వాడుకరి చర్చ:Hemuwiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Hemuwiki గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Hemuwiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 08:38, 30 జనవరి 2015 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వీర తాళ్ళకు వికీ సరైన క్షేత్రం కాదు

క్రొత్త పదాలు కనిపట్టినవారికి మాయాబజార్‌ సినిమాలో "వీరతాళ్ళు" ఇచ్చారు. తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి క్రొత్త పదాలు సృష్టించడం, క్రొత్త పదాల సృష్టిని ప్రోత్సహించడం - ఈ రెండు పనులపై చాలమంది ఉత్సాహం చూపుతారు.


మీ చొరవకు అభినందనలు. భాష అభివృద్ధికి క్రొత్త పదాలు మొలకెత్తాల్సిందే. కాని వికీపీడియా అందుకు పదునైన క్షేత్రం కాదు. అరుదుగా వాడే పద ప్రయోగాలూ, క్రొత్తగా పుట్టించిన పద ప్రయోగాలూ వికీపీడియాకు అనువైనవి కావు. వీలయినంతవరకు ప్రామాణిక పదాలను వాడండి.


తెలుగు భాషలో పారిభాషిక పదజాలం ప్రాచుర్యం పొందనందున ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుండవచ్చును గాక.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల