వాడుకరి చర్చ:Kbssarma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kbssarma గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. Smile icon.png __చదువరి (చర్చ, రచనలు) 12:12, 27 ఆగష్టు 2006 (UTC)

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము[మార్చు]

Tewiki10 banner.png

నమస్కారం Kbssarma గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 07:31, 12 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం

మూలాల కోసం[మార్చు]

పోతుకూచి సాంబశివరావుగారి గురించి మీరు వ్రాసిన వ్యాసం చాలా బావుంది. మంచి సమాచారాన్ని అందించినందుకు అభినందనలు. ఐతే అందులో మీరు వ్రాసిన సమాచారాన్ని బలపరిచేందుకు మూలాలు ఇవ్వలేదు. బహుశా ఆయన గురించి మీకు పలురకాలుగా(వ్యక్తిగతంగా కూడా) తెలిసివుండొచ్చు. ఐతే వికీ నియమాలను అనుసరించి మూలాలు జతచేసిన సమాచారమే విలువ కలిగి ఉంటుంది. బయటి వ్యక్తులు చదివినప్పుడు సరిచూసుకునేందుకు, ధృవీకరణ పొందేందుకు గాను పత్రికల్లో గానీ, ఆయన పుస్తకాల్లో కానీ, ఆయన గురించిన పుస్తకాల్లో గానీ ఎక్కడ నుంచి మీరు ఈ సమాచారాన్ని సమర్థించగలరో/ధృవపరచగలరో చూసుకుని కొన్ని మూలాలు జతచేయండి. మీకు మూలాలు జతచేసే ప్రక్రియ గురించి తెలియకుంటే - ఈ కింద నేను చేసినది చూడండి.
ఉదాహరణకు ఆంధ్ర కవుల జాబితా అనే పుస్తకం రాజేష్ అనే రచయిత వ్రాశారనుకుందాము. దానిని 1980లో తెలుగు అకాడమీ వారు ప్రచురించగా దానిలో మీరిచ్చిన సమాచారానికి మూలాలు ఉన్నాయి అనుకుందాం. <ref>ఆంధ్ర కవుల జాబితా: రాజేష్: తెలుగు అకాడమీ: 1980</ref> అని సదరు సమాచారం వద్ద పెడీతే మూలాలు చేరిపోతాయి. మూలాలు చేర్చడం వల్లనే విజ్ఞాన సర్వస్వం ప్రామాణికం అవుతుంది కనుక ఇవి అడుగుతున్నాము. గుర్తించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 06:43, 11 అక్టోబరు 2014 (UTC)

అభినంధనలు[మార్చు]

మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు

https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1

తెవికీ 11 ఉత్సవ కమిటీ --- --t.sujatha (చర్చ) 14:23, 9 ఫిబ్రవరి 2015 (UTC)

తెలుగు రథం - సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

తెలుగు రథం - సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.

ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తెలుగు రథం - సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.

చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. పవన్ సంతోష్ (చర్చ) 19:37, 9 జనవరి 2017 (UTC)