వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి.



మూసలు తీసివేత[మార్చు]

అయ్యా 115.119.32.82 గారూ, మీరు వ్యాసాలు వ్రాస్తున్నారు అందుకు అభినందనలు అందుకోండి. కానీ ఒకటీ అరా వాక్యాలతో వ్యాసాలు వ్యాసాలుగా పరిగణింపబడవు. తెవికీ నిర్వహణలో నిర్వాహకులు విస్తరణ, చాలా కొద్ది సమాచారం మూసలు పెడుతుంటే మీరు వాటిని తీసివేస్తున్నారు. అలా చేయకండి, వ్యాసాలలో ఇలాంటి మూసలు పెట్టడానికి అర్థం అవి చూసి సభ్యులు వాటిని విస్తరిస్తారని. ఇలాంటి మూసలు లేని చిన్న చిన్న వ్యాసాలు అలా ఓ మూలన పడిపోతాయి. అందుకొరకు, మీరు మూసలు తీయకుండా వ్యాసాల అభివృద్ధికి తోడ్పడండి. అంతగా ప్రాముఖ్యత లేని వ్యాసాలను నిర్వాహకులు తొలగిస్తారని గమనించండి. మీకేమైనా సందేహాలుంటే వాటిని వ్రాయండి. మీరు సభ్యత్వం తీసుకుని వ్రాయడం ప్రారంభిస్తే మాకందరికీ సంతోషం. అహ్మద్ నిసార్ 13:03, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]