వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 8

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రముఖులు[మార్చు]

చంద్రకాంతరావు గారూ, మునిపల్లె వెంకటరామారావు , మొదలి నాగభూషణం శర్మ , పులుపుల వెంకట శివయ్య , పిల్లుట్ల హనుమంతరావు, జొన్నలగడ్డ రామలింగయ్య , వేమూరి రాధాకృష్ణశాస్త్రి , గాదె చిన్నపురెడ్డి , తుమ్మల బసవయ్య, చదలవాడ పిచ్చయ్య , బోయపాటి నాగేశ్వరరావు గార్ల వివరాలు నాకు దొరకడం లెదు. ఓపిక చేసుకొని వీరి గురించి వ్రాయగలరు.Kumarrao 11:01, 12 అక్టోబర్ 2010 (UTC)

కుమారరావు గారూ, మీరు పైన తెల్పిన ప్రముఖుల వ్యాసాలకు సంబంధించిన వివరాలు నావద్ద ఉన్నాయి. సమయం లభించినప్పుడు సమాచారం చేర్చడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 20:07, 12 అక్టోబర్ 2010 (UTC)

చంద్రకాంతరావు గారూ, ఆదిలాబాద్ జిల్లా ప్రముఖులు వర్గాన్ని సృష్టించవలసిందిగా మనవి. సుల్తాన్ ఖాదర్

సుల్తాన్ ఖాదర్ గారు, అదిలాబాదు వర్గాన్ని సృష్టించాను. వర్గాన్ని సృష్టించడం చాలా సులభం. ఆ వర్గం ఏ ప్రధాన వర్గంలో చేరుతుందో ఆ వర్గాన్ని లేదా వర్గాలను పేజీలలో చేరిస్తే చాలు. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:09, 23 అక్టోబర్ 2010 (UTC)

ఝ్ ఛంద్రకాంతరావు, మాలాంటి విధ్యార్థలకు ఏదైనా ఉందా? అంటె - ప్రభుత్వ ఉద్యొగాల కొసం ప్రయత్నం ఛేసేవారికి...़़़़

వినయ్ గారూ, మీకు కావలసింది స్పష్టంగా అడగండి, సహాయం చేస్తాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:49, 2 నవంబర్ 2010 (UTC)

చంద్రకాంతరావు గారూ, నేను బ్యాంకు లకు ఛదువుతున్నాను. నాకు కరంట్ అఫేర్స్ కు కావాలి. ఇంకను, నేను మన తెలుగు భాషలో ఛిన్న చిన్న రచనలు చేస్తుంటాను. అవి ఎలా పొందుపర్ఛాలి?

ఇదివరకు తెవికీలో సంవత్సరాల వ్యాసాలలో రోజువారీ సంఘటనలు చేర్చేవాడిని, సమయం లభించక ప్రస్తుతం చేర్చలేకపోతున్నాను. 2009, 2010 వ్యాసాలు చూడండి. కరెంట్ అఫైర్స్ కొరకు మీకు నా బ్లాగు (వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి) కొంతవరకు ఉపయోగపడవచ్చనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:22, 3 నవంబర్ 2010 (UTC)

బొమ్మ తొలగింపు[మార్చు]

చంద్రకాంతరావు గారూ, Taapsee.JPG బొమ్మ ను తొలగించగలరు. ఆంగ్ల వికీలో వేరే సభ్యుడు ఇదివరకే తన సొంత దస్త్రాన్ని ఎక్కించి ఉన్నాడు. ప్రస్తుతము తెవికీ లో కూడా దానినే వాడుదాము.--సుల్తాన్ ఖాదర్ 14:02, 24 నవంబర్ 2010 (UTC)

దేవా[మార్చు]

అవునండి, అప్పుడప్పుడు సమయం కుదఇరినప్పుదు తెవికీ చూస్తున్నా. ముందు ఉన్నంత ఉత్సాహంగా మార్పులు చేయడానికి సమయం లేదు. δευ దేవా 12:10, 11 ఫిబ్రవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Template namespace initialisation script[మార్చు]

Hello. I did not found the village pump page or the requests for deletions page, so I post it directly on your talk page.

Some years ago, developers used Template namespace initialisation script to move some pages from the MediaWiki to the Template namespace, and left some useless redirects.

Consequently, the following pages should be deleted :

  1. మీడియావికీ:All system messages
  2. మీడియావికీ:All messages
  3. మీడియావికీ:Sitesupportpage
  4. మీడియావికీ:Gnunote

For more informations, please see this request (meta).

Thanks -- Quentinv57 21:31, 23 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

The requests for deletions page is here -- సి. చంద్ర కాంత రావు- చర్చ 20:03, 24 జూన్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

మీ మాటామంతీ కోసం ఫొటో[మార్చు]

త్వరగా స్పందించండి. --అర్జున 16:38, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారు, నా వ్యక్తిగత వివరాలు కాని, ఫోటో కాని వికీలో ఇప్పుడే ఇవ్వదలుచుకోలేను. తెలుగు వారి ప్రయోజనాల దృష్ట్యా రెండు పేద్ద ప్రాజెక్టులలో కృషిచేస్తున్నాను. అవి పూర్తయ్యే వరకు నా వివరాలు బయటపెట్టదలుచుకోలేను. ఫోటో లేకుండా ప్రచురించడానికి అవకాశం ఉంటే పరిశీలించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Merging of Dumbo[మార్చు]

Hi, I just came here to say that డంబో and మూగ (చిత్రం) need to be history merged. 69.254.168.255 18:40, 4 ఆగష్టు 2011 (UTC)

Could you help this page? చార్లోట్టేస్ వెబ్ (1973 సినిమా). Jjkk 23:45, 30 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Invite to WikiConference India 2011[మార్చు]


Hi C.Chandra Kanth Rao,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

తొలగింపు వ్యాసము[మార్చు]

చంద్రకాంతరావు గారు, ఉన్నత వ్యక్తిత్యము అన్న వ్యాసాన్ని పరిశీలించి వీలైతే తొలగించగలరు.

