Jump to content

వాడుకరి చర్చ:Ksrk reddy

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Ksrk reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 16:09, 17 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మూలాలను సమగ్రంగా ఇవ్వాలనుకుంటే cite అని మీ ఎడిటర్‌లో వచ్చే వీలును వినియోగించుకోండి. అక్కడ టాంప్లెట్స్ లో పుస్తకం నుంచి మూలాలు స్వీకరిస్తే సైట్ బుక్, వార్తాపత్రికల నుంచి అయితే సైట్ న్యూస్, వెబ్సైట్ల నుంచే తీసుకుంటే సైట్ వెబ్, మాస-పక్ష-వార పత్రికల ద్వారా అయితే సైట్ జర్నల్ వద్ద నొక్కి మీ మూలాల వివరాలు అక్కడ నింపవచ్చు.


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

[మార్చు]

సభ్యులు అదరికి నమస్కారములు నెను కొత్తగా జెరాను నా వద్ద చాలా పురతనమెన పుస్తకాలు ఉన్నవి నెడు మర్కెట్టూ లొ దొరకవు దెవరాజువె0టక్రిష్నారావు గారి వ0గ భాష ను0డి తరుజుమా చెయబడిన నవలలు [నెనె--వాడే వీడూ ] మొదలెన నవలలు చాలా ఉన్నాఈ దాదాపు 1500 వరకు ఉన్నాఈ 1945 ను0డి ఉన్నాఈ వీటీని ఎమి చెయాలొ తెలియటము లెదు దయచెసి ఎమి చెయ్యగలమొ తెలియపరఛ గలరు

ksrk రెడ్డి గారూ, మీ దగ్గర ఉన్న అరుదైన పుస్తకాల గురించి వికీపీడియాలో సంక్షిప్తంగా రాయవచ్చు. ఒక్కో పుస్తకం గురించి ఒక్కో వ్యాసం అన్నమాట. ఇంకా ఏదైనా సందేహాలుంటే అడగండి.--రవిచంద్ర (చర్చ) 08:16, 18 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచ0ద్ర గారికి నమస్కారాలు మీరు ఒక్కొపుస్తక0గురించి ఒక్కొవ్యాసం సంక్షిప్తంగా రాయవచ్చు అన్నారు కాని ఆ వ్యాసం ఎక్కడ రాయాలొ తెలియ లెదు తెలియలెదు అనిఎదుకంట నానటే నెనెమి చదువు కొలెదు కెవలమ్ సాహిత్యమిద అబిమానమ్ తొ ఇన్ని సంవస్సరాలుగా పుస్తకాలు చదువుతు వచ్చాను కొన్ని పుస్తకాలని పరిచయం చెయాలనె ఆకాక్షా నాకు చదువులెకపొఈనా రాయగలను అన్న నమ్మకం దయచెసి తెలