వాడుకరి చర్చ:Gopalanchuriindia

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Gopalanchuriindia గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Gopalanchuriindia గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 05:32, 5 మే 2018 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మూడు మహత్వ నిర్దేశకాలు

వికీపీడియాలో రాసే వ్యాసాలు మూడు మహత్వమైన నిర్దేశకాలను పాటించాలి. అవి:

  1. తటస్థ దృక్కోణం
  2. నిర్ధారింప తగినది
  3. మౌలిక పరిశోధనలు నిషిద్ధం

వీటిని గురించి మరిన్ని వివరాలకు వికీపీడియా:ఐదు మూలస్థంభాలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 05:32, 5 మే 2018 (UTC)

వ్యాసాలు తెలుగు భాషలోనే సవరించుట, అభివృద్ధి చేయుట గురించి[మార్చు]

Gopalanchuriindia గారు నమస్కారం, వరంగల్ (పట్టణ) జిల్లా వ్యాసంలో శ్రమతో చేసే మీ సవరణలకు అభినందనలు. తెలుగు వికీపీిిడియాలోని వ్యాసాలు సవరించుట, అభివృద్ది, కొత్తగా రాయటం తెలుగు భాషలోనే చేయాలి. ఒకసారి వికీపీడియా శైలి మాన్యువల్ చూడండి.--యర్రా రామారావు (చర్చ) 10:08, 27 మే 2018 (UTC)

ప్రచారం కోసం చేసే మార్పులు[మార్చు]

మీరు డెస్క్ టాప్ కంప్యూటర్ అనే వ్యాసంలో ప్రచారం కోసం కొన్ని మార్పులు చేస్తున్నారు. వాటిన్నింటినీ నేను తొలగించాను. దయచేసి అలాంటి మార్పులు మళ్ళీ చేయకండి. అవి విజ్ఞానదాయకం కాని విషయాలు. వికీపీడియాలో ఉండదగనివి. వికీ వ్యాసాలు ఎలా ఉంటాయో కొన్ని మంచి వ్యాసాలను పరిశీలించి చూసి తర్వాత మార్పులు చేయండి. మీకేమైనా సహాయం కావాలంటే ఇక్కడ అడగండి. రవిచంద్ర (చర్చ) 16:48, 9 మే 2019 (UTC)

దయచేసి వ్యాసంలో చెత్తను నింపడం ఆపండి. లేకపోతే మీరు మార్పులు చేయకుండా నిరోధించవలసి వస్తుంది. రవిచంద్ర (చర్చ) 17:29, 9 మే 2019 (UTC)
ఎన్ని సార్లు చెప్పినా మీ పద్ధతి మానుకోనందున మిమ్మల్ని ఒక వారం రోజుల పాటు మార్పులు చేయకుండా నిరోధిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 11:06, 10 మే 2019 (UTC)