వాడుకరి చర్చ:Kasyap/పాతవి1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kasyap/పాతవి1 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 20:05, 7 డిసెంబర్ 2006 (UTC)

దశాబ్ది ఉత్సవానికి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నిక[మార్చు]

దశాబ్ది ఉత్సవానికి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. రహ్మానుద్దీన్ (చర్చ) 09:42, 1 డిసెంబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకలఉపకార వేతనము[మార్చు]


నమస్కారం Kasyap గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతనము అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:39, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

The article అరీబ్ మజీద్ has been proposed for deletion because of the following concern:

విషయం సంగ్రహం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. కె.వెంకటరమణ 12:58, 3 డిసెంబరు 2014 (UTC) కె.వెంకటరమణ 12:58, 3 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

A discussion is taking place as to whether the article అరీబ్ మజీద్ is suitable for inclusion in Wikipedia according to Wikipedia's policies and guidelines or whether it should be deleted.

The article will be discussed at Wikipedia:Articles for deletion/అరీబ్ మజీద్ until a consensus is reached, and anyone is welcome to contribute to the discussion. The nomination will explain the policies and guidelines which are of concern. The discussion focuses on high-quality evidence and our policies and guidelines.

Users may edit the article during the discussion, including to improve the article to address concerns raised in the discussion. However, do not remove the article-for-deletion notice from the top of the article. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:31, 4 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


11 వ వార్షికోత్సవాల గురించి.....[మార్చు]

ఆర్యా.... పై విషయం గురించి రచ్చబండ లో కొన్ని ప్రతిపాదనలు చేయడమైనది. వాటిని పరిశీలించి... పరిశోధించి మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, అవసరమైన చోట్ల దిద్దు బాట్లను చేసి దానికి సమగ్ర రూపమివ్వాలని కోరడమైనది. వాడుకరి: Bhaskaranaidu

సహవికీపీడియనులకు మనవి: తిరుపతిలో జరుపబోవు తెవికి సభల గురించి మూడు రోజుల కార్యక్రమాల సమయానుకూల వివరాలు వ్రాయడమైనది. వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations లో 18 వ అంశముగా వ్రాయడమైనది. దీనిని పరిశీలించి తగు విధంగా సవరించి దీనికి ఒక సమగ్ర రూపమివ్వవలసినదిగా కోరడమైనది. ఎల్లంకి (చర్చ) 08:23, 1 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చేతి పుస్తకము గురించి[మార్చు]

చేతి పుస్తకము (హాండ్ బుక్) కు కావలసిన సమాచరమంతా.... సకలనం చేసి రచ్చబండ లో పెట్టాను. దానిని పరిశీలించి ఉచితమైన మార్పులు చేర్పులు చేసి, తగు పేరును చూచించ వలసినదిగ కోరడమైనది. దీనిని త్వరలో ముద్రిస్తే 11 వ వార్షిక ఉత్సవాలకు అందు బాటులోని రాగదు. ఎల్లంకి (చర్చ) 05:12, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అభినంధనలు[మార్చు]

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:28, 9 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

క్రికెట్ ప్రపంచ కప్పు[మార్చు]

క్రికెట్ ప్రపంచ కప్పు ఆస్ట్రేలియాలో జరుగుతున్న సందర్భంగా ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లకు సంబంధించిన వ్యాసాలను ఆంగ్ల వికీపీడియా నుండి సులువుగా సమాచార పెట్టెతో సహా తెలుగులోని అనువదిస్తే చాలా ఉపయోగపడతాయి. ఇది మీరేమైనా చేయగలరేమోనని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 13:32, 18 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు[మార్చు]

హలో Kasyap/పాతవి1! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 07:36, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సముదాయేతర సంస్థలు[మార్చు]

కశ్యప్ గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 05:49, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ డాక్స్ సౌలభ్యం గురించి[మార్చు]

కశ్యప్ గారూ, నమస్కారం. నేను పవన్ సంతోష్ గారితో కలిసి సినిమా వ్యాసాల ప్రాజెక్టులో పని చేయుచున్నాను. ఇందులో భాగం గా కౌముది.నెట్ లోని గ్రంధాలయ విభాగంలో మొదటి సినిమా 1, 2, 3 విభాగాలలోని సమాచారం ఉపయోగించి వ్యాసాలను అభివృద్దిజేయదలిచాను. కానీ ఇవి పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉన్నవి. గూగుల్ డాక్స్ ఉపయోగించి ఈ పీడీఎఫ్ లలోని ఫాంటుని వికీ ఫ్రెండ్లీ ఫాంటు లోనికి మార్చడానికి ఏమైనా ఉపకరణాలు ఉన్నచో తెలుపగలరు. ఈ మ్యాటర్ మొత్తం టైపు చెయ్యవలెనంటే సమయం పట్టుచున్నది. అలా కాకుండా మ్యాటర్ మొత్తాన్ని తెలుగు ఫాంటులోనికి మార్చుకొని తర్వాత వికీ శైలికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొన్నచో ఈ అదనపు శ్రమ తప్పుతుంది. ఇందులోని కంటెంట్ ని యూనీకోడ్ లో మార్చే సౌలభ్యం ఉన్నదా? తెలుపగలరు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:35, 15 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కౌముది.నెట్ లోని గ్రంధాలయ విభాగంలో పీడీఎఫ్ ఫార్మాట్ గల పుస్తకాల లొ వాడిన ఖతుల వలన గూగుల్ డాక్స్ లొకి నేరుగా ఎక్కింపు ద్వారా ఓ.సి.ఆర్ చేయలేము , కానీ ఆ పీడీఎఫ్ లను https://www.freepdfconvert.com/pdf-image# ద్వారా ఇమేజులు గా మార్చు కొని ఇందులోని కంటెంట్ ని యూనీకోడ్ లోకి మార్చుకొవచ్చు --కశ్యప్ (చర్చ) 04:14, 17 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon 2016 updates[మార్చు]

Geographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:

  1. More than 80 Wikipedians have joined this edit-a-thon
  2. More than 35 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
  3. Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
Become GI edit-a-thon language ambassador

If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.

