వాడుకరి చర్చ:141.76.45.35

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

141.76.45.35 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 12:17, 26 డిసెంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


ఈనుగ, ఈకాకి[మార్చు]

నాగరాజుగరూ! ఈనుగ అనే వ్యాసం ఇక్కడ రాయవలసినది కాదు. ఇలంటి విషయాలకు మీ సొంత బ్లాగు తగిన స్థలమనుకుంటా. మరేదయినా మంచి సమాచారంతో వికీ అభివృద్దికి తోడ్పదగలరని ఆశిస్తాను.విశ్వనాధ్. 12:20, 26 డిసెంబర్ 2007 (UTC)

అవును సారూ! మీరే నాగరాజు గారా! లేక నాగరాజు వ్రాసినది ఇక్కడ మీరు ఉట్టంకించారా! మీ అభిప్రాయాలతో మాకు అస్సలు పేచీ లేదు. కాని అవి వ్రాయదగిన స్థలం మాత్రం ఇది కాదు. ఏమయినా మీలాగా ధారాళంగా తెలుగు వ్రాగలిగిన వారి అవుసరం తెలుగు వికీకి చాలా ఉంది. దయచేసి ఒక్కమారు వికీపీడియా:పరిచయము మరియు వికీపీడియా:ఐదు మూలస్తంభాలు చూడండి. విజ్ఞాన సర్వస్వానికి ఉచితమైన రచనలు ఇక్కడ వ్రాయమని మనవి. మీ వూరు గురించీ, మీ సబ్జెక్టు గురించీ, భాష, సంస్కృతి, చరిత్ర, విజ్ఞానం, సమాజం - ఏదైనా సరే. ఇది సమిష్టి కృషి. స్వాగతం. ఏమైనా మీరు సభ్యులుగా చేరితే మీతో చర్చించడం సులువు అవుతుంది. --కాసుబాబు 12:58, 26 డిసెంబర్ 2007 (UTC)

ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]