వాడుకరి చర్చ:GrowthChaduvari1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

GrowthChaduvari1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

GrowthChaduvari1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Pranayraj1985 గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Pranayraj1985 గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 04:03, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు మెయిలొచ్చింది![మార్చు]

హలో. మీ ఈమెయిలు చూడండి; మీకో మెయిలు పంపాను! మెయిలు విషయమేంటంటే - పరీక్ష.
Message added 16:57, 9 ఏప్రిల్ 2021 (UTC). మెయిలు పంపాక, అది మీ ఇన్‌బాక్సులో కనబడడానికి కొద్ది నిమిషాలు తీసుకుంటుంది. {{You've got mail}} మూసను తీసేసి మీరు ఎప్పుడైనా ఈ గమనింపును తీసెయ్యవచ్చు.

పరీక్షా ఈమెయిలు చదువరి (చర్చరచనలు) 16:57, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం GrowthChaduvari1 గారూ. మీకు GrowthChaduvari1 గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 17:17, 9 ఏప్రిల్ 2021 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

మూస చర్చ:ఈ వారం వ్యాసం‎‎ గురించి చదువరి (చర్చరచనలు) 17:17, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం GrowthChaduvari1 గారూ. మీకు GrowthChaduvari2 గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 17:19, 9 ఏప్రిల్ 2021 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

పరీక్ష చదువరి (చర్చరచనలు) 17:19, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

GrowthChaduvari1 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Pranayraj1985 గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Pranayraj1985 గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోడానికి వికీపీడియా పరిచయం పేజీ సరైన చోటు.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. వికీపీడియాలో దాన్ని వాడరాదు. ఇంకా ఇలాంతి ఇతర విషయాల గురించి, వికీపీడియాలో పేజీ ఆకృతి ఎలా ఉండాలి, రచనల శైలి ఎలా ఉండాలి, భాష ఎలా ఉండాలి మొదలైన విషయాల గురించి తెలుసుకోవడం కోసం వికీపీడియా:శైలి చూడండి.
  • వికీపీడియాలో దిద్దుబాట్లు చేసే క్రమంలో మీకు ఏవైనా సందేహాలు వస్తే కింది విధాలుగా వాటిని తీర్చుకోవచ్చు.
    • నా చర్చ పేజీలో అడగవచ్చు. వీలైనంత త్వరగా, నా శక్తి మేరకు సాయపడతాను (ఈ స్వాగత సందేశానికి అడుగున నా చర్చ పేజీ లింకు ఉంది, చూడండి)
    • వికీపీడియా:ప్రైవేటు బడిలో అడగవచ్చు. అనుభవైజ్ఞులెవరైనా మీకు సమాధానమిస్తారు (వికీపీడియాలో రచనలు చేయడం ఎలాగో ఇక్కడ అడగవచ్చు)
    • వికీపీడియా:సహాయ కేంద్రం లో కూడా అడగవచ్చు. (వికీపీడియాను ఎలా వాడుకోవాలో, ఇక్కడ రచనలు చేయడం ఎలాగో అనే రెండింటి గురించీ ఇక్కడ అడుగుతారు)
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం!

వికీపీడియాకు సంబంధించి నానుండి ఏదైనా సహాయం అవసరమైతే, వెనకాడకుండా నా చర్చ పేజీలో అడగండి.  

చదువరి (చర్చరచనలు) 13:42, 10 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు మెయిలొచ్చింది![మార్చు]

హలో. మీ ఈమెయిలు చూడండి; మీకో మెయిలు పంపాను!
Message added 10:43, 17 ఏప్రిల్ 2021 (UTC). మెయిలు పంపాక, అది మీ ఇన్‌బాక్సులో కనబడడానికి కొద్ది నిమిషాలు తీసుకుంటుంది. {{You've got mail}} మూసను తీసేసి మీరు ఎప్పుడైనా ఈ గమనింపును తీసెయ్యవచ్చు.

పరీక్షార్థం చదువరి (చర్చరచనలు) 10:43, 17 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]