వాడుకరి చర్చ:DrHIV

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

DrHIV గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   సి. చంద్ర కాంత రావు- చర్చ 18:00, 29 మే 2012 (UTC)

ఒక ఇమేజి ని వ్యాసం లో ఎలా పెట్టాలి[మార్చు]

ఎదైన ఒక ఇమేజి ని వ్యాసం లో ఎలా పెట్టాలి.

దస్త్రపు ఎక్కింపు లింకును ఉపయోగించండి. ఫోటో అప్లోడ్ అయిన పిదప ఆ ఫైలుపేరుతో ఎన్ని వ్యాసాలలోనైనా పెట్టవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:14, 30 మే 2012 (UTC)


శ్రీ సి. చంద్ర కాంత రావు గారు

నాకు ఈ విధంగా వస్తుంది ఈ క్రింది కారణం వల్ల, మీకు ఈ దస్త్రాన్ని ఎక్కించే అనుమతి లేదు:

మీరు ప్రస్తుతం చేయతలపెట్టిన పని ఆటోమాటిగ్గా నిర్థారించబడిన వాడుకరులు, నిర్వాహకులు, నిర్థారిత వాడుకరులు గుంపులకు చెందిన వాడుకరులు మాత్రమే చేయగలరు. DrHIV (చర్చ)DrHIV

మీరు ఈ మధ్యే వికీపీడియాలో నమోదయ్యారు. మరో రెండు రోజుల తర్వాత (మరియు మరికొన్ని మార్పుల తర్వాత), మీరు ఆటోమెటిగ్గా నిర్ధారించబడిన వాడుకరులు అవుతారు. అప్పుడు మీరు బొమ్మలను ఎక్కించవచ్చు. — వీవెన్ (చర్చ) 10:12, 31 మే 2012 (UTC)


వీవెను గారు, చంద్రకాంతరావు గారు ధన్యవాదములు. సమస్య తీరింది.DrHIV (చర్చ) 12:28, 7 జూలై 2012 (UTC)

సహయం చెయ్యండి.[మార్చు]

నాకు క్రింది రెండు సహాయాలు కావలి. వీలు అయినప్పుడు తీర్చండి. 1. http://te.wikipedia.org/wiki/Stavudine ఈ పేజిలొ ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found అని ఎర్రర్ వస్తుంది. సరిచేయండి. అలాగె ఎలా సరి చేశారొ వివరించండి ప్లీజ్. 2. విషయసూచిక ఎలా వ్రాయాలొ నేర్పండి?

నేను సరిచేశాను. రెఫరెన్స్ ఇచ్చిన పిదప వ్యాసం చివరన ఒక కొత్త విభాగం తెరిచి అందులో {{మూలాలజాబితా}} లేదా <references/> చేర్చితే చాలు. విషయసూచిక కొరకు ప్రత్యేకంగా మనం చేయాల్సింది ఏమీ ఉండదు, వ్యాసంలో కనీసం 4 విభాగాలు ఉంటే చాలు అది ఆటోమేటిగ్గా వస్తుంది. అయితే అంతకన్నా తక్కువ విభాగాలున్ననూ కనిపించడానికి, ఎక్కువ విభాగాలున్ననూ కనిపించకుండాచేయడానికి అవకాశం కూడా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:55, 7 జూలై 2012 (UTC)
మరోవిషయం, వ్యాసం పేరు ఆంగ్లంలో కాకుండా తెలుగులో ఉంచడానికి ప్రయత్నించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:11, 7 జూలై 2012 (UTC)


ధన్యవాదములు శ్రీ.చంద్రకాంతరావు గారు. మందులు ఎవరైన సర్చ్ చేసెటప్పుడు ఆంగ్లములొ చెస్తారు కదా. అందుకే నేను అలా పెడుతున్నాను. ఇప్పుడు Stavudine అలాగె స్టావిడిన్ ఈ రెండింటి కి కలిపి ఒకే లింకు అంటె రెండింటిని నొక్కిన ఒకే వ్యాసం వచ్చే పద్దతి ఎమైనా ఉంటె చెప్పగలరు. ఇంకా ఎయిడ్స్ సెక్షన్ కంప్లీట్ చెయ్యటానికి చాల సమయం పట్టేట్టు ఉంది నాకు. అప్పుడప్పుడు మీరు ఒక చేయి వేయండి. ఆడిగిన వెంబడె సహయం చేస్తున్నందుకు ధన్యావాధములు. భవదీయుడు DrHIV (చర్చ) 04:46, 8 జూలై 2012 (UTC)

