వాడుకరి చర్చ:59.88.114.165

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆ వ్యాసాలను తొలగించడానికి అసలు కారణం అందులో, ఎటువంటి విజ్ఞానపరమైన సమాచారం లేకపోవడం. పైగా అది ఒక వ్యక్తికి సంభందించిన వ్యాసం, ఆ వ్యక్తి తెలుగు వికీపీడియాకు సంభందించినంత వరకూ ఎటువంటి ప్రాముఖ్యం లేనివారని తెవికీ సమూహం భావిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాసాల ప్రాముకాన్ని ఎలా నిర్ధారించాలో చర్చ జరుగుతుంది. అందులో మీరు కూడా పాల్గొనండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:37, 28 డిసెంబర్ 2008 (UTC)

చర్చ[మార్చు]

59.88.114.165 గారు, మీరు తొలుత వికీ సభ్యులు కండి. పిదప మీరు వ్రాయు వ్యాసములలో, చర్చలలో నాలుగు టిల్డీస్ తొ సంతకము చేయండి. అప్పుడు మీతో చర్చించుటకు నేను సిద్ధము. మీరు నిర్వాహకుల గురించి వాడు భాషలో సంయమనము వహించండి. మీరు చెప్పు విషయయము సమర్ధనీయమే కావచ్చు. తగు మూలాలతో, ఆధారాలతో మీరు చెప్పదలచినది చెప్పవచ్చును.Kumarrao 13:00, 29 డిసెంబర్ 2008 (UTC)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]