యాధృచ్ఛికంగా చూసి నేను తొలగించాను. ఇటువంటివి ఒక వ్యక్తిగత పేజీలో కాకుండావికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు లో రాస్తే మంచిది.అర్జున 12:17, 26 సెప్టెంబర్ 2011 (UTC)
ఇటువంటి వాటికి మరింతసరైన పేజీ వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు - అర్జున 12:20, 26 సెప్టెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్[మార్చు]

మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తిగత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -- 09:39, 18 డిసెంబర్ 2011 (UTC)

నాకు 8-9 మధ్యలో సమయం దొరకడం కష్టమే. అయీననూ సమయం తీసుకొని ఛాట్‌లో చేరడానికి ప్రయత్నిస్తా. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:56, 22 డిసెంబర్ 2011 (UTC)
ధన్యవాదాలు. తదుపరి సమావేశంలో ఎక్కువమందికి వీలయ్యే సమయం గురించి చర్చించవచ్చు. --అర్జున 07:06, 23 డిసెంబర్ 2011 (UTC)

నిర్వాహక సభ్యత్వం[మార్చు]

చంద్రకాంతరావుగారూ నా పట్ల మీ అందరి అభిప్రాయం తెలియనిది కాదు. మీ అందరి సహకారంతోనే నేనీ పని కొనసాగించగలుగుతున్నాను. నిర్వాహకత్వంవహించాలన్నది మీ అభిప్రాయం అయితే అలాగే చేస్తాను. ఇంతకాలం మీరంతా నిర్వహణ చక్కగా చేస్తున్నారనే నేనా విషయంపై ఆలోచించలేదు. మీ సూచనకు ధన్యవాదాలు.t.sujatha 14:48, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమాపనలు[మార్చు]

చంద్రకాంతరావు గారు, క్షమించండి. వికీపీడియాలో తప్పులు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి గూడా. నా ఉద్దేశం ఈ కొత్త సంవత్సరంలో పాత జ్ఞాపకాల్ని తుడిచేసి కొత్తగా నూతన ఉత్సాహంగా పనిచేద్దామని. అంతకన్నా ఎవరినీ ఉద్దేశించినది కాదు. నేను మొదటి రోజుల్లో, ఇప్పటికి కూడా చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడను. వ్యాస రచన మీదనే కేంద్రీకరించాను. కానీ వికీపీడియా వంటి మాధ్యమంలో కూడా రచయితలకు కొరత ఉంటే మన సంస్థ అభివృద్ధి కుంటుపడుతుంది. అదే నా బాధకు కారణం. వికీ నుండి తప్పుకున్నవారిని అందరినీ కూడా తిరిగి కలుపుకొని భేదాల్ని మరచి పనిచేద్దాం. మన తెలుగు భాష మరియు సంస్కృతిని కాపాడుకుందాం.Rajasekhar1961 06:22, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు, పాత సభ్యులను ఆహ్వానించాలనే మీ ఉద్దేశ్యం మంచిదే కావచ్చు కాని మీరు అనుసరించిన పద్దతే నాకు నచ్చలేదు. వికీ నియమాలను పాతాళానికి తొక్కిపడేసి, నియమాలు చెప్పిన సభ్యులపై కోపాన్ని ఆకాశానికి ఎత్తే సభ్యుడికి మీరు ఆహ్వానం పంపే బదులు అంతకు వందరెట్లు నైపుణ్యం ఉన్న ఉద్ధండులను మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే మేలు. వైజాసత్య, చదువరి, ప్రదీప్, అహ్మద్ నిస్సార్, రంగారావు, తలపాగల రాజు, మాటలబాబు, దేవ్, వీరా శశిధర్ లాంటి వారిని ఎందుకు విస్మరిస్తున్నారు? సభ్యుడి మెచ్చుకొరకు తప్పును నా మీదికి దొర్లిస్తున్నారు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీరు చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడనప్ప్పుడు, ఆ తర్వాత కూడా దానికి దూరంగా ఉండడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:39, 2 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ కోట్ లో నేను రచనలు ప్రారంభిద్దామనుకుంటున్నాను. నా వద్ద మంచి పుస్తకాలు ఉన్నాయి. దయచేసి పుస్తకాల నుండి కొటేషన్స్ ఎలా గుర్తించడం గురించి కొంచెం వివరించగలరా.Rajasekhar1961 04:58, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా సంతోషం. ఎవరూ రచనలు చేయని దశలో, తెవికోట్‌ను మూసివేయాలని ఓటింగ్ ద్వారా నిర్ణయించిన దశలో నేను ఇక్కడికి ప్రవేశించి రచనలు ప్రారంభించాను. అయిననూ ఎవరూ తోడు లేకపోవడంతో ఎడారిలో ఒంటరిగా ఉన్నట్లుగా ఉంది. మీరూ ఇక్కడికి వస్తారంటే ముందస్తుగా స్వాగతం. తెవికోట్‌లో వ్యాఖ్యలు వ్రాయడం చాలా సులభం. ఏదేని అంశంపై ముందుగా కొద్దిగా ఉపోద్ఘాతం వ్రాసి ఆ తర్వాత దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యాఖ్యలు, సామెతలు వ్రాసేయడమే. ఇందులో రచనలు చేసినవారు చాలా స్వల్పం. ఇప్పటివరకు నేను తప్ప ఎవ్వరూ కనీసం వంద దిద్దుబాట్లు కూడా (ప్రధాన పేజీలలో) చేయలేరు. సభ్యులు లేనందున నిబంధనలు కూడా పెద్దగా లేవు. ఉక్కడ ఉన్న ఏకైక నిర్వాహకుని దర్శనం కూడా చాల కాలం నుంచి లేదు. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే అక్కడ మాట్లాడుకుందాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:28, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాక హోదా[మార్చు]

