వాడుకరి చర్చ:Dev/పాత పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా ఒక మహత్తర విజ్ఞాన సర్వస్వం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. δευ దేవా 15:11, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మాజీ నిర్వాహకుడు ప్రస్తుతము తెలుగు వికీపీడియా నుండి సెలవు తీసుకున్నాడు.
This former administrator is now inactive

Sorry to post you a message

[మార్చు]

Um what is requesting removal of access? Is it deleting your account or something? How do I do that? చర్చసాయీరచనలు 16:19, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Ok thank you. This's gonna be my last edit over here.. Maybe not... archive the talk page... See you around in en.wiki later on :) చర్చసాయీరచనలు 16:24, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
I don't really care if someone misuses it. After all there are no rules over here. చర్చసాయీరచనలు 16:26, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
As I said, I don't care anymore. Anybody can do whatever they want with my account. If somebody edits using this account after today, then it's not me. gtg cu :) చర్చసాయీరచనలు 16:33, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దేవా గారు, మీ నిర్ణయానికి నేను బాధపడుతున్నాను. నేను అమితంగా ఇష్టపడే తెవికీ సభ్యులలో మీరొకరు. ఏదో ఆవేశంగా తీసుకున్న మీ నిర్ణయం తెలుగు వికీపీడియాకు పెద్ద లోటుగా భావిస్తున్నాను. మీ పునరాగమనానికి స్వాగతిస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:57, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ అభిమానానికి ధన్యవాదాలు

[మార్చు]

నాకూ మీరంటే చాలా అభిమానం (ఏదో మీరు అన్నారు కదా అని దానికి రెప్లై ఇవ్వడం కాదు, నిజంగా మీరంటే నాకు ఇష్టం). మీరు కూడా నేను సభ్యత్వం తీసుకున్న టైంలోనే సభ్యత్వం తీసుకున్నారు. మీరు చేసిన అన్ని మార్పులను నేను గమనించే వాడిని, మీరు సెలవులో ఉన్నపుడు వేదిక:వర్తమాన ఘటనలు నడుపుదాంలే అనుకునే వాడిని, కానీ అది మీ ఒక్కరికే సాధ్యం అని తరవాత గమనించాను. నేను వచ్చిన 6-7 నెలల్లో చేసిన మార్పులు కేవలం 2000 చిల్లరే. నేను ఉన్నా లేకున్నా ఏమీ నష్టం లేదండి. మీరు, సుజాత గారు, రాజశేఖర్ గారు మరియు ఇతర సీనియర్ సభ్యులు, నిర్వాహకులు, అధికారులు ఎడతెరపి లేకుండా శ్రమిస్తున్నారు. మీ లాంటి వారి ముందు నేనెంత. మీ కృషి వల్ల అది దిన దినం వృద్ది చెందుతూ వస్తుంది. మీ అభిమానానికి ధన్యవాదాలు. δευ దేవా 09:09, 2 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా ట్రాఫిక్

[మార్చు]

ఈ విషయం మీకు తెలిసే ఉండొచ్చు. నేనెప్పటినుంచో తెలుసుకోవాలనుకుంటున్న తెలుగు వికీపీడియా ట్రాఫిక్ en:User:Henric నడుపుతున్న బీటా వెర్షన్‌లో ఉన్నది. ఇది మీకు మరియు ఇతర నిర్వాహకులకు ఉపయోగపడవచ్చు. అందులో రికార్డయిన దాని ప్రకారం మొదటిపేజీకి అత్యధికంగా 3 ఫిబ్రవరి 2008న 7,700 హిట్స్ వచ్చాయి. Hopefully this should be my last edit on telugu wikipedia. δευ దేవా 16:09, 1 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలియదు, ఈ విషయం తెలియజేసినందుకు కృతజ్ఞతలు. తెలుగు వికీపీడీయా నుండి నిష్క్రమించాలనుకోవటం మీ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని గౌరవిస్తాను కానీ నిష్క్రమణ కేవలం తెలుగు వికీ నుండేనా లేక మొత్తం వికీపీడియా నుండో తెలియజేస్తే సంతోషిస్తాను --వైజాసత్య 01:45, 2 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక్క తెలుగు వికీపీడియా నుండే! δευ దేవా 09:20, 2 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]