వాడుకరి చర్చ:E RAMAKRISHNA GOUD

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


E RAMAKRISHNA GOUD గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

E RAMAKRISHNA GOUD గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:07, 26 ఫిబ్రవరి 2017 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
బొమ్మలు వాడే ముందు గమనించండి

బొమ్మలను అప్‌లోడ్ చేయడానికి ముందు పరిశీలించవలసిన అంశాలు:

 1. అవి కాపీ హక్కులకు లోబడి ఉండాలి.
 2. అనవుసరమైన భాగాలను క్రాప్ చేయండి (ఉదా:ఆకాశం భాగం)
 3. బొమ్మకు స్పష్టంగా, వివరణాత్మకంగా ఉండే పేరు పెట్టండి.
 4. మీరు ఆ బొమ్మను వాడే వ్యాసానికి, బొమ్మకు సంబంధం ఉండాలి.
 5. వీలయినంత వరకు ఎక్కువ రిజల్యూషన్ ఉన్న బొమ్మను వాడండి.
 6. అభ్యంతరకరమైన, అసభ్యకరమైన బొమ్మలు పెట్టవద్దు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:07, 26 ఫిబ్రవరి 2017 (UTC)

ఇప్పలపల్లి వ్యాసంలో మార్పులు గురించి[మార్చు]

రామకృష్ణ గౌడ్ గారూ ఇప్పలపల్లి మీ స్వగ్రామం అనుకుంటాను.స్వగ్రామం మీద అభిమానం తప్పుకాదు.మీరు గ్రామ ప్రజలకు ఇంటర్నెట్ ద్వారా తక్కువ రేట్లకు సర్వీసు చేస్తున్నందుకు అభినందనలు.కానీ వికీపీడియా నియమాల ప్రకారం స్వంత విషయాలు, వ్యాపారానికి సంబందించిన విషయాలు రాయటం విరుద్దం.మీరు సమాచార విభాగంలో రాసిన వాక్యాలు వ్యాపార ప్రకటనలాగా ఉంది అని తెలియచేయటానికి చింతిస్తున్నాం. వ్యాపార పోటీ తట్టుకోవటానికి అందరూ అనుసరించే ఇదొక మార్గం.ఇంకొక విషయం వికీపీడియా శైలి నియమాలు ప్రకారం శ్రీ, గారు,బహువచనాలు రాయటం విరుద్దం.వికీపీడియా శైలిని అనుసరించి సవరించగలరు--యర్రా రామారావు (చర్చ) 03:51, 22 మార్చి 2019 (UTC)