చంద్రకాంత రావుగారూ ! నా నిర్వాహక హోదాకు ప్రతిపాదించి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.t.sujatha 04:48, 23 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం[మార్చు]

చంద్రకాంతరావుగారూ ! మీ సూచనకు ధన్యవాదాలు. ఇక నుండి తప్పక మీ సూచనను పాటిస్తాను.t.sujatha 02:55, 28 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞానశాస్త్ర వేదిక[మార్చు]

ఈ వేదికను తయారుచేసినందుకు ధన్యవాదాలు. ఆంగ్లంలో ఒక శాస్త్రజ్ఞుడి గురించి కూడా ప్రతి వారం వ్యాసం ప్రక్కన ఉన్నది. తెలుగులో కూడా అలాగే ఉంటే బాగుంటుంది. మీకు తెలుసా సమాచారం ఎక్కడనుండి తీసుకోవాలి. దయచేసి ఈ రెండూ తెలియజేయండి.Rajasekhar1961 12:08, 4 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం, బొమ్మ వలె ప్రతివారం ఒక శాస్త్రవేత్తకు సంబంధించిన సమాచారంతో కూడిన శీర్షికను కూడా వేదికలో పెట్టవచ్చు. కాని ప్రతివారం ఇన్ని శీర్షికలు నిర్వహించాలంటే కొద్దిగా ఇబ్బందే. అయిననూ మీరు నిర్వహిస్తారంటే అదికూడా చేరుస్తాను. ఇక మీకు తెలుసా? శీర్షికలో సమాచారం విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన వాక్యాలను పెట్టవచ్చు. వీటిని తెవికీ వ్యాసాల నుంచి తీసుకుంటే మంచిది. ఇలాంటి వాక్యాలు తెవికీలో చాలానే లభ్యమౌతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:20, 4 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

how i can?[మార్చు]

సార్ నా వ్యాసాలలో పొటోలు ఎలా పెట్టాలి? పెద్ద వ్యాసం రాసాకా...దాని పేజ్ మేకప్ ఎలాచేయాలి?

ఎడమ ప్రక్కన సైడ్‌బార్‌లో దస్త్రపు ఎక్కింపుపై నొక్కితే బొమ్మ అప్లోడ్ పేజీ వస్తుంది. ఆ తర్వాత ఆ పేజీలో browseపై నొక్కి మీ సిస్టంలోని ఫోటో గురించి సారాంశంలో సంక్షిప్తంగా వివరించి డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి లైసెన్సును ఎంచుకోండి. చివరగా కిందుగా ఉన్న దస్త్రాన్ని ఎక్కించు బటన్ నొక్కితే సరి. అదే ఫైలుపేరుతో ఏ వ్యాసంలోనైనా, ఎన్ని చోట్లనైననూ ఆ బొమ్మను పెట్టేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:48, 10 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి[మార్చు]

