వాడుకరి చర్చ:Jitesh.dega

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Jitesh.dega గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 10:55, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల




పొటో[మార్చు]

మీరు అప్ లోడ్ చేసిన పొటో బావుంది. అప్లోడ్ చేస్తున్నపుడు దానికి ఒక సారాంశమునుకూడ జతచేయండి (తరువాత కూడా ఇవ్వచ్చు. అందరికీ తెలియుట కొరకు మాత్రమే) ఇలా 'ఇది నేను తీసిన పొటో, - -ఊళ్ళను కలిపే వంతెన' . విశ్వనాధ్. 06:21, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు అప్లోడ్ చేసిన బొమ్మలు చాలా బాగున్నాయి, తెవికీకి నిండుతనాన్ని తీసుకొని వచ్చేయి ఇటువంటి బొమ్మలే! బొమ్మల పేర్ల విషయంలో ఓ చిన్న సలహా మీరు కేవలం ఎలిమెంటరీ స్కూల్ అంటున్నారు, కాకుండా ఊరుపేరు+ఎలిమెంటరీస్కూలు అనండి, ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఊర్లు కూడా ఇలాగే బొమ్మలు అప్లోడ్ చేస్తే ఉపయోగించడంలో కన్ఫ్యూజన్ వస్తుంది, ఉదాహరణకు నేను అప్లోడ్ చేసిన అనంతగిరి బొమ్మల అన్నింటికీ ముందు అనంతరిగి అని చేర్చినాను. అనంతగిరి_గుడి, అనంతగిరి_ధ్వజస్థంబం ఇలా అన్న మాట. Chavakiran 06:28, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాథ్ గారూ నమస్తే, తెలుగు వికిపీడియా చాలా బాగుంది. నేను మావూరి గురించిన సమాచారం ఎక్కడ పెట్తాలి అని ఆలోచిస్తున్న సమయం లో తె.వికి గురించి ఈనాడు లో చూడడం జరిగింది. సభ్యుల సహకారం తో నెల్లూరు జిల్లాలోని యల్లాయపాళెం గురించి పరిచయం చేయగలిగాను. దీనికి చాలా సంతోషంగా ఉంది. మీ సలహా ప్రకారం ఫోటో లకు సారాంశం కూడా రాశాను. తెవికి లో యల్లాయపాళెం ప్రారంభించింది మీరే అనుకుంటాను. (1946 ముందు) మీకు ఆ సమాచారం ఎక్కడ లభించిందో చెప్పగలరా? - వెబ్ లో తెలుగు ప్రభ పెంచడానికి నా వంతు సహకారం అందించగలను.జితేష్.

పేరు తెలియని సభ్యుడు ఎవరో దానిని చేర్చారు. నేను కొద్దిగా మార్పులతో విస్తరిస్తూ మీరు కూడా విస్తరించగలిగేలా మార్పులు చేస్తూ వచ్చాను. మీకు వీలయితే మీ ఊరి ప్రక్కన గల ఊళ్ళ వివరాలు కూడా చేర్చగలిగితే మరింత ఆనందిస్తాను. ఇంకొక విషయం ఇప్పటినుండి మీరు ఏదైనా రాసిన తరువాత కీ బోర్డ్ టాబ్ పైన కల టిడ్డేలను షిప్ట్ పట్టుకొని నాలుగు టైప్ చేయండి.మీ సంతకం తేదీ, సమయం వచ్చేస్తాయి. తెలియకపోతే -సరిచూడు-ను ఉపయోగించి చూసుకొంటూ పొండి. వచ్చేస్తుంది.విశ్వనాధ్. 06:11, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:YellayaPalem_HighSchool_Back.jpg లైసెన్సు వివరాలు[మార్చు]

Jitesh.degaగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:YellayaPalem_HighSchool_Back.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:02, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


(User:Jitesh.dega tagged other pictures uploaded in this batch as "PD-self", but appears to have forgotten this one. Hence I am adding "PD-User" tag - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:41, 28 మార్చి 2008 (UTC) - Giving this information in his talk page)[ప్రత్యుత్తరం]
పై బొమ్మకు నేను {{PD-user|Jitesh.dega|te}} అనే ట్యాగు చేర్చాను. మిగిలిన బొమ్మలకు మీరు చేర్చిన ట్యాఘు దీనికి మరచిపోయారని అనుకొంటాను. మీకు అభ్యంతరమైతే చెప్పండి. తొలగిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:46, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం[మార్చు]

@Jitesh.dega గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Yellayapalem_AquaCulture.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]