వాడుకరి చర్చ:Bendalamkrishnarao
స్వాగతం
[మార్చు]Bendalamkrishnarao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ) 15:27, 15 జూలై 2013 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 30
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Rajasekhar1961 (చర్చ) 15:27, 15 జూలై 2013 (UTC)
వికీపీడియాలో మీ పేజి
[మార్చు]నమస్కారం బెందాళం క్రిష్ణారావు గారు. తెలుగు వికీపీడియాకి స్వాగతం. వికీపీడియాలో మీ గురించిన పేజి మీరే సృష్టించుకోవడం వికీపీడియా పాలసీలకు విరుద్ధం. మరియు ఇతర సభ్యులు దీనిని పబ్లిసిటీగా చూసే అవకాశం ఉంది. మరియు మీరు ఇచ్చిన మూలాలు చాలా మటుకు కూడా మీరు స్వయంగా చేసిన బ్లాగులకు దారి చూపుతున్నాయి. మీరు వికీపీడియాలో ఇంకా తెలుగు వారికి ఉపయోగపడే సమాచారా విజ్ఞానాన్ని అందివ్వగలరని ఆశిస్తున్నాను. దయచేసి మీ వాడుకరి పేజిలో కూడా మీ గురించిన సమాచారాన్ని తెలియచేయగలరు విష్ణు (చర్చ)19:11, 18 జూలై 2013 (UTC)
Nomination of బెందాళం క్రిష్ణారావు for deletion
[మార్చు]A discussion is taking place as to whether the article బెందాళం క్రిష్ణారావు is suitable for inclusion in Wikipedia according to Wikipedia's policies and guidelines or whether it should be deleted.
The article will be discussed at Wikipedia:Articles for deletion/బెందాళం క్రిష్ణారావు until a consensus is reached, and anyone is welcome to contribute to the discussion. The nomination will explain the policies and guidelines which are of concern. The discussion focuses on high-quality evidence and our policies and guidelines.
Users may edit the article during the discussion, including to improve the article to address concerns raised in the discussion. However, do not remove the article-for-deletion notice from the top of the article. Visdaviva (చర్చ) 19:14, 18 జూలై 2013 (UTC)
The article బెందాళం క్రిష్ణారావు has been proposed for deletion because of the following concern:
- వికీపీడియాలో వారి గురించిన పేజి వారే సృష్టించుకోవడం వికీపీడియా పాలసీలకు విరుద్ధం. ఈ పేజి బెందాళం క్రిష్ణారావు గారే స్వయంగా సృష్టించటం పబ్లిసిటీగా పరిగణింపబడే అవకాశం ఉంది. మరియు ఇందులో క్రిష్ణారావు గారు ఇచ్చిన మూలాలు చాలా మటుకు కూడా వారు స్వయంగా చేసిన బ్లాగులకు దారి చూపుతున్నాయి.
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. t.sujatha 14:29, 29 జనవరి 2014 (UTC) Visdaviva (చర్చ) 19:15, 18 జూలై 2013 (UTC)
- పై విషయంపై చర్చాపేజీ చూడండి. మీ అభిప్రాయాలనుచేర్చండి. --అర్జున (చర్చ) 03:16, 16 అక్టోబర్ 2013 (UTC)
దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం
[మార్చు]తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం
2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.
ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక
......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా_చర్చ:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary
- https://te.wikipedia.org/wiki//వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/ProgramDetails
- https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Committee--------t.sujatha 14:29, 29 జనవరి 2014 (UTC)