విజ్ఞానశాస్త్ర వేదికను ఈవారం మార్చలేకపోయాను పనివత్తిడి మూలంగా. వచ్చేవారం తప్పకుండా మారుస్తాను. నాకొక సహాయం కావాలి. నా వాడుకరి పేజీ Rajasekhar1961 అన్ని వికీపీడియా విభాగాలలో universal కాలేదు. నేను పనిచేసినవి తెలుగు వికీపీడియా, తెలుగు విక్షనరీ, తెలుగు వికీకోట్, తెలుగు విక్షనరీ, ఆంగ్ల వికీపీడియా, ఆంగ్ల వికీసోర్సు, ఆంగ్ల విక్షనరీ, వికీ కామన్స్. దయచేసి ఒకే పాస్ వర్డ్ తో universal చేయగలిగితే సంతోషం. మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి.Rajasekhar1961 12:48, 16 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞానశాస్త్రం వేదికలోని వ్యాసం, బొమ్మ, జీవితచరిత్రలో ఏవేని మార్చడానికి వీలు కలుగనప్పుడు క్రితం వారం సమాచారమే మళ్ళీ చేర్చండి చాలు. ఇక మీ ఏకీకృత ఖాతాకై మీరు "మీ అభిరుచుల్లో"కి వెళ్ళి మార్చుకుంటే సరిపోతుంది. అలా చేయడం వల్ల ఇక్కడి నుంచి మీరు ఏ వికీలోకి వెళ్ళిననూ అదే సభ్యనామంతో అదే పాస్‌వర్డ్‌తో ఖాతా ఆటోమేటిగ్గా సృష్టించబడుతుంది. కాని ఇదివరకే మీకు ఇతర సభ్యనామాలతో ఖాతాలున్నాయి. ఉదా:కు తెవికోట్‌లో ...1962 పేరుతో సభ్యనామం కొత్తగా సృష్టించి దానికి ఏకీకృత ఖాతా ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల అక్కడి నుంచి తెవికీకి వచ్చినప్పుడు ఆ సభ్యనామంతో ఇక్కడా మరో కొత్త ఖాతా ఏర్పడింది. కాబట్టి ముందుగా ఇతర పేర్లతో కొత్తగా సృష్టించబడ్డ ఖాతాలను రద్దుచేసుకుంటే మంచిది. అదనంగా లేకుండా ఒకే ఖాతా వేరే సభ్యనామంతో ఉన్నట్లయితే పేరుమార్పుకై ఆయా వికీప్రాజెక్టులలో అధికారులను కాని, మెటాస్టీవార్డులను కాని అభ్యర్థించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:23, 17 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  • ధన్యవాదాలు. అన్ని వికీపీడియా ఖాతాలను ఏకీకృతం చేసుకున్నాను. పనిచేస్తున్నాయి. ఈ మధ్య Rajasekhar1962 పేరుతో సృష్టించిన ఖాతాను రద్దుచేసుకోవడం ఎలాగో తెలియడం లేదు. దయచేసి తెలియజేయగలరు.Rajasekhar1961 06:25, 18 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అదనపు సభ్యత్వం వల్ల పెద్దగా నష్టం లేదు కాని Sockpuppetry గా పరిగణించబడుతుంది. ఒక్కోసారి దానివల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ఆయా వికీప్రాజెక్టులలో అధికారులుకాని, స్టీవార్డులను కాని అభ్యర్థిస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:47, 18 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Youth with energy ...[మార్చు]

Hi,

These new blood is with lot of energy. Let us be patient for couple of months. They can be next gen contributors to te.wiki. Chavakiran 01:15, 25 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞప్తి[మార్చు]

చంద్రకాంత రావు గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:30, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదాకై స్వీయ ప్రతిపాదన చేసుకోవడం చాలా మంచి పని. నిర్వాహకహోదా అనేది పేరులో ఉన్నట్లుగా హోదా కాదు, అది అదనపు బాధ్యత మాత్రమే. నిర్వాహక బాధ్యతలు తెలుసుకొని దాని ప్రకారం తెవికీని ముందుకు నడిపిస్తే చాలా మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:38, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సరే చంద్రకాంత రావు గారు నేను మీ సలహాను పాటిస్తాను --Sridhar1000 (చర్చ) 14:48, 12 ఏప్రిల్ 2012 (UTC) కానీ నేను వాటన్నింటికి {{Now Commons}} template ను ఆడ్ చేశాను.--Sridhar1000 (చర్చ) 06:23, 19 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఐపి నిరోధం తొలగింపు[మార్చు]

చంద్రకాంత రావుగారూ ! అలాగయితే నా ఐపి నిరోధం తొలగించడం కుదరదా? ఐపి నిరోధం తొలగి పొవాలంటే ఏమి చేయాలి ? దీనికి మార్గం చెప్పండి (లేక) నా ఐపి నిరోధాన్ని ఎన్ని రోజులకు తొలగిస్తారు?---- User:Sudhakar12345

వీవెన్ గారు సమయం 02:29, తేది 3 మార్చి 2012 నాడు 3 నెలల కాలానికి మీ ఐపీ అడ్రస్‌పై నిరోధం విధించారు. కాబట్టి జూన్ 3వ తేది వరకు అది అమలులో ఉంటుంది. అంతకు ముందే ఎవరైనా నిర్వాహకులు ఆ నిరోధాన్ని తొలిగించవచ్చు కూడా. అయితే మీరు మరోసారి అలాంటి దుశ్చర్యలకు పాల్బడరనే నమ్మకం కలిగిస్తే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:30, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఐపి నిరోధం తొలగింపు[మార్చు]

మీరు నా ఐపి నిరోధం తొలగించడం కుదరదా? చంద్రకాంత రావుగారూ !---- User:Sudhakar12345

కొన్ని రోజులు తెవికీ నియమాల ప్రకారం రచనలు చేయండి చాలు నిరోధం తప్పకుండా తొలిగించబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:42, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలోనే రాయడానికి వీలు ఉంటుందా?[మార్చు]

మేము రచనలను వికీపీడియాలోనే రాయడానికి వీలు ఉంటుందా? నేను రచనలను తెలుగులోరాయడానికి telugu typing tools వాడాల్సి వస్తుంది. ఈ పని కష్ఠంగా ఉంది. ప్రతి సారి కాపీ చేయాల్సివస్తుంది. నేను వికీ రాసే సమయంలో అక్షరాలు ఇంగ్లీషులో వస్తున్నాయి. అక్షరాలు తెలుగులో రావా? ---- User:Sudhakar12345

ఇక్కడే తెలుగులో వ్రాయవచ్చు. మీరు ఒకసారి Esc బటన్ నొక్కి టైప్ చేసి చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:04, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
Esc బటన్ నొక్కి టైప్ చేసినా తెలుగు అక్షరాలు రావడం లేదు.---- User:Sudhakar12345
మీరు ఉపయోగిస్తున్న తెలుగు టైపింగ్ టూల్స్‌ను ఒకసారి అచేతనం చేసి చూడండి. వాటివల్ల కూడా సమస్య ఉండిఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:11, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అచేతనం అంటే అర్ధం ఏమిటి? ---- User:Sudhakar12345

ఆ సాఫ్ట్‌వేర్‌ని రన్ చేయకండి ఆపివేయండి. ఇంతకూ మీరు ఉపయోగించే సాఫ్‌వేర్ ఏది తెలియజేస్తారా? నేను ఉపయోగించే తెలుగు సాఫ్ట్‌వేర్‌లో అది ఆపివేస్తేనే ఇక్కడ తెలుగు పనిచేస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:24, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

"నేను ఉపయోగించేది సాఫ్ట్‌వేర్ కాదు. కేవలం ఒక .html ద్వారా తెలుగు అక్షరాలు రాస్తున్నాను. ఈ .html ను నేను మా స్నేహితుని వద్ద తీసుకున్నాను.ఇది ఉపయోగించడ చాలా కష్ఠంగా ఉంది చంద్ర కాంత రావు గారు............." ---- User:Sudhakar12345

దాని వల్లే ఇక్కడ మీరు తెలుగు అక్షరాలు రావడంలేదేమో. దాన్ని తొలిగిస్తే ఫలితం ఉండవచ్చునేమో. అది మీ ఇష్టం. ఇక్కడ మాత్రం చాలా సులువుగా తెలుగు టైపింగ్ చేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:46, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఏదైనా టైపింగ్ టూల్ పైల్ అప్లోడ్ చేయగలరా వికీలోకి . దాన్ని నేను డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఎలా చెప్పండి ---- సుధాకర్12345 - చర్చ

ఇదివరకే ఉంది కాబట్టి తెవికీలో మళ్ళీ టైపింగ్ టూల్స్ అప్లోడ్ చేసే అవసరం లేదండి. ఇక్కడ నేరుగా తెలుగులోనే టైప్ చేయవచ్చు. మీరు మీ సిస్టం నుంచి కాకుండా మరో సిస్టం నుంచి టైప్ చేసి చూడండి. అక్కడ సమస్య లేకుంటే మీ సిస్టంలోనే సమస్య ఉన్నట్లు. ప్రయత్నించి చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:02, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ అంటే ఏమిటి? తెవికీ అంటే ఎక్కడ టైప్ చేయాలి? ఒక పేజిని సృష్టించేటప్పుడు ఒక పెద్ద దిద్దుబాటు బాక్స్ వస్తుంది. తెవికీ అంటే ఆ బాక్సా? సుధాకర్12345 - చర్చ
తెవికీ అంటే తెలుగు వికీపీడియాకు సంక్షిప్త నామం. పేజీ సృష్టించేటప్పుడు వచ్చే పెద్ద బాక్స్ ఎడిట్ బాక్సు. అందులోనే అక్షరాలు రాసి భద్రపరచాలి. అక్కడే తెలుగు అక్షరాలు టైప్ చేయవచ్చు. మీరు సంతకాన్ని కొద్దిగా మార్చుకుంటే మంచిది. పూర్తిగా నేను వాడే రంగులే కాపీ చేయడం వల్ల ఇతర సభ్యులకు కొంత తికమక కలిగిస్తుంది. లేదా నేనైనా మార్చుకోవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:28, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నేనే సంతకాన్ని మార్చుకున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:38, 1 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సారీ చంద్ర కాంత రావు గారు. మీరు వాడిన సంతకం వాడినందుకు. సుధాకర్12345 - చర్చ

ఈ ఆదివారం సమావేశం[మార్చు]

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:17, 18 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ నుండి పుస్తకాల రచన[మార్చు]

మీరు తెవికీ వ్యాసాలలో 10000 పైగా మార్పులు చేశారు. మీ కృషి అభివందనీయం. మీరు రాసిన వ్యాసాలు వర్గీకరణ మెరుగుపరచి,మీకు ఆసక్తి గల విషయాలపై తెలుగు వికీ సమాచారంతో పుస్తకాలు వెలువరించవచ్చు. ఆ దిశగా కృషిచేయమనికోరుతున్నాను--అర్జున (చర్చ) 08:18, 22 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ[మార్చు]

విక్షనరీలో లిప్యంతరీకరణ ఎందుకు పనిచేయడం లేదు. దీని వలన ఇక్కడ రచనలు చేయడానికి రచయితలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. తెలుగులో నేరుగా వ్రాసే సౌకర్యం ఉంటే బాగుంటుంది. అభివృద్ధి తొందరగా జరుగుతుంది. వికీపీడియా నిర్వహకులతో దీనిగురించి చర్చించాను. దీని గురించి బగ్జిల్లాలో బగ్ ఫైల్ చెయ్యమన్నారు.Rajasekhar1961 (చర్చ) 10:07, 30 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీరన్నది నిజమే. వికీకోట్‌లో కూడా నేరుగా వ్రాయలేము. కొత్తవారికి ఇది ఇబ్బందే. వీవెన్ గారు ఈ సమస్యను పరిష్కరించగలరని అనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:44, 1 ఆగష్టు 2012 (UTC)

జాషువా బొమ్మ పాతకూర్పు[మార్చు]

