వాడుకరి చర్చ:172.143.28.88

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను చాలా మంచివాడిని, నేను విద్వాసం సృష్టించే వాడిని కాదు. మంచి మంచి వ్యాసాలు రాస్తాను.

172.143.28.88 గారూ! మంచివారు, మంచి మంచి వ్యాసాలు వ్రాసేవారు వికిపిడియాకు ఎంతో అవుసరం. మీ spontanietyని బట్టీ, మీరు చక్కగా తెలుగు వ్రాయగలుగుతుండడం బట్టీ - మీవంటివారు చిన్నా చితకా మార్పులతో సరిపెట్టుకోక సమగ్రమైన వ్యాసాలు వ్రాస్తే బాగుంటుంది. స్వాగతం. మీరు వికి సభ్యులుగా చేరకూడదా? "172.143.28.88 గారు" అనడం కంటే ఏదో ఒక సభ్యనామంతో సంబోధించడం అనుకూలంగా ఉంటుంది. అది నిజం పేరు కాకపోయినా సరే ! వివరాలకు ఇక్కడ చూడండి. --కాసుబాబు 16:15, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బళ్ళారి రాఘవ

[మార్చు]

పెద్ద పొరబాటు తెలియక చేశాను, బళ్ళారి రాఘవ వ్యాసం లొ మార్పులు చేసేటప్పుడు, ఒక బొమ్మ లేచిపోయింది--172.143.28.88 16:22, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మరేం ఫర్వాలేదు. నేను దాన్ని సరిచేశాను --వైఙాసత్య 17:42, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల గురించి

[మార్చు]

172.143.28.88 గారూ! మనకు కావలసిన బొమ్మలను గూగుల్‍లో శోధించి సంపాధించవచ్చు. కాకపోతే అన్నీ దొరకవు. దొరికినా ఆయా సైట్ల పేర్లు గానీ మరే రకమైన గుర్తులు గానీ వాటి మీద ముద్రింపబడి ఊంటాయి. అలాంటి వాటిని ఇక్కడ అప్‍లోడ్ చేస్తే కాపీరైట్ ఉల్లంఘన క్రిందకు వస్తుంది. కాబట్టి మీరు బొమ్మలను ఇక్కడ పెట్టాలంటే కొంచెం పరీక్షించి పెట్టండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా అనామకుడిగా రచనలు చెయ్యడం సబబుగా లేదు. దయచేసి సభ్యత్వం తీసుకోండి (అది మీ స్వంత పేరు కానక్కర్లేదు. మీ ప్రైవసీకి ఎటువంటి భంగమూ కలుగదు). మీకు ఎలాంటి సందేహాలున్నా ఇక్కడి సభ్యులను సంప్రదించవచ్చు. -- శ్రీనివాస ‍‍‍‍‍‍20:24, 16 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]


కృతజ్ఞతలు

[మార్చు]

నక్షత్రం పతకం బహూకరించినందుకు కృతజ్ఞతలు --కాసుబాబు 11:19, 18 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]