వాడుకరి చర్చ:Ganta Saikrishna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Ganta Saikrishna గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Ganta Saikrishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (Button sig.png లేక Insert-signature.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 06:45, 18 సెప్టెంబరు 2019 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీ దృక్పథం వేరు, తటస్థ దృక్పథం వేరు

వికీపీడియాలో తటస్థ దృక్కోణం ఉండాలంటే అర్ధం మీరు అన్నింటా తటస్థంగా ఉండాలని కానే కాదు. అందరికీ ఏదో ఒక దృక్పథం ఉంటుంది. మీ దృక్పథం గురించి వికీపీడియాకు అభ్యంతరాలు లేవు.

వికీపీడియాలో వ్యాసాలు వ్రాసేటపుడు మాత్రమే తటస్థ దృక్కోణం పాటించమని ఈ మౌలిక నియమం సారాంశం. అందుకు ఒక మంచి సూచిక చర్చా పేజీలలో వచ్చిన ఇతరుల వ్యాఖ్యలు, సూచనలు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 06:45, 18 సెప్టెంబరు 2019 (UTC)