సి,చంద్రకాంతరావు గార్కి, మీరు స్పందించి,జాషువా చిత్రం పాత కూర్పును చేర్చినందులకు ధన్యవాదాలుపాలగిరి (చర్చ) 03:08, 4 సెప్టెంబర్ 2012 (UTC)

నమస్కారం C.Chandra Kanth Rao గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

ఈ వారం వ్యాసాల సహాయానికి ధన్యవాదాలు.[మార్చు]

మీరు ఈ వారం వ్యాసాలను మెరుగుపర్చటానికి చేస్తున్న కృషికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:15, 17 నవంబర్ 2012 (UTC)

దారిమార్పులు[మార్చు]

C.Chandra Kanth Rao గారికి, బ్లూ బెర్రీ వ్యాసం నేను ప్రారంభించాను. ఈ వ్యాసానికి బ్లూబెర్రి, బ్లూబెర్రీ, బ్లూబెర్రీలు, బ్లూ బెర్రీలు అనే పేజీల నుంచి దారిమార్పులు ఇచ్చాను. మూడు అక్షరాల వ్యాసం పేరుకు ఇంతకంటే దారిమార్పులు అవసరం లేదనుకున్నాను. కాని బ్లూ బెర్రీస్ అనే పేరుతో మరొకరు ఇదే వ్యాసాన్ని ప్రారంభించారు. విలువైన సమయాన్ని కేటాయించి వ్రాసిన ఈ వ్యాసాన్ని బ్లూ బెర్రీకి దారిమార్పు చేయాలా లేక తొలగించాలా, ఈ వ్యాసాన్ని తొలగిస్తే మరొకరు ఇదే వ్యాసాన్ని మళ్ళీ ప్రారంభించవచ్చు, ప్రారంభించిన వారి విలువైన సమయం వృద్ధా అవుతుంది. ప్రారంభించిన వారు బాధ పడకూడదనే ఉద్ధేశం తోనే నేను ఎక్కువ దారిమార్పులు ఇస్తున్నాను. YVSREDDY (చర్చ) 00:01, 27 నవంబర్ 2012 (UTC)

పైన మీరిచ్చిన వివరణ బాగుంది. కొత్త సభ్యులు ఇప్పటికే ఉన్న వ్యాసాలను తెలుసుకోకుండా కొద్ది పేర్ల మార్పులతో మళ్ళీ వ్యాసాలు సృష్టించడం మొదట నుంచి వస్తున్నదే. ఇలాంటి వాటికి పరిశీలించి తర్వాత సృష్టించిన వ్యాసంలోని కొత్త సమాచారాన్ని మొదటి వ్యాసంలోకి చేర్చి ఈ వ్యాసాన్ని తొలిగించడం గాని దారి మార్పు చేయడం గాని చేస్తున్నాము. ఇప్పుడు చురుకుగా ఉన్న నిర్వాహకుల కొరత ఉన్నందున నిర్వహణ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అసలు వ్యాసం పేర్లు ఏకవచనంలోనే ఉండాలి. బహువచనం పేరుతో వ్యాసాల అవసరం లేదు. గ్రామ వ్యాసాలకు కూడా కొద్ది పేరుమార్పులతో కాని, ఆంగ్ల పేర్లతోకాని చాలా కొత్త వ్యాసాలు వస్తున్నాయి. తప్పు పేర్లతో, ఆంగ్లపేరుతో ఉన్న వ్యాసాలు పూర్తిగా తొలిగిస్తున్నాము. మీకు ఇంకనూ ఇలాంటివి ఇకే విషయానికి సంబంధించి రెండేసి వ్యాసాల సంగతి దృష్టికి వస్తే తెలియజేయండి. ప్రస్తుతానికి నేను "బ్లూ బెర్రీస్" వ్యాసంలో సమాచారాన్ని తొలిగిస్తాను. మరో విషయం మీరు అప్లోడ్ చేసే బొమ్మలకు పేర్లు మాత్రం ఆగ్లంలోనే ఇవ్వండి. ఇక్కడి బొమ్మలు ఏదో ఒకనాటికి కామన్స్ కు తరలిపోతాయి, అంతేకాకుండా ఇతర వికీప్రాజెక్టులవారు కూడా బొమ్మలు ఉపయోగపడాలంటే ఫైలు పేరు ఆంగ్లంలోనే ఇస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:23, 27 నవంబర్ 2012 (UTC)

తెలుగు వికిపీడియా వ్యాసాలను విస్తృతంగా వ్రాయమని జె.వి.కె.ప్రసాద్ కు సలహానివ్వండి.[మార్చు]

చంద్రకాంతరావు గార్చి నమస్కారములు. తెలుగు వికిపీడియా అనగా తెలుగు భాష యందు విజ్ఞాన సర్వస్వం. ప్రపంచంలోని ఎవ్వరైననూ వికిపీడియాను ప్రామాణికంగా తీసుకొన్నట్లు వ్యాసాలు ఉండాలి. కాని జె.వి.కె.ప్రసాద్ గారు వ్యాసాల సంఖ్యకె ప్రాధాన్యత నిస్తున్నారు. కాని వ్యాసాన్ని విస్తృత పరచడం పై దృష్టి పెట్టడం లెదని తెలియుచున్నది. మంచి విషయాలను వికిపీడియాలో విస్తరించి సమాజానికి మేలు చేయమని సలహానివ్వండి. కాని రోలు,రోకలి,తిరగలి,చీపురు,చేట,టెంక,తొక్క వంటి విషయాలను చేసినపుడు విస్తృతంగా రాయమని సలహా నివ్వండి. కాని తెలుగు వారిని అవమానించవద్దు అని సలహా నివ్వండి.

