వాడుకరి చర్చ:Anil atluri

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Anil atluri గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 06:07, 22 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

రామస్వామీ, చౌదరీ[మార్చు]

త్రిపురనేని వారి పేరులోని చౌదరి విషయమై దాని చర్చా పేజీలో చర్చ జరిగింది. మీరు వ్యాసం పేజీని తరలించే ముందు ఆ చర్చలో మీ అభిప్రాయాన్ని రాసి, సభ్యులు ఆ విషయమై ఒక విస్తృతాభిప్రాయానికి వచ్చిన తరువాత తరలించి ఉండాల్సింది. __చదువరి (చర్చ, రచనలు) 07:08, 5 ఫిబ్రవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మార్పులు, చేర్పులు ఎక్కడ, ఎలా చెయ్యాలో, అసలు అనిల్ అట్లూరి అనే నేను ఆయన దౌహిత్రుడిగా చేయవచ్చోలేదో కూడా అర్ధం కావడంలేదు! వాస్తవము, నిజస్థితి, యథార్థము; సత్యత, ఉన్నవిషయము అని ఆంధ్రభారతి ఫాక్ట్ అనే ఆంగ్లపదానికి అర్ధం చెబుతుంది. ఈ వికి దాన్నీ అంగీకరించదు, అమోదించదు!
త్రిపురనేని రామస్వామి తన పేరు చివరనున్న కులాన్ని సూచించే పదాన్ని విసర్జించాడు. ఆయన ఆలానే సంతకాలు కూడా చేసేవాడు. ఆ సంతకాన్ని ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించింది కూడా! డబ్లిన్‌లో ఆయన్ చదువుకున్న కళాశాలలో ఆయన పేరు 'త్రిపురనేని రామస్వామి ' గానే నమోదు అయ్యింది. ఇవన్ని వాస్తవాలు. వీటన్నింటికి అధారాలు వున్నవి. కానీ ఈ వికి సంపదాకవర్గం వాటిని ఆమోదించదు. ఆయన సంతకాని గాని ఆయన పేరుని గాని ఎలా నిర్ధారించాలో చెప్పదు. అది చెబితే నా శాయశక్తుల ప్రయత్నింగలను. ఆయన మనుమడును కాబట్టి నాకు పక్షపాత ధోరణి వుందనడం, నా నైతికతని సందేహించడం సరికాదు! ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో వివరించగలరు.
  • క్రిగీత ఇచ్చిన పదాలకు నా దగ్గిరున్న దస్త్రాలకు లంకెలిస్తే ఈ వికి ఆమోదించడంలేదు. ఏం చెయ్యాలి?
నెజ్జనుడు 04:30, 16 జనవరి 2023 (UTC)

అట్లూరి పిచ్చేశ్వరరావు[మార్చు]

అట్లూరి పిచ్చేశ్వరరావు వ్యాసం అసంపూర్తిగా ఉంది. ఈ వ్యాస విషయం మీకు తెలిస్తే ఆయన జీవిత విశేషాల వివరాలను పొందుపరచండి.----K.Venkataramana (talk) 13:16, 12 నవంబర్ 2013 (UTC)

మధుబాబు వ్యాసంలో మార్పుకు ధన్యవాదాలు[మార్చు]

మధుబాబు వ్యాసంలో మీరు చేసిన మార్పుకు ధన్యవాదాలు. సాహిత్యపరమయిన వ్యాసాల అభివృద్ధిలో మీ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 18:48, 13 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.