ఆధునిక కాలపు విశ్వమారి ఎయిడ్స్ వైద్యంలో ఉపయోగించే మందుల్ని గురించిన వివరాలు చేరుస్తున్నాను. ఇది వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగపడతాయి. తెలుగు వికీపీడియాలో ఇంగ్లీష్ పేరుతో వ్యాసం ఉండకూడదు. అందువలన తెలుగు పేరుతో వ్యాసాన్ని ఉంచి; ఆంగ్ల పేరుతో వెతికినా ఈ తెలుగు వ్యాసానికి చేరేటట్లుగా చేయవచ్చును. ఈ విధంగా స్టావుడిన్ పేరును తెలుగులోకి మార్చాను చూడండి.Rajasekhar1961 (చర్చ) 15:12, 8 జూలై 2012 (UTC)
అవును DrHIV గారూ! మీరు చక్కని క్వాలిటీతో వ్యాసాలు వ్రాస్తున్నారు. అభినందనలు. రెండు విషయాలను గమనించగలరు. (1) వ్యాసం పేరును తెలుగులోనే వ్రాయండి. మీరు అనుమతిస్తే మీరు ఇప్పటివరకూ వ్రాసిన మందులపేర్ల వ్యాసాలను నేను తెలుగులోకి మారుస్తాను. (2) వ్యాసాలకు ఆంగ్ల వికీలోని లింకులు జత చేర్చండి. మరియు ఆంగ్ల వికీలోని ఆయా వ్యాసాలకు తెలుగు లింకులు చేర్చండి. Didanosine వ్యాసానికి నేను ఈ పనులు చేశాను. డిడనొసిన్ లో చూడగలరు. ఏమయినా సందేహాలుంటే ఇక్కడే వ్రాయండి. --కాసుబాబు (చర్చ) 15:45, 8 జూలై 2012 (UTC)

శ్రీ రాజశెఖర్ గారు, నాకు వికి వల్ల లాబాలు తెలుసుకాని నియమ నిబందనలు తెలియవు. సరిగ్గా ఉపయయోగించడం కూడ తెలియదు. మీరు స్టావుడిన్ కు ఎలా దారి మార్చారొ చెప్పండి నేను అన్నింటిని అలాగె చేస్తాను. DrHIV (చర్చ) 04:52, 9 జూలై 2012 (UTC)

శ్రీ కాసుబాబు గారు, అలాగే చేయండి సార్ DrHIV (చర్చ) 04:52, 9 జూలై 2012 (UTC)

పరిచయం[మార్చు]

మంచి వ్యాసాలు వ్రాస్తున్నారు. ధన్యవాదాలు. టూకీగా మీ గురించి పరిచయం చేసుకోండి; ఇతర సభ్యుల కోసం మాత్రమే.Rajasekhar1961 (చర్చ) 06:10, 9 జూలై 2012 (UTC)

బొమ్మలు ఎక్కించడం[[లింకు పేరు--కాసుబాబు (చర్చ) 16:50, 14 జూలై 2012 (UTC)--కాసుబాబు (చర్చ) 16:50, 14 జూలై 2012 (UTC)]][మార్చు]

DrHIV గారూ!

మీరు ఎయిడ్స్ కు సంబంధించిన మందుల బొమ్మలను తెలుగువికీలో ఎక్కిస్తున్నారు. ఉదాహరణకు దస్త్రం:516px-Emtricitabine3.png. కాని ఈ బొమ్మ ఇప్పటికే వికీకామన్స్ లో File:Emtricitabine3.png అనే పేరుతో ఉన్నది. కనుక మీరు మళ్ళీ తెలుగువికీలో ఎక్కించనవసరంలేదు. ఆంగ్లవికీలో బొమ్మను యధాతధంగా వాడేయవచ్చును. ప్రయత్నించగలరు. కాసుబాబు (చర్చ) 16:50, 14 జూలై 2012 (UTC)

బొమ్మలు ఎక్కించడం[మార్చు]

DrHIV గారూ!

మీరు ఎయిడ్స్ కు సంబంధించిన మందుల బొమ్మలను తెలుగువికీలో ఎక్కిస్తున్నారు. ఉదాహరణకు దస్త్రం:516px-Emtricitabine3.png. కాని ఈ బొమ్మ ఇప్పటికే వికీకామన్స్ లో File:Emtricitabine3.png అనే పేరుతో ఉన్నది. కనుక మీరు మళ్ళీ తెలుగువికీలో ఎక్కించనవసరంలేదు. ఆంగ్లవికీలో బొమ్మను యధాతధంగా వాడేయవచ్చును. ప్రయత్నించగలరు. కాసుబాబు (చర్చ) 16:51, 14 జూలై 2012 (UTC)

శ్రీ కాసుబాబు గారు, నాకు అలా వాడలని తెలియదు సార్, ఇప్పటినుండి ఆంగ్ల వికి లింకులను యదాతదంగా వాడతాను. DrHIV (చర్చ) 09:23, 15 జూలై 2012 (UTC)


ఒక వర్గాన్ని ఎలా సృష్టించాలి? DrHIV (చర్చ) 10:49, 20 జూలై 2012 (UTC)

మీకు ఏవ్యాసమునకు వర్గము కావాలో ఆ వ్యాసములో చివర ఇప్పటికే ఉన్నటువంటి (వర్గం:మందులు

వర్గం:వైద్యము) ఇలాంటి వాటిని జత చేయండి. వర్గానికి అటు చివర ఇటు చివర ]] రెండు పెట్టండి, లేదా దానికి సంభందించిన వర్గీకరణతో మీరూ ఒక వర్గం తయారుచేయవచ్చు. విశ్వనాధ్ (చర్చ) 13:08, 20 జూలై 2012 (UTC)

100 మార్పుల స్థాయి[మార్చు]

మీరు ఇటీవల 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను.---అర్జున (చర్చ) 05:11, 15 ఆగష్టు 2012 (UTC)

తప్పకుండా నా వంతు కృషి చేస్తాను సార్.DrHIV (చర్చ) 11:27, 2 సెప్టెంబర్ 2012 (UTC)