వాడుకరి చర్చ:Erraboina Swamy
Erraboina Swamy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 03:27, 2 ఆగస్టు 2019 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ తొలి ఎక్కింపు] చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు.
బొమ్మలు సవరించే అప్లికేషన్ లో "crop" ఆదేశం వాడి అనవసర భాగాలు కత్తిరించేస్తే బొమ్మ సైజు తగ్గి తేలికగా లోడ్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మరొ కొన్ని సూచనలకు ఇమేజ్ ఎడిటింగ్ వ్యాసం చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 03:27, 2 ఆగస్టు 2019 (UTC)
సమాచారపెట్టెలు సవరణ గురించి[మార్చు]
స్వామి గారూ మీరు ఈ రోజే వికీపీడియాలో ప్రవేశించి సమాచారపెట్టెలలో మార్పులు చేయటంలో మీ ఆసక్తిని, ఉత్సాహాన్ని అభినందిస్తున్నాను.వీటిలో మార్చుట కొంత అనుభవం ఉండాలి. కొంత విజ్ఞతలో కూడినపని.మీరు ముందుగా మీకు తెలిసిన, వాస్తవమైన సమాచారంతో చిన్న చిన్న సవరణలు చేయండి.అవి చేస్తూ మీరు వికీపీడియాలో సినియర్ వాడుకరులు చేసే సవరణలు గమనించండి.మీరు వికీపీడియాలో ముఖ్యంగా తెలుసుకోవలసినవి పైన స్వాగతం మెసేజిలో వివరించారు.అవి పూర్తిగా చదివి పరిశీలించండి.మొదట్లో ఎవ్వరికైనా కొంత గందరగోళంగా ఉంటుంది.మీకు తెలియని విషయాన్ని ఎవరినైనా అడగండి.ఏమి పర్వాలేదు.భయపడవద్దు.మళ్లీ మళ్లీ వికీపీడియాలో కలుద్దాం.--యర్రా రామారావు (చర్చ) 03:55, 2 ఆగస్టు 2019 (UTC)