వాడుకరి చర్చ:Kiwifist
Kiwifist గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కె.వెంకటరమణ⇒✉ 01:25, 27 జూన్ 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఏదైనా బొమ్మ గురించి చర్చించేటప్పుడు "ఫలాని బొమ్మ" గురించి అని వ్రాయాలి. ఉదాహరణకు Gita-kalamkari-painting.JPG అనే బొమ్మ తీసుకోండి. [[బొమ్మ:Gita-kalamkari-painting.JPG]] అని వ్రాస్తే ఆ బొమ్మ మొత్తం అక్కడ చూపబడుతుంది. అలా కాకుండా [[:బొమ్మ:Gita-kalamkari-painting.JPG]] అని వ్రాస్తే ఆ బొమ్మకు లింకు మాత్రమే ఇలా - బొమ్మ:Gita-kalamkari-painting.JPG అని వస్తుంది. రెండవ విధంలో "బొమ్మ"కు ముందుగా ఒక "కోలన్" గుర్తు ఉంది. గమనించండి.
ఇదే విధం మూసలకూ, వర్గాలకూ వాడవచ్చును. ఉదాహరణ - [[:వర్గం:తెలుగు సినిమా దర్శకులు]] మరియు [[:మూస:GFDL-సొంతకృతి]]
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
కె.వెంకటరమణ⇒✉ 01:25, 27 జూన్ 2015 (UTC)