వాడుకరి చర్చ:BHUKYA GOPI NAIK

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

BHUKYA GOPI NAIK గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

BHUKYA GOPI NAIK గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 08:39, 17 ఆగష్టు 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్నదా?

వికీపీడియాలో తెలుగు సాహిత్యం గురించిన వ్యాసాలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని వేరే చెప్పనక్కరలేదు. తెలుగు సాహిత్యం వ్యాసాలకు కేంద్ర వ్యాసాలుగా ప్రారంభించిన క్రింది వ్యాసాలు చూడండి-

వీటిలో ఎర్రలింకులు అనేక ఇతర వ్యాసాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. విజృంభించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 08:39, 17 ఆగష్టు 2014 (UTC)

ప్రాజెక్టు సభ్యత్వం విషయం[మార్చు]

తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టులో సభ్యులయినందుకు ధన్యవాదాలు. మీకు ఏ సహాయం కావాల్సివున్నా మిమ్మల్ని ఎలా, ఎప్పుడు కాంటాక్ట్ చేయవచ్చో చెప్పండి చాలు. ఇక చిన్న సలహా మీరు సభ్యునిగా చేరేందుకు కానీ, ఎక్కడైనా సంతకం చేసేందుకు కానీ --~~~~ అన్న రెండు హైఫెన్లు, నాలుగు టిల్టుల గుర్తు పెడితే సరిపోతుంది. ఈ ప్రాజెక్టులో మీతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 14:45, 17 ఆగష్టు 2014 (UTC)

vyaa[మార్చు]

YesY సహాయం అందించబడింది


రాసిన వ్యాసాన్ని ఎలా వికీపీడియాలో పబ్లిష్ చేయాలి?[మార్చు]

అందరికి నమస్సులు వికిపెదియాలో మంచి మిత్రులను కలసినందుకు చాలా ఆనందంగా వుంది. నా సమస్య ఏమిటంటే నేను వివిధ విషయాల మీద వ్యాసాలు రాయగలను.కాని వాటిని వికిపేడియాలో ఎలా పబ్లిష్ చేయాలో తెలియటం లేదు. తెలుగు టైపు చేయటం వచ్చు.దయ చేసి సలహా ఇవ్వగలరు.

గోపీ నాయక్ గారూ, మీరు చక్కగా వ్రాస్తున్నారు, అభినందనలు. మొదటి పేజీలో [విహరణ] అనే శీర్షిక వున్నది, దానిని నొక్కి తెవికీలో విహరించండి. తేలిగ్గా అర్థమౌతుంది. అలాగే ఆయా వ్యాసాలలో [సవరించు] అనే దానిపై క్లిక్ చేస్తే ఆవ్యాసంలోకి వెళ్లి ఎడిట్ చేయవచ్చు, ఎడిట్ చేసి వ్యాసం క్రింది భాగాన సేవ్ చేసే బటన్ క్లిక్ చేయండి, మీరు ఎడిట్ చేసిన విషయం సేవ్ అవుతుంది. అదే విధంగా కొత్త వ్యాసం ఏదైనా ప్రారంభించి సేవ్ చేయండి. అహ్మద్ నిసార్ (చర్చ) 11:35, 21 ఆగష్టు 2014 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.