వాడుకరి చర్చ:K.Venkataramana/ఇతరములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకరి :Kvr.lohith గారు, ఈ సమాచార పుట చాలా చాలా బావుంది. ఇందులోని విషయాలను నాలాంటి వారు నా ప్రధాన పేజీలో వాడుకోవచ్చునా ? దయచేసి తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 08:49, 16 ఫిబ్రవరి 2015 (UTC)

ప్రసాద్ గారూ, నేను వివిధ వ్యాసాలను వ్రాయునపుడు వెంటనే వాడుట కొరకు వివిధ ఫార్మాటింగ్ అంశాలు గుర్తుకు రానందున ఈ వ్యాసం తయారు చేశాను. నేను కూడా వివిధ వ్యాసాల లో గల అంశాలను సేకరించి ఒకచోట చేర్చాను. ఈ వ్యాసం మీకు కూడా ఉపయోగపడితే సంతోషకరమైన విషయం. మీకు అవసరమైన విషయాలను ప్రధాన పేజీలో చేర్చుకోండి. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ 13:14, 16 ఫిబ్రవరి 2015 (UTC)
ధన్యవాదాలు. JVRKPRASAD (చర్చ) 14:28, 16 ఫిబ్రవరి 2015 (UTC)