వాడుకరి చర్చ:183.82.149.15

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయ్యా! తెవికీ పట్ల మీకున్న అభిమానానికి ధన్యవాదాలు. మీరు మీ ఖాతాను సృష్టించుకోండి. ఆ తరువాత దిద్దుబాట్లు చేయవచ్చు. ఇస్లాం పేజీలో దిద్దుబాట్లకు ధన్యవాదాలు. ఇక్కడో విషయం, మూసలలో దిద్దుబాట్లు చేయకండి. కాస్త వికీనియమాలు తెలుసుకోండి. ఆ తరువాత దిద్దుబాట్లు సుళువుగా చేయవచ్చు. లంకెల్లున్న పదాలకూ దిద్దుబాట్లు చేయకండి, అవి ఎర్ర లంకెలుగా మారిపోతాయి మరియు లింకులు తెగిపోతాయి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:43, 11 అక్టోబర్ 2013 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి యొక్క చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి మరియు చాలా మంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాని ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో అయోమయాన్ని నివారించేందుకు గానూ ఖాతాను సృష్టించుకోండి లేదా మీ ఖాతా ద్వారా ప్రవేశించండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కారేబియను దీవులు ]