వాడుకరి చర్చ:Janardhan36

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Janardhan36 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Janardhan36 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:28, 11 సెప్టెంబరు 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పైపు కిటుకులో ఉప కిటుకు

ఒకేలాగా ఉండే పేర్లతో వివిధ వ్యాసాలున్నపుడు అయోమయ నివృత్తి పేజీలు అవసరమౌతాయి. ముఖ్యంగా గ్రామాలకు పేజీలు తయారు చేసేటపుడు ఈ సమస్య వస్తుంది. ఒకే పేరుతో లేదా ఒకేలా ఉండే పేర్లతో వివిధ గ్రామాలు ఉన్నపుడు అయోమయ నివృత్తి కోసం వాటి పేర్లకు పక్కన బ్రాకెట్లలో వివరం కూడా రాస్తాము. ఉదాహరణకు తిమ్మాపూర్ పేరుతో అనేక పేజీలున్నాయి. వివిధ గ్రామాలను విడిగా గుర్తించడం కోసం తిమ్మాపూర్ (ఫలానా మండలం) అని రాస్తాము. ఏదైనా వ్యాసం నుండి ఈ పేజీలకు లింకు ఇవ్వాలంటే [[తిమ్మాపూర్ (మందమర్రి మండలం)]] అని రాస్తాము. ఈ లింకు అంత ముచ్చటగా ఉండదు కాబట్టి పైపు లింకును వాడి ఇలా రాస్తాము:[[తిమ్మాపూర్ (మందమర్రి మండలం)|తిమ్మాపూర్]] అప్పుడు మనకు తిమ్మాపూర్ అనే కనిపిస్తుంది. అయితే ఇలా రాసేందుకు ఒక అడ్డదారి కూడా ఉంది:

[[తిమ్మాపూర్ (మందమర్రి మండలం)|]] అని రాస్తే సరిపోతుంది. పైపు తరువాత ఏమీ లేకపోవడాన్ని, (ఖాళీ కూడా లేదు) గమనించండి.

అది ఇలా కనిపిస్తుంది:

తిమ్మాపూర్

ఇదే కిటుకు వాడి నేముస్పేసు కూడా కనబడకుండా చెయ్యవచ్చు. ఇలా:

[[వికీపీడియా:వికీ చిట్కాలు|]] (పైపు తరువాత ఏమీ లేదు, గమనించండి)

అది ఇలా కనిపిస్తుంది:

వికీ చిట్కాలు


మరింత సమాచారం కోసం: వికీపీడియా:లింకులు urlలు


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వాడుకరి పేరును ఇంగ్లీషు నుండి తెలుగులోకి మార్చవలెనన్న , సాధ్యమా ? ఎలాగ ? ధన్యవాదములు[మార్చు]

YesY సహాయం అందించబడింది


వాడుకరి పేరును ఇంగ్లీషు నుండి తెలుగులోకి మార్చవలెనన్న , సాధ్యమా ? ఎలాగ ? ధన్యవాదములు

వికీపీడియా అదికారి గారికి అర్జి పెట్టుకొంటే అధికారిగారు తెలుగు లొ పేరు మార్పిడి చేస్తారు.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:45, 14 సెప్టెంబరు 2014 (UTC)
మీరు మీ యొక్క ఆంగ్ల పేరును తెలుగులో ఏవిధంగా మార్చవలెనో తెలియజేస్తూ వికీపీడియా:సభ్యనామం మార్పు లో అభ్యర్థించండి. ఆ అభ్యర్థనకు వికీపీడియా అధికారులు స్పందించి మీ పేరును తెలుగులోకి మీరు కోరిన విధంగా మార్చగలరు.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:52, 14 సెప్టెంబరు 2014 (UTC)


నమస్కారమండీ ప్రస్తుతం నా వాడుకరి పేరు janardhan36 దీనిని " జనార్దనశర్మ " గా మార్చగలరని అభ్యర్థిస్తున్నాను. ఈ తెలుగు పేరు ఇంతవరకూ ఎవ్వరూ తీసుకోలేదు.. సభ్యుల జాబితా లో వెదకి తెలుసుకున్నాను. ధన్యవాదములు--08:00, 14 సెప్టెంబరు 2014‎ Janardhan36 (చర్చ • రచనలు • నిరోధించు)‎ .

మీకు తెవికీ అధికారులైన రాజశేఖర్ గారు లేదా అర్జున గారు సహాయపడగలరు.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 11:01, 14 సెప్టెంబరు 2014 (UTC)
గత నెలరోజుల నుండి ఏ విధమైన స్పందనలు లేనందున సహాయ మూసను అచేతనం చేస్తున్నాను.---- కె.వెంకటరమణ 16:05, 25 అక్టోబరు 2014 (UTC)
@-- కె.వెంకటరమణ, వాడుకరి తగినవిధంగా స్పందించనందున సహాయం చేయబడిందిగా వుంచడమే మంచిది.--అర్జున (చర్చ) 04:13, 7 మార్చి 2015 (UTC)

మరల స్వాగతం[మార్చు]

మీ పేరు మార్పు అభ్యర్ధన కు స్పందన వెంటనే లేనందుకు క్షమాపణలు. పేరుమార్పు ఎప్పుడైనా చేయవచ్చు. మీ రచనలు కొనసాగించి మరల అభ్యర్ధించండి. --అర్జున (చర్చ) 13:01, 6 మార్చి 2015 (UTC)