వాడుకరి చర్చ:JVRKPRASAD/ఉపపేజీ2299

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉపపేజీలో వాడుకరి పెట్టెలు[మార్చు]

వాడుకరి:JVRKPRASAD గారు, ఉపపేజీలలో వాడుకరిపెట్టెలు లేక వాటి సంకలన మూసలు వాడితే ఈ పేజీలు వర్గంలో చేరుతాయి. ఉదా: వర్గం:ఆంగ్ల వికీ వ్యాసాలని తెలుగు వికీ లో అనువదించే వాడుకరులు చూడండి. కావున దయచేసి ఈ పేజీనుండి వాడుకరిపెట్టెల వివరాలు తొలగించండి.-- అర్జున (చర్చ) 06:42, 23 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]