Translate the Meta event page

Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.

Ideas
  1. Please report the articles you are creating or expanding here (or on your local Wikipedia, if there is an event page here). It'll be difficult for us to count or review articles unless you report it.
  2. These articles may also be created or expanded:

See more ideas and share your own here.

Media coverages

Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.

Further updates

Please keep checking the Meta-Wiki event page for latest updates.

All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (చర్చ) 20:46, 27 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

7 more days to create or expand articles[మార్చు]

Hello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).

Rules

The rules remain unchanged. Please report your created or expanded articles.

Joining now

Editors, who have not joined this edit-a-thon, may also join now.

Reviewing articles

Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.

Prizes/Awards

A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.

Questions?

Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (చర్చ) 11:08, 2 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon updates[మార్చు]

Thank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.

  1. Report articles: Please report all the articles you have created or expanded during the edit-a-thon here before 22 February.
  2. Become an ambassador You are also encouraged to become an ambassador and review the articles submitted by your community.
Prizes/Awards

Prizes/awards have not been finalized still. These are the current ideas:

  1. A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon;
  2. GI special postcards may be sent to successful participants;
  3. A selected number of Book voucher/Flipkart/Amazon coupons will be given to the editors who performed exceptionally during this edit-a-thon.

We'll keep you informed.

Train-a-Wikipedian

We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 20:01, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Train-a-Wikipedian[మార్చు]

Thanks for joining Train-a-Wikipedian. I have started your user subpage with a couple of initial questions, please answer these two questions here, so that we can go ahead and plan our sessions or training. Thanks. --Titodutta (చర్చ) 08:30, 2 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Rio Olympics Edit-a-thon[మార్చు]

Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 16:54, 16 ఆగష్టు 2016 (UTC), subscribe/unsubscribe)

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు[మార్చు]

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:55, 1 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice that the page you created was tagged as a test page under section G2 of the criteria for speedy deletion and has been or soon may be deleted. Please use the sandbox for any other tests you want to do. Take a look at the welcome page if you would like to learn more about contributing to our encyclopedia.

If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 13:06, 17 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం[మార్చు]

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాలు ఉంటే రాయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు భావించినందున వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు_టైగర్_రచనా_పోటీ/అంశాలు పేజీలోని "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన" అన్న దగ్గర వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు, సముదాయ కృషికి సంబంధించిన అంశాలు అన్న రెండు ఉప విభాగాల కింద ప్రతిపాదనలు చేస్తే చర్చించేందుకు వీలుగా ఉంటుందనుకుంటున్నాం. దయచేసి మీకు పేజీలోని సంబంధిత విభాగం పరిశీలించి మీ ప్రతిపాదనలు అక్కడ చర్చకుపెట్టండి. సమిష్టిగా కొన్ని అంశాలు కోరుతూ ప్రతిపాదనలు చేస్తే జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తున్నవారికి మన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఈ అంశాల విషయంలో బలంగా తెలియజేయవచ్చన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:21, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]


ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి![మార్చు]

కశ్యప్ గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి.
స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక జాతీయ ప్రాధాన్యత కల అంశాలలో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 05:20, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాల్లో చేయదగ్గ మార్పులు[మార్చు]

భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్‌లో పాల్గొంటున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఎడిటథాన్ ద్వారా మరింత కృషి జరిగేందుకు వీలుగా కొన్ని పనులు చేశాను. అవేమిటో రాస్తున్నాను, మీ కృషిలో ఉపయోగపడతాయేమో పరిశీలించండి, ఇప్పటికే ఆంగ్లంలో ఉన్న భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాలు జాబితా వేయడం కాకుండా చేసినవి:

  1. వనరులు: రాయడానికి అవసరమైన వనరులు కొన్ని అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మేరకు జాబితా వేశాం. దీనిని ఉపయోగించుకుని వ్యాసాల్లో సమాచారం చేర్చవచ్చు. అలానే మీకు ఏదైనా మంచి వనరులు తెలిస్తే (భాషల వారీగా రాయండి, ఆంగ్లం విడిగా ఓ ఉపవిభాగంలో) అక్కడ చేర్చవచ్చు.
  2. చేయదగ్గ పనులు: భారత స్వాతంత్ర్యోద్యమం వర్గానికి చెందిన వ్యాసాల్లో మొలకలు, విస్తరించదగ్గ వ్యాసాలు, కామన్సులో బొమ్మలు ఉండి ఇక్కడ బొమ్మలు లేని వ్యాసాలు ఇలా జాబితా వేసుకుంటూ వెళ్తున్నాం. మీకు వీటిలో ఏదైనా ఒక అంశాన్ని అభివృద్ధి చేసే ఆసక్తి ఉంటే అది తీసుకుని నాణ్యత మెరుగుపరచవచ్చు.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 08:01, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికీడేటా లేబులథాన్[మార్చు]

భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు సహా వివిధ భారతీయ భాషల వికీమీడియా సముదాయాల్లో ఎడిటథాన్ నిర్వహిస్తున్నట్టే వికీడేటాలో వికీప్రాజెక్టు ఇండియా వారు భారతదేశానికి సంబంధించిన లేబులథాన్ నిర్వహిస్తున్నారు. ఆ పేజీ ఇదిగో ఇక్కడ చూడవచ్చు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, భారత స్వాతంత్ర్యోద్యమం, భారత స్వాతంత్ర్య సమరయోధులు, వగైరా కేటగిరీలకు చెందిన లేబుళ్ళు, డిస్క్రిప్షన్లు వివిధ భారతీయ భాషల్లో చేరుస్తున్నారు. ఒక సారి సదరు పేజీ సందర్శించి, ఆసక్తి మేరకు పాల్గొంటారని ఆశిస్తున్నాను. అదే నేపథ్యంలో మన వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ పేజీలో చేయదగ్గ పనులు ఉప విభాగంలో వికీడేటా ఐటంలో వివరణ (డిస్క్రిప్షన్) లేనివి, తెలుగులో స్వాతంత్ర్యోద్యమం గురించి ఉన్నవీ వ్యాసాలు, వాటి వికీడేటా ఐటంలు జాబితా వేశాను. వికీడేటా పేజీలో పేరు నమోదుచేసుకుని, నేను అందించిన పట్టిక ఉపయోగించి కృషి ప్రారంభించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 05:45, 15 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 14:18, 6 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 15:05, 20 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 18:57, 3 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

"మరియు" గురించి[మార్చు]

"మరియు" గురించి, అది తెలుగు భాషకు సహజమైన వాడుక కాదనీ9 గతంలో మనం చాలానే మాట్లాడుకున్నాం. మీరు ఐఐఐటీలో నిర్వహించిన సదస్సులోని వక్తల్లో ఒకరైన ప్రొ. నాగేశ్వర్ గారు కూడా "తెలుగు వికీపీడియాలో మరియు వాడకం లాంటి అసహజమైన భాషా ప్రయోగాలున్నాయి. వాటిని నివారించాలి" అని సలహా ఇచ్చారు. కానీ, మీరు వాటిని ఇంకా వాడుతున్నట్లు గమనించాను. ఉదా: మ్యూచువల్ ఫండ్‎‎, సహజ వనరులు. ముఖ్యంగా సహజ వనరులు వ్యాసంలో భాష చాలా కృతకంగా ఉంది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 17:26, 20 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]


వాడుకరికి సహాయం[మార్చు]

...కస్యప్ గారు వాడుకరి కి తగు సహాయము చేయగలరు. Bhaskaranaidu (చర్చ) 14:21, 31 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆల్టర్నేటర్[మార్చు]

ఆల్టర్నేటర్ ను విస్తరించారు గానీ, మూస తీసెయ్యలేదు. మీ లెక్క లోకి చేర్చలేదు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 02:11, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే ఉత్పరివర్తనము కూడా.__చదువరి (చర్చరచనలు) 02:14, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఎలక్ట్రిక్ జనరేటర్, ఆప్టికల్ ఫిజిక్స్ లు కూడా. __చదువరి (చర్చరచనలు) 02:22, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఆహారపు గొలుసు, ఇన్‌ఫ్రాసౌండ్, 110 ఫిల్మ్, ఉపరితలం, అతిధ్వనులు, అలోహం పేజీలు కూడా చూడండి. అలాగే ఇంకా ఏమైనా పేజీలు ఉంటే అవి కూడ పరిశీలించి, మూసలు తీసేసి, మీ కృషిలో చేర్చగలరు. ప్రస్తుతం ఈ పేజీలేవీ మొలక విస్తరణ లెక్కల్లోకి రాలేదు. __చదువరి (చర్చరచనలు) 02:36, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారాంతరం తప్పకుండా చేస్తాను, ఇంకా కొంచెం సమాచారం చేర్చి మూస తీసివేస్తాను ,చదువరి గారు , నెనర్లు Kasyap (చర్చ) 14:43, 20 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు విస్తరించిన వ్యాసాలన్నిటినీ లెక్క లోకి తీసేసుకున్నానండి. నేనే మూసను తీసేసాను. __చదువరి (చర్చరచనలు) 10:25, 21 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు విజయవంతమైనందుకు అభినందిస్తూ...[మార్చు]

మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక

We sent you an e-mail[మార్చు]

Hello Kasyap/పాతవి1,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.

ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.

చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. పవన్ సంతోష్ (చర్చ) 06:19, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జానపద విజ్ఞానం వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

జానపద విజ్ఞానం వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.

ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జానపద విజ్ఞానం వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.

చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. పవన్ సంతోష్ (చర్చ) 13:27, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Mahatma Gandhi edit-a-thon on 2 and 3 October 2020[మార్చు]

Hello,
Thanks for showing interest to participate in the Mahatma Gandhi 2020 edit-a-thon. The event starts tomorrow 2 October 12:01 am IST and will run till 3 October 11:59 pm IST.

Note a few points

  • You may contribute to any Wikimedia project on the topic: Mahatma Gandhi, his life and contribution. Please see this section for more details.
  • If you have added your name in the "Participants" section, please make sure that you have mentioned only those projects where you'll participate for this particular edit-a-thon. The list is not supposed to be all the projects once contributes to in general. You may go back to the page and re-edit if needed.