మీరు సభ్యనామంతో వ్రాయలేరు, కనీసం మీరెవరో కూడా చెప్పలేరు. తెవికీలో ఎవరు ఎవరికైనా సలహాలు, సూచనలు నేరుగా ఇవ్వవచ్చు. ప్రస్తుతం ఎక్కువమంది నిర్వాహకులు చురుకుగా లేరు కాబట్టి సభ్యుల దిద్దుబాట్లు అన్నీ పరిశీలించడానికి సూచనలు చేయడానికి వీలుకావడం లేదు. కాబట్టి మీ ఇబ్బంది స్పష్టంగా చెబితే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:35, 27 నవంబర్ 2012 (UTC)

ఎల్.నందికేశ్వరరావు పేజీ తొలగింపు గూర్చి[మార్చు]

మితృలు చంద్రకాంతరావు గార్కి నమస్కారములు. లోకనాథం నందికేశ్వరరావు పేజీ శ్రీకాకుళం నందు ప్రముఖ వ్యక్తులు లో ఉన్నందున ఎల్.నందికేశ్వరరావు పెజీని తొలగించవలెను.(Kvr.lohith (చర్చ) 17:17, 28 నవంబర్ 2012 (UTC))

తెవికీ సంప్రదాయం ప్రకారం మొదట సృష్టించిన పేజీనే ఉంచి తర్వాత సృష్టించిన పేజీని తొలిగించవలసి ఉంటుంది. అలాచేయాలంటే "ఎల్.నందికేశ్వరరావు" పేజీనే ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు తొలిగించిన పేజీలో వ్యాసంకై కృషిచేసిన వారి దిద్దుబాట్లు కూడా తొలిగిపోతాయి. కాని ఆ పేరు కూడా అవసరం ఉండడంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ పేజీలోని సమాచారం కొత్తపేజీలోకి తరలించి ఈ పేజీని దారిమార్పుగా చేశాను. అయితే కాపీచేసిన సమాచారం హైడ్ చేశాను. అవసరమైనంత కొత్త సమాచారం తీసుకొని వ్యాసంలో చేర్చగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:30, 28 నవంబర్ 2012 (UTC)

ఆవర్తన పట్టిక గూర్చి[మార్చు]

గౌరవనీయులు చంద్రకాంతవావు గార్కి నమస్కారములు. నేను ఆవర్తన పట్టిక అనే అంశంపై విస్తృత సమాచారంతో పేజీ తయారుచేయదలచితిని. కాని ఆ పేజీ ని మెండలీఫ్ ఆవర్తన పట్టిక దారి మార్పు చేసారు. కాని మొట్టమొదటి మూలకాల ఆవర్తన పట్టిక ను తయారు చేసినవాడు మెండలీఫ్. అందువల్ల ఆయన ఆవర్తన పట్టికకు ఒక పేజీ ఉండాలి. ఆ పేజీని కూడా విస్తరించవలసి యున్నది. అదే విధం గా మెండలీఫ్ ఆవర్తన పట్టిక లోని అనేక లోపాలను సరిచేస్తూ విస్తృత ఆవర్తన పట్టిక నేడు ఉపయోగిస్తున్నాం. దీనిని మోస్లే తయారుచేసాడు. అందు వల్ల మీరు దారిమార్పు ను తొలగించడానికి అనుమతిస్తే ఆవర్తన పట్టిక అనే వ్యాసాన్ని అభివృద్ధి చేయుదును. విస్తృత ఆవర్తనపట్టిక నేడు రసాయన శాస్త్రం అభ్యసించు విద్యార్థులకు చాలా అవసరమని నా అభిప్రాయం.(Kvr.lohith (చర్చ) 13:21, 1 డిసెంబర్ 2012 (UTC))

లోహిత్ గారు, మీరు కోరిన విధంగా నేను దారిమార్పు తొలిగించాను. ఆవర్తన పట్టిక వ్యాసంలో మీరు సమాచారం చేర్చి వ్యాసం పొడిగించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:17, 1 డిసెంబర్ 2012 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

వికీ నియమావళి తెలియజేసినందుకు ధన్యవాదాలు.(Kvr.lohith (చర్చ) 16:08, 2 డిసెంబర్ 2012 (UTC))

మండలం లోని గ్రామాల గూర్చి[మార్చు]

ప్రియ మితృడు చంద్రకాంత్ గార్కి
మండలంలో గ్రామాల గూర్చి వాడుకరులు చేర్చునపుడు. ఒకేవాక్యం"_________ అనునది __________ మండలంలో గ్రామం" చేర్చుతున్నారు. గ్రామం గూర్చి,దాని స్వరూపం, మండల పటంలో దాని స్థానం, జనాభా, విద్య, సదుపాయాలు,ప్రజల వృత్తులు, వారికి ప్రభుత్వం యిచ్చే సౌకర్యాలు, రవాణా వ్యవస్థ,ఆరోగ్యం, వైద్యం, పరిసరాల ప్రభావం వంటి విషయాలను చేర్చమని వాడుకరులకు సలహానివ్వండి.గ్రామ వివరాలు తెలియనపుడు ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాలి.

