వాడుకరి చర్చ:Dr.B.V.Ramaraju

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Dr.B.V.Ramaraju గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Dr.B.V.Ramaraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   భాస్కరనాయుడు (చర్చ) 11:16, 20 ఆగష్టు 2016 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
దిద్దుబాటు పెట్టె యొక్క ఎత్తును తగ్గించుకోవడం

మీ ఎడిట్ విండో చాలా పెద్దదిగా ఉందా? స్క్రోల్ చేయకుండా మీరు సరిచూడు మరియు పేజీ భద్రపరచు బటన్‌లను చేరుకోలేకపోతున్నారా? ఇలాంటప్పుడు మీరు కావాలనుకుంటే విండోలోని వరుసల సంఖ్యను తగ్గించుకోవడానికి నా అభిరుచులు లింకులోని "దిద్దుబాటు" బటన్‌లో ఉన్న వరుసల సంఖ్యను తగ్గించుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభినందనలు[మార్చు]

డాక్టర్ బి.వి.రామరాజు గారూ,
గత రెండు మూడు రోజుల నుంచి మీరు తెవికీలోని పలు వ్యాసాల్లో కృషిచేస్తున్నట్టు గమనించాను. అలానే మీకు పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేకాసక్తి ఉన్నట్టూ తెలిసింది. నేను కూడా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నివసిస్తూన్న, అత్తిలి మండలానికి చెందిన వ్యక్తిని. మీరు సంబంధిత వ్యాసాల్లో వేటిపైన ఆసక్తి కలిగివున్నారో చెప్తే నేనూ తోచినంతలో మీకు ఏమైనా సాయం చేసే ప్రయత్నం చేస్తాను. మీ కృషి కొనసాగిస్తారని ఆశిస్తూ --పవన్ సంతోష్ (చర్చ) 06:43, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విద్య సంబంధిత వ్యాసాలు[మార్చు]

రామరాజు గారూ, మీరు గణిత శాస్త్ర వ్యాసాలలో మార్పులు చేయడం గమనించాను. ఇలాంటి వ్యాసాలు తెలుగు వికీపీడియాకు చాలా అవసరం. విద్యార్థులకు ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 05:31, 13 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.