If you have questions, feel free to ask.
Happy Gandhi Jayanti. -- User:Nitesh (CIS-A2K) (sent using MediaWiki message delivery (చర్చ) 23:09, 30 సెప్టెంబరు 2020 (UTC))[ప్రత్యుత్తరం]

Mahatma Gandhi 2020 edit-a-thon: Token of appreciation[మార్చు]

Namaste, we would like to thank you for participating in Mahatma Gandhi 2020 edit-a-thon. Your participation made the edit-a-thon fruitful. Now, we are sending a token of appreciation to them who contributed to this event. Please fill the Google form for providing your personal information as soon as possible. After getting the addresses we can proceed further. Please find the form here. Nitesh (CIS-A2K) (చర్చ) 16:41, 26 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పద్మ కుప్పా వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

పద్మ కుప్పా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

అసహజమైన భాషతో చేర్చిన అనేక అనువాదాల్లో ఒకటి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పద్మ కుప్పా పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 06:00, 10 నవంబర్ 2020 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 06:00, 10 నవంబర్ 2020 (UTC)

ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

కాపీ పేస్ట్ భాగాలు ఉన్నాయి. (https://www.prajatantranews.com/pv-narasimha-rao-is-a-proof-of-philosophy-look-east-policy/) ఈ వాడుకరి అనేక వ్యాసాలు ఈ పద్ధతిలోనే సృష్టించడం కొనసాగిస్తున్నారు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 03:11, 13 నవంబర్ 2020 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 03:11, 13 నవంబర్ 2020 (UTC)

లోతైన అభ్యాసం వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

లోతైన అభ్యాసం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

పేరు మొదలుకొని అంతా కృత్రిమ అనువాద పరిణామం. ఇది కేవలం ఈ ఒక్క వ్యాసం విషయమే కాదు, అనేక వ్యాసాల్లో ఈ వాడుకరి సృష్టిస్తున్నవి ఇలానే జరుగుతున్నాయి. కాబట్టి, తొలగింపుకు ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/లోతైన అభ్యాసం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. పవన్ సంతోష్ (చర్చ) 03:16, 13 నవంబర్ 2020 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 03:16, 13 నవంబర్ 2020 (UTC)

కొన్ని ముఖ్యమైన సూచనలు[మార్చు]

