వాడుకరి చర్చ:172.142.230.149

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఈ ఐపి అడ్రసు, ఇంటర్నెట్టు ఐపి అడ్రస్సుల డేటాబేసు ప్రకారం, అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలోని డ్యూల్స్ నగరానికి చెందినది అని తెలుస్తూ ఉంది. ఈ ఐపీ అడ్రసు అమెరికా ఆన్లైను (AOL) ద్వారా రావటంవలన చాలా మంది ఉపయోగించే అవకాశం ఉంది.

మీరు వెంటానే ఒక ఖాతా తెరవండి. అప్పుడు మీరు చేసే రచనలన్నీ మీ పేరు మీదనే ఉంటాయి. వికీపీడియా:వికీపీడియా మైలురాళ్ళు పేజీలో దిద్దుబాట్లను ఎవరు చేస్తే ఏమిటి. అయినా అక్కడి దిద్దుబాటును మొదట వైజాసత్యగారే చేసారు. మీరు చర్చా పేజీలలో ఏదయినా రాయాలనుకున్నప్పుడు ఇంకొంచెం వివరంగా రాయండి. అప్పుడు మిగతా సభ్యులకు మీరు చెప్పాలనుకున్నది అర్ధమవుతుంది __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 23:08, 18 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రెడ్డి పేజీ ఖాళీ చేసారు.

[మార్చు]

రెడ్డి పేజీలో కంటెంటును పూర్తిగా తీసేసారు. అది వివాదాస్పదంగా ఉందని మీకు అనిపిస్తే, ఆ సంగతిని చర్చా పేజీలో రాయండి. చర్చించి తగు మార్పులు చేద్దాం. కానీ వ్యాసంలోని కంటెంటును తీసివెయ్యరాదు. వికీపీడియా విధానానికది విరుద్ధం. మీదుమిక్కిలి మీరు ఐపీ అడ్రసు నుండి రచనలు చేస్తున్నారు. దుశ్చర్యగా పరిగణించే అవకాశం ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 14:37, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నా పేజీలో దుశ్చర్య

[మార్చు]

మీరు నా సభ్యుని పేజీలో దుశ్చర్యకు పాల్పడ్డారు. అలా చెయ్యకండి. __చదువరి (చర్చ, రచనలు) 15:34, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యత్వం తీసుకోవడంలో సహాయం కావాలా?

[మార్చు]

సభ్యత్వం తీసుకోవడంలో మీరు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఇక్కడ విఫులంగా తెలియజేయండి. -- శ్రీనివాస 19:56, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేనే సభ్యులకు సభ్యత్వం ఇస్తున్నాను, సహాయం చేస్తున్నాను , మీరు అడిగినందుకు ధన్యవాదాలు--172.142.230.149 20:04, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీనివాస గారు అన్నది అకౌంటు సృష్టించుకోవడానికి మీకు కుదరలేదు అన్నారుగా..దానిగురించి. మీకు ఏ విధమైన ఎర్రర్ మెసేజ్ వచ్చిందో తెలియజేస్తే దాన్ని బట్టి తగిన సూచనలు ఇవ్వగలం. ఇదివరకే అదే పేరుతో అకౌంటు ఉంటే సృష్టించుకోవడం కుదరదు అలాగే ఇంగ్లీషు పేరుతో అకౌంటు సృష్టించుకుంటే అందులో యూజర్ నేం మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయ్యుండాలి లేకపోతే సిస్టం అకౌంటు సృష్టించదు. --వైఙాసత్య 20:41, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు అడిగిన ప్రశ్న చాలాఉన్నతమైనది, నేను అనుకొవడం ప్రకారం మీరు నా చరిత్ర చూసినట్లు ఉన్నారు. నేను సభ్యత్వం తీసుకొవడానికి ప్రయత్నిస్తే అది విఫలం అయ్యింది. --172.142.230.149 20:55, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఓదార్యం

[మార్చు]

నేను ఈ రకమైన చెత్త చెత్త వ్రాతలు చాలా చోట్లు వ్రాశాను. ఇక్కడ తెలుగు వాళ్ళకు ఉన్న ఓర్పు సహనం ఓదార్యం చూసి నేను చాలా ఆశ్చర్య పడుతున్నాను. ఇప్పటికి నాకు సహాయం చేస్తాను అన్నవారే కాని తిట్టిన వారు లేరు. బహిష్కరించిన వారు లేరు.--172.142.230.149 20:20, 19 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రాక్షస ప్రవృత్తి

[మార్చు]

నా రాక్షసప్రవృత్తి కి సిగ్గు పడుతూ, ఒక ఖాతా ని ఏర్పాటు చేసుకోంటున్నాను. ఇంత కన్నా ఎక్కువ చెత్త రాతలు వ్రాయను.--172.142.230.149 12:37, 20 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]