వాడుకరి చర్చ:124.123.144.202

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక సభ్యనామాన్ని ఎంచుకోవచ్చు. మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) ఐ.పీ. చిరునామాకు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పులు-చేర్పులు" లింకును నొక్కి, మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే ఉంది.

మీకు మీ సొంత సభ్యుని పేజీ ఉంటుంది. అందులో మీరు మీ గురించి కొంచెం రాసుకోవచ్చు. వికీపీడియా వెబ్ పేజీ ప్రదాత కాకపోయినా, మీరు కొన్ని బొమ్మలను ప్రదర్శించడం, మీ హాబీల గురించి రాయడం, మొదలైన వాటికి ఈ పేజీని ఉపయోగించవచ్చు. చాలామంది సభ్యులు తమ సభ్యపేజీని తాము చాలా గర్వపడే వ్యాసాల జాబితా నిర్వహించడానికి లేదా వికీపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారం సేకరించడానికి ఉపయోగిస్తారు.

మీరు ఇతర సభ్యులతో చర్చించేందుకు మీకు ఒక శాశ్వత సభ్యుని చర్చ పేజీ ఉంది. ఎవరైనా మీకు మీ చర్చాపేజీలో ఒక సందేశము రాసినప్పుడు అది మీకు సూచించబడుతుంది. మీరు ఈమెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉంటుంది. ఈ అంశం చాలా ఉపయీగమైనది. మీకు ఈమెయిల్ పంపించే సభ్యునికి, మీ ఈమెయిల్ చిరునామా తెలిసే అవకాశం లేదు.

ఖాతా సృష్టించడం వలన ప్రయోజనం:-
  • మీ మార్పులు చేర్పులు మీఖాతాలో చేరి మీకు గుర్తింపును కలుగజేస్తాయి.
  • ఇతర సభ్యులతో సంప్రదింపులు చేయడానికి వీలౌతుంది.
  • అప్పుడే మీస్వంత చిత్రాలను అప్లోడ్ చేయడానికి వీలు కలుగుతుంది.  జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:59, 17 అక్టోబర్ 2012 (UTC)

మల్లాది వెంకట సత్యనారాయణ రావు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయ ప్రాముఖ్యతను నిరూపించాలి. ఒక్క మూలం కూడా లేదు. పూర్తిగా మౌలిక పరిశోధనేమో అన్నట్టుంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 09:45, 17 మార్చి 2019 (UTC) చదువరి (చర్చరచనలు) 09:45, 17 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మల్లాది వెంకట సత్యనారాయణ రావు వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

మల్లాది వెంకట సత్యనారాయణ రావు వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.

ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మల్లాది వెంకట సత్యనారాయణ రావు వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.

చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. అర్జున (చర్చ) 03:35, 18 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]