మీరు రాస్తున్న చాలా వ్యాసాల్లో రెండు ముఖ్యమైన సమస్యలు కనిపిస్తున్నాయి.
మొదటిది కాపీహక్కుల ఉల్లంఘన. కాపీహక్కుల ఉల్లంఘన అన్నది వికీపీడియాలో చాలా తీవ్రంగా పరిగణించాలి. నిజానికి స్పీడీ డిలీషన్ క్రైటీరియాలో కాపీహక్కుల ఉల్లంఘన అనేది ఉంటుంది. అంటే- కాపీహక్కుల ఉల్లంఘన కనిపిస్తే నిర్వాహకులు అత్యంత వేగంగా దాన్ని తొలగించేయవచ్చు (లేదా తొలగించాల్సి ఉంటుంది). ఐతే, ఈ సమస్య మీ దృష్టికి తీసుకువచ్చి, సమస్య తెలియజేస్తే పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి, మీ భావి వ్యాసాల కృషిలో ఇలాంటివి లేకుంటాయి కాబట్టి వాటిపై నోటీసు పెట్టి చర్చ ప్రారంభించాను. ఒక తొలగింపు చర్చలో "కొన్ని అనువాదాలను సరిదిద్దాను, ఇంకా కొన్ని మార్పులు చేసాను, ఈ వ్యాసం అందరూ వికీ నియమాలు అనుగుణంగా సరిదిద్ద వచ్చు , ఆయితే వ్యాసం అంతా యాంత్రిక అనువాదం కాదు అన్న విషయం గ్రహించండి" అన్నారు, ఆ అనడంలో నేను వ్యాసం సింహభాగం కాపీ పేస్టు చేసి తెచ్చిందని అన్న సంగతికి మీరు ప్రాముఖ్యత ఈయలేదు. ఇక, మరో తొలగింపు చర్చలోనూ "కాపీ పేస్ట్ భాగాలు ఉన్నాయి" అంటున్నప్పుడు ఆ ప్రస్తావన విడిచిపెట్టి మరేదో అన్నారు. అలానే రచ్చబండలోనూ ఒక చర్చ ప్రారంభించి ఫెయిర్ యూజ్ కింద దీన్ని లెక్కించవచ్చా అన్నట్టూ రాశారు. ఇక, మీతో నేరుగా చెప్తేనే ప్రయోజనకరంగా ఉంటుందేమోనని ఇలా చెప్తున్నాను. విషయం ఏమంటే - కాపీహక్కులు కలిగిన పాఠ్యాన్ని నేరుగా తెచ్చి వికీపీడియాలో పెట్టడం సరికాదు. ఆ మూలాలు మీరు ఇచ్చినా కూడా ఒప్పదు. మూలం ఇవ్వడం అనేది ఎందుకంటే ఇదిగో ఇదీ ఆధారం అని చెప్పడానికి అంతే కదా. కాపీ పేస్టు చేయడం ఇంటర్నెట్‌లో ఎక్కడైనా సమస్యాత్మకమే, ఇక్కడ మరింత సమస్యాత్మకం. ఇంకొకటి, ఎక్కడ ఏ కాస్త, ఏ రూపంలో కాపీ పేస్టు చేసినా ఒప్పుదల కాదు.
రెండో ముఖ్యమైన సమస్య యాంత్రికానువాదమో ఏమో నాకు తెలియదు, మీరు ప్రచురిస్తున్న వ్యాసాల్లో పెద్ద ఎత్తున కృత్రిమ భాష ఉంటోంది. నేను కొంత దిద్దాను, వెంకటరమణ గారు కొంత దిద్దుతున్నారు. కానీ, అసలంటూ రాస్తున్నప్పుడే మీరు సరిగా రాయడాన్ని మించింది ఏమీ లేదు. ఎందుకంటే నేను సరిదిద్దినంతలో చూసాను, కొన్ని వాక్యాల అసలు అర్థమేమిటో ఊహించడం సాధ్యం కావట్లేదు కూడాను. ఉదాహరణకు ఇందులో చూడండి: ఈ లో, పదం 'హాన్' ఉపయోగించబడుతుంది కోసం పదం Kshirmarg (మా గెలాక్సీ ) లో పురాతన చైనీస్ పురాతన చైనా పీపుల్స్ స్వర్గం యొక్క నది 'కాల్ ఉపయోగిస్తారు ఇది, (天河, టియాన్ అతను). అన్న వాక్యాన్ని మూలం వెతుక్కోకండా నాబోటివాడే కాదు ఎంతటి కొమ్ములు తిరిగిన వికీపీడియన్‌ అయినా అర్థం చేసుకుని దిద్దలేరు. హాన్ చైనీస్, ఆహా (స్ట్రీమింగ్ సేవ) వంటి మీరు మొదలుపెట్టిన వ్యాసాలను నేను సాధ్యమైనంతవరకూ మెరుగుపరిచాను, పద్మ కుప్పా అనే వ్యాసాన్ని రమణ గారు అసహజ వాక్యాలన్నీ శుద్ధి చేశారు. ఐనా చేయాల్సింది ఇంకా ఉంది. పలు వ్యాసాలు అయితే శుద్ధిచేయాలన్న నోటీసులతో అలానే ఉన్నాయి. ఇందుకు బదులు మీరే మెరుగుగా రాయడం మాత్రమే సిసలైన పరిష్కారం. దానివల్ల ఈ వ్యాసాలే కాదు భవిష్యత్తులో మీరు రాయబోయే వ్యాసాలను కూడా మెరుగుపరిచినవారం అవుతాం. అలా చేయడం ఎలాగంటే - ఒక కిటుకు ఉంది. ఒకసారి మీరు ప్రచురించే ముందు వాక్యాలన్నీ చదివి చూడండి. ఒక్కో వాక్యం మీకే అర్థం కాదు, లేదంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఎలా దిద్దాలో ఆలోచిస్తారు. మొదట్లో ఈ ప్రక్రియ అవలంబిస్తే పోను పోను మీరు అభివృద్ధి చేయగలరని భావిస్తున్నాను.
తెలుగు వికీపీడియాలో చాలామందిమి ఎన్నో వాక్యాలు, వ్యాసాలు కూడా దిద్దుతూ పోతూ ఉంటాం. కానీ ఉన్నవారం ఎంతమందిమి, పెట్టగలిగిన సమయం ఎంత అని చూస్తే మీ వ్యాసం ఎవరో ఒకరు వచ్చి దిద్దేంతవరకూ అది అలాగే సమస్యాత్మకంగా మిగిలిపోతుంది. అందుకు బదులుగా మీకు ఈ విషయం సూటిగా చెప్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 10:59, 13 నవంబరు 2020 (UTC).[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు , మీ ప్రత్యేక శ్రద్ధ కు నెనర్లు ... అవును నేను చేసున్న చాలా వాటిలో కృత్రిమ భాష ఉంటోంది , ఎందుకంటే గత మూడు నెలల నుండి రాసున్న నా వ్యాసాలను చాలా వరకు యాంత్రిక అనువాదాలు , వీటిని చాలా వరకు నేను వివిధ అనువాద ఉపకరణాలు పరీక్షించటానికి లేదా నేను ట్రైన్ చేస్తున్న కొంత మంది కొత్తవారికి నా చర్చా పేజి తో సహా ఇక మంచి , చెడ్డ ఉదాహరణలు గా చూపించటానికి వాడుతుంటాను, అలానే కాపీహక్కుల ఉల్లంఘన కింద తీసివేసిన వ్యాసాలను కూడా గమనిస్తూ ఉంటాను , ఇలానే భాషమీద కూడా, వాటిని మార్చటంలో , లేదా ఎత్తిచూపటంలో ఎవరైనా వికీ నియమాల ప్రకారం నడ్చుకోవచ్చు. అయితే ఇక్కడ భాష , సమస్యాత్మకం అనే పదం మీద నావైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా వాటికి https://en.wikipedia.org/wiki/Wikipedia:Non-free_content ప్రకారం ఉల్లేఖిస్తూ వుంటాను , అయితే అందులో ఎంతవరకు వాడుకోవచ్చు అన్న విషయం మీద నాకు కొంత స్పష్టత లేదు మీరు చెప్పినట్లు అసలు ఏపదము తీసుకోకుంటే ఇబ్బందే లేదు. మీరు సూచించిన అంశాలు పరిగణిస్తాను కొమ్ములు తిరిగిన వికీపీడియన్‌ లకు కూడా అర్ధం అయ్యేట్లు ప్రయత్నం చేస్తాను ! , మరొక్క సారి ధన్యవాదములు Kasyap (చర్చ) 17:17, 13 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఓహో ఈ మధ్య రాస్తున్నవి ప్రయోగాలా!? భాష కొంత నాసిరకంగా ఉంటోందేమిటా అని అనుకున్నాను, అందుకన్నమాట! మంచిది. ప్రయోగాలు చెయ్యడం మంచిదే.., కానీ, అందుకు ప్రధాన పేరుబరి వాడకూడదు. దానికోసం ప్రయోగశాల ఉంది. ప్రధాన పేరుబరిలో రాస్తే వాటిని సరిదిద్దుకోవడం, తొలగింపుకు ప్రతిపాదించడం, చర్చ ఇదంతా వృథా ప్రయాస. ఇకపై మీ ప్రయోగాలు, మీ విద్యార్థులకు బోధనలు అన్నీ మీ ప్రయోగశాలలో చెయ్యండి కశ్యప్ గారూ. ప్రధాన పేరుబరిలో చెయ్యకండి. ప్రయోగశాలలో మీ విద్యార్థులకు బోధనలయ్యాక, భాషా సవరణలు చేసేసాక, దోషాల్లేని వ్యాసాన్ని ప్రధాన పేరుబరి లోకి తరలించండి. మీ విద్యార్థులకు మీరిస్తున్న శిక్షణ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 01:53, 14 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రయోగశాలలో చెస్తే గౌరవ సబ్యుల దృస్టికి రాదేమో నన్న భావనతో ప్రధాన పేరు బరితో రాస్తున్నాను , ఆ మధ్య పది సంవత్సరాలు పైన ఉన్న గూగుల్ అనువాద వ్యాసాలు , కాపీ రైటు ఉన్న చాలా వచనం తెవికీ లో మనగలిగినది, ఆ అంచనా తోనే ప్రధాన పేరుబరిలో రాశాను , అందువలన తొలగింపుకు ప్రతిపాదించడం, చర్చ ఇదంతా ప్రత్యక్షముగా తెలపాలి కదా , వేరే వారి వ్యాసాలు ఉదాహరణగా వేదికల మీద చూపలేము , కాపీ హక్కులు పట్టించుకోకుండా ఇక్కడ పేస్టూ చేసి ఉల్లేఖన నో పేర్కొంటే అస్సలు ఆమోదయోగ్యం కాదు అని పవన్ సంతోష్ గారు ఉదాహారణలతో నిరూపించారు , ఇహ కృత అనువాదాల మీద తటస్థ వైఖరి అవలంభిస్తే సముదాయ స్పందన ఎలా ఉంటుందో మీరు చదువరి, వెంకటరమణ గారు కంద పద్యాలు కట్టి మరీ చెప్పారు, భాషను ఎలా మార్చవచ్చో మీరు , రమణ గారు ,పవన్ గారు చేసి చూపించారు. అయితే స్వర్గం యొక్క నది 'కాల్ ఉపయోగిస్తారు ఇది, (天河, టియాన్ అతను). అలాంటి కడు విచిత్రం అయిన దోషాలు ప్రచురించుకొనే ముందు చూసుకోక పోవటం నా నిర్లక్షమే :( , ఇకనుండి అలాంటివి జరగకుండా జాగ్రత్త వహిస్తాను . Kasyap (చర్చ) 06:03, 15 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Festive Season 2020 edit-a-thon[మార్చు]