మీరెవరో వ్రాయలేరు కాని మంచి విషయమే ప్రస్తావించారు. చాలా గ్రామ వ్యాసాలలో మీరన్నట్లు ఒకే ఒక వాక్యం ఉంది. అది ఇటీవలి సభ్యులు వ్రాసినది కాదు. తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేసే దశలోనే అనుభవమున్న సభ్యులే ఆ వ్యాసాలను సృష్టించారు. మీరన్నట్లు గ్రామ సమాచారం అనగా జనాభా, విద్య, సదుపాయాలు, రవాణా తదితరాలు తప్పకుండా ఉండాలి. అయితే ఆ సమాచారం తెలిసినవారు మాత్రమే చేర్చడానికి వీలవుతుంది. ప్రస్తుతం చురుకైన సభ్యులు చాలా తక్కువ కాబట్టి గ్రామ వ్యాసాలలో సమాచారం ఎక్కువగా పొందుపర్చుట జరగడం లేదు. ప్రతి జిల్లా నుంచి కనీసం ఇద్దరు, ముగ్గురు చురుకైన సభ్యులుంటే గ్రామ వ్యాసాలలో సమాచారం చేరుతుంది. ఆ సమయం త్వరలోనే వస్తుందని భావిస్తున్నాం. కాబట్టే అవి చిన్న వ్యాసాలైననూ తొలిగించడం లేదు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన చాలా గ్రామ వ్యాసాలలో నేను సమాచారం చేర్చాను. మీరు కూడా మీకు తెలిసిన గ్రామాలలో సమాచారం చేర్చి తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:11, 3 డిసెంబర్ 2012 (UTC)

మూసలు తయారీ గూర్చి[మార్చు]

చంద్రకాంతరావు గార్కి నమస్కారములు.
తెవికీలో నిన్న కొన్ని అంశాలను ప్రస్తావించాను. గ్రామాల వివరాల గూర్చి మీరి తెలియజేసిన అంశాలు సంతృప్తికరం. కాని మండల కార్యాలయంలో అన్ని వివరాలు లభ్యమవుతాయి. కాని ఆ విషయాలు తెలుసుకోగోరు తెవికీ సభ్యులు తక్కువగా ఉన్నారని తెలియుచున్నది. కొన్ని అంశాల పట్ల మార్పులను తెలియజేసాను. మీరు కిమ్మి అనే పేజీలో అనవసర విషయాలను తొలగించారు. సంతోషకరం. నేను చిత్తశుద్ధితో తెవికీ అభివృద్ధికి సహకరిస్తాను. మూసలు ఎలా చేయాలో నాకు తెలియజేయండి.(Rojarani (చర్చ) 02:04, 4 డిసెంబర్ 2012 (UTC))

మూసల పట్ల మీకున్న ఆసక్తి నాకు సంతోషానిచ్చింది. మూసలనేవి వ్యాసాల పేజీలకు అందాన్నివ్వడమే కాకుండా అదే రకమైన సంబంధిత వ్యాసాలలో ఒకదాని నుంచి మరోదానికి సులువుగా చేరడానికి అవెంతో తోడ్పడతాయి. మూసలు తయారు చేయడం కూడా చాలా సులభమే. మీరు ఏదేని మూసను మార్చుపై నొక్కితే ఎడిట్ బాక్సులో కనిపించే సమాచారం ఆధారంగా మీరు తయారుచేయబోయే మూస సమాచారం చేర్చితే చాలు. దీనికై ముందుగా మీరు ప్రయోగశాలను ఎన్నుకుంటే మంచిది. మీరు చేసే మార్పులు ఇక్కడ అనుభవమున్న సభ్యులు గమనించి తగిన సూచనలు చేస్తారు. ఇంకనూ ఏవేని సందేహాలుంటే చర్చాపేజీలలో కోరవచ్చు. అలాగే గ్రామ వ్యాసాలకై మీరు తగిన సూచనలుచేశారు. గ్రామవ్యాసాల సమాచారం ఇప్పటికే సభ్యుల వద్ద ఉంది కాని సమయాభావం వల్ల చేర్చలేకపోతున్నాం. గ్రామంలోని పాఠశాలల వివరాలు, దేవాలయాలు, జనాభా వివరాలు, పంచాయతి వివరాలు, రాజకీయ పరిస్థితులు, మండల పటంలో గ్రామం ఉనికి తదితరాలు నా వద్ద కూడా అన్ని గ్రామాలకు సంబంధించి ఉంది. సమయం లభ్యమైనప్పుడు కొద్దికొద్దిగా చేరుస్తున్నాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:30, 4 డిసెంబర్ 2012 (UTC)

మూసల తొలగింపు[మార్చు]

please delete the unnecessary templates. Please delete the incomplete templates of YVSREDDY . Please suggest him to prepare templates in the wiki laboratory. 106.206.221.40 01:46, 25 డిసెంబర్ 2012 (UTC)

i think the two essays "addukolata" and "diameter" are different concepts. The term diameter belonging to the the concept "circle". The term "addukolata" is the general term. If a stem of a tree is in cylindrical shape the "addukolata" is nearly equal to diameter. If a pillar is in cuboid share the cross section is in the shape of rectangle in this case we can't define the addukolata. So, don't merge the two different concepts.please don't pollute the mathematical concepts.(106.207.178.193 02:07, 25 డిసెంబర్ 2012 (UTC))