వాడుకరి చర్చ:159.37.7.93

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మీరు రాసిని వ్యాసం బాగుంది. ఇది తెలుగు వికీపిడియా, అంటే పేజీలు సాధ్యమయినంతవరకు తెలుగులోనే ఉండాలి. ఆంగ్ల పేజీలను సృష్టించవద్దు! తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదువండి. తరువాత తెలుగులో రాయడానికి పద్మ అనే ఫైర్‌ఫాక్సు ఎక్స్‌టెంషను వాడవచ్చు, లేదా లేఖినిని కూడా ఉపయోగించవచ్చు. మీకు వికీపిడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనే పేజీ చాలా సహాయకారిగా ఉండవచ్చు.

మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకోండి, అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరు పైనే ఉంటాయి. మీకు ఒక గుర్తింపు కూడా రావచ్చు. వికీపిడియాలో సభ్యతం ఎందుకు తీసుకోవాలి, అలా సబ్యత్వం ఉండటం వలన ఏర్పడే లాభాలను కూడా తెలుసుకోండి. వికీపిడియా సముదాయ పందిరిలో ప్రస్తుతము జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 03:03, 27 ఏప్రిల్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]