Dear editor,

Hope you are doing well. First of all, thank you for your participation in Mahatma Gandhi 2020 edit-a-thon.
Now, CIS-A2K is going to conduct a 2-day-long Festive Season 2020 edit-a-thon to celebrate Indian festivals. We request you in person, please contribute in this event too, enthusiastically. Let's make it successful and develop the content on our different Wikimedia projects regarding festivities. Thank you Nitesh (CIS-A2K) (talk) 18:22, 27 November 2020 (UTC)

Reminder: Festive Season 2020 edit-a-thon[మార్చు]

Dear Wikimedians,

Hope you are doing well. This message is to remind you about "Festive Season 2020 edit-a-thon", which is going to start from tonight (5 December) 00:01 am and will run till 6 December, 11:59 pm IST.

Please give some time and provide your support to this event and participate. You are the one who can make it successful! Happy editing! Thank You Nitesh (CIS-A2K) (talk) 15:53, 4 December 2020 (UTC)

Wikimedia Wikimeet India 2021 Newsletter #2[మార్చు]

Hello,
The second edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have started a logistics assessment. The objective of the survey is to collect relevant information about the logistics of the Indian Wikimedia community members who are willing to participate in the event. Please spend a few minutes to fill this form.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page. --MediaWiki message delivery (చర్చ) 01:40, 17 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Submission Open for Wikimedia Wikimeet India 2021[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Hello,

We are excited to announce that submission for session proposals has been opened for Wikimedia Wikimeet India 2021, the upcoming online wiki-event which is to be conducted from 19 – 21 February 2021 during the occasion of International Mother Language Day. The submission will remain open until 24 January 2021.

You can submit your session proposals here -
https://meta.wikimedia.org/wiki/Wikimedia_Wikimeet_India_2021/Submissions
Click here to Submit Your session proposals

A program team has been formed recently from highly experienced Wikimedia volunteers within and outside India. It is currently under the process of expansion to include more diversity in the team. The team will evaluate the submissions, accept, modify or reject them, design and finalise the program schedule by the end of January 2021. Details about the team will come soon.

We are sure that you will share some of your most inspiring stories and conduct some really exciting sessions during the event. Best of luck for your submissions!

Regards,
Jayanta
On behalf of WMWM India 2021

Wikimedia Wikimeet India 2021 Newsletter #3[మార్చు]

Hello,
Happy New Year! The third edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have opened proposals for session submissions. If you want to conduct a session during the event, you can propose it here before 24 Jamuary 2021.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page. -- MediaWiki message delivery (చర్చ) 08:56, 1 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia Wikimeet India 2021 Newsletter #4[మార్చు]

Hello,
Happy New Year! The fourth edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have opened the registration for participation for this event. If you want to participate in the event, you can register yourself here before 16 February 2021.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page.MediaWiki message delivery (చర్చ) 16:12, 17 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia Wikimeet India 2021 Newsletter #5[మార్చు]

Hello,
Greetings!! The fifth edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have opened the registration for participation for this event. If you want to participate in the event, you can register yourself here before 16 February 2021.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page.
MediaWiki message delivery (చర్చ) 17:49, 3 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia Wikimeet India 2021 Newsletter #5[మార్చు]

Hello,
Greetings!! The fifth edition of Wikimedia Wikimeet India 2021 newsletter has been published. We have opened the registration for participation for this event. If you want to participate in the event, you can register yourself here before 16 February 2021.

There are other stories. Please read the full newsletter here.

To subscribe or unsubscribe the newsletter, please visit this page.
MediaWiki message delivery (చర్చ) 17:53, 3 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఐఐఐటి, హైదరాబాదు ప్రాజెక్టు సభ్యుల వ్యాసాల నాణ్యత[మార్చు]

నేను మీ ప్రాజెక్టు సభ్యులు చేరుస్తున్న వ్యాసాలు కొన్ని పరిశీలించాను. చర్చ:అంకుర_సంస్థ లో స్పందన తృప్తికరంగా లేదు. కొన్ని నాణ్యత తక్కువైన అనువాద వ్యాసాలుకూడా వున్నాయి. నాణ్యమైన అనువాద వ్యాసాలకు తెలుగు వికీపీడియా లో విషయ అనువాద ఉపకరణం వాడడం మంచిదని మీకు తెలియనిది కాదు. మరిన్ని వివరాలకు వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం చూడండి. మీ ప్రాజెక్టు సభ్యులందరినీ తొలి100 దిద్దుబాట్లు ఇప్పటికే వున్న వ్యాసాలలో చేయమని, ఆ తరువాత అనువాద ఉపకరణం వాడి అనువాదాలు చేయమని మీ ద్వారా కోరుతున్నాను. ఏమైనా సందేహాలుంటే అడగండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:16, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Kasyap గారు, మీరు పై వ్యాఖ్యకి స్పందించలేదు. త్వరలో స్పందిస్తారని ఆశిస్తాను. వికీలో సహకారానికి చర్చల ప్రాముఖ్యత మీకు తెలియనిది కాదు. ప్రాజెక్టును సమన్వయం చేస్తున్న మీరు స్పందించకపోతే, మీ ప్రాజెక్టులో పనిచేసేవారు మీలానే చేయవచ్చని గ్రహిస్తారు, అది వికీ అభివృద్ధి నిరోధకం. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:45, 21 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ప్రాజెక్టు పేజీలు సరిచేయడం[మార్చు]

వాడుకరి:Kasyap గారు, మీ ఐఐఐటి ప్రాజెక్టు పేరుతో చాలా ప్రాజెక్టు పేజీలున్నాయి.(వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన, వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు/హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2019 తెవికీ స్టాల్, వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటీ) సంవత్సర కాలం దాటిన మీ ప్రాజెక్టులో ఏమి జరుగుతున్నదో కూడా సముదాయానికి క్రమం తప్పకుండా తెలియుటలేదు. వాటిని పరిశీలించి, ఒకే ఒక వేరుపేజీ(rootpage) క్రిందకి తేగలరా? ప్రాజెక్టు పేజీని సమర్ధంగా నిర్వహించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 00:22, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు ఐఐఐటి ప్రాజెక్టు సంబందించిన పనులు ఎక్కువగా మేము ఏర్పాటు చేసుకున్న సాండ్ బాక్స్ https://tewiki.iiit.ac.in/ లో జరుగుతున్నాయి ఇప్పుడు మేము చేసున్న శిక్షణ , ఇంటర్న్షిప్ కూడా సాండ్ బాక్స్ ప్రధానంగా జరుగుతున్నది వీరు చేర్చే సమాచారం కూడా అక్కడే కాబట్టి ప్రతి ఒక్క విషయం సముదాయానికి తెలియ చేయటం లేదు కానీ ముఖ్యమైన మైలు రాళ్లు పంచుకొన్నాము కూడా , గత నెల జరిగిన ట్రైనింగ్ లో కొంత మంది తెలుగు వికిపీడియన్ ల సహకారం తీసుకున్నాము, మీరు సూచించిన విధంగా వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన లో అవసరం అయిన సమాచారం పంచుకొంటాను. నెనర్లు Kasyap (చర్చ) 05:11, 21 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ కృషి సాండ్ బాక్స్ ప్రధానంగా జరిగినా, మీ శిక్షణ తీసుకున్న వారు, తెవికీలో పనిచేయకుండా వుండరు కదా. మీ శిక్షణలో లోపాలుంటే అవి తెవికీ నిర్వహణపై ప్రభావం చూపుతాయి కదా. తెవికీ అభివృద్ధి మీ ప్రాజెక్టు లక్ష్యం అయినప్పుడు, తెవికీ సముదాయంతో సహకారం కావాలి కదా. కావున మీరు అప్పుడప్పుడు తెలిపే సమాచారం సహకారానికి అంతగా ఉపయోగపడదు. కనీసం ప్రతి నెల జరిగిన కార్యక్రమాలు, వచ్చే నెల/కాలానికి ప్రణాళిక, అప్పుడప్పుడు మీ కృషి సమీక్ష చేసి తెవికీ నిర్వహణపై సముదాయం మోయలేని భారం పడకుండా వుండటానికి తీసుకుంటున్న చర్యలు తెలిపితే బాగుంటుంది.
ఇక మీరు కొన్ని తరలింపులు చేశారు కాని, అవి సరిగాలేవు. వికీప్రాజెక్టు పేరు( root page) క్లుప్తంగా వుంటే ఉపపేజీల సృష్టికి, నిర్వహణకు సౌలభ్యంగా వుంటుంది. కావున తెవికీ-ఐఐఐటి పేరు బాగుంటుంది. దానిలో ప్రాజెక్టు నేపథ్యం, చరిత్ర, ప్రణాళిక, ఇతర విభాగాలలో ఇతర పేజీలను ఉపపేజీలుగా చేసి లింకులు ఇవ్వవచ్చు. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటీ లో వివిధ ఉపప్రాజెక్టులు ప్రస్తావించారు. వాటి పురోగతి, ప్రస్తుత స్థితి, ముందు కాలానికి ప్రణాళిక తెలియచేయండి. అలాగే మీ ప్రాజెక్టు సభ్యులను తెవికీలో గుర్తించడానికి వీలుగా వారి వాడుకరి పేజీలలో పెట్టుకొనడానికి ఒక ప్రాజెక్టు మూస చేర్చితే మంచిది. ఏమైనా సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 22:38, 21 ఫిబ్రవరి 2021 (UTC).[ప్రత్యుత్తరం]

అర్జున గారూ అలాగే తెలియచేస్తాము, ఈ విషయం మీద తోటి తెలుగు వికీపీడియన్లు కొన్ని సూచనలు చేశారు కూడా !, అయితే ఇక్కడ మేము ఇచ్చే ఇంటర్న్ షిప్ వంటివి సాండ్ బాక్స్ https://tewiki.iiit.ac.in మాధ్యమంగా జరుగుతున్నాయి, ఉపాధి అవకాశాలు కూడా ఇండిక్ వికీ ప్రాజెక్టు లో భాగంగా చేపట్టాము కాబట్టి తెలుగు వికీపీడియా సముదాయంతో పంచుకోలేదు , ప్రస్తుతం ఎక్కువగా సాంకేతిక అంశాల మీద (హిందీ తెలుగు) , మా ప్రాజెక్టు ద్వారా కొత్త వారు శాండ్ బాక్స్ లోనే నేర్చుకొంటారు అక్కడ రాసేవారు అందరినీ tewiki.iiit.ac.in లో మాత్రమే రాయవలసినదిగా సూచిస్తున్నాం దీని వలన తెలుగు వికీపీడియా ,నిర్వాహకుల మీద భారం పడకుండా తగిన చర్యలు తీసుకొంటున్నాము , మరొక విషయం కరోనా మహమ్మారి వలన గత డిసెంబర్ వరకు సముదాయ అభివృద్ధి పెద్దగా జరగలేదు, ప్రస్తుతం WMF వారితో కొన్ని చర్చలు జరుపుతున్నాము, ప్రతి నెల జరిగిన, జరగబోయే కార్యక్రమాలు, ప్రణాళక లను మా బృంద సభ్యులతో చర్చించి తదనుగుణంగా ప్రాజెక్టు పేజీలో చేరుస్తాము. Kasyap (చర్చ) 06:59, 23 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

తెవికీకి స్వాగతం ! మీరూ వికీలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, , పర్యాటక ప్రదేశాలు , ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి.

" తెలుగు వికిపీడియా లో మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాను." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి."
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి.
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము
వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు 5.వికీపీడియా:పరిచయము 2
తరచుగా పరిహరించదగ్గ దోషాలు
వికీపీడియా:మార్గదర్శకాలు 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం
కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు
వికీపీడియా:ప్లేగ్రౌండ్ 6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ
వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి
సహాయం:ట్యుటోరియల్ 3.సహాయం:సూచిక
బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్
వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం 7. మెంటారింగ్ ప్రోగ్రాం.
మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం
వికీపీడియా సంప్రదింపు 4. వికీపీడియా:ప్రశ్నలు
సహాయం:FAQ 8. వికీపీడియా:సహాయ కేంద్రం

B.K.Viswanadh అడుగుతున్న ప్రశ్న (07:05, 2 ఏప్రిల్ 2021)[మార్చు]

నమస్తే సర్.. --B.K.Viswanadh (చర్చ) 07:05, 2 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Botlaviveka vardhan అడుగుతున్న ప్రశ్న (13:44, 3 ఏప్రిల్ 2021)[మార్చు]

hello guruji how are you --Botlaviveka vardhan (చర్చ) 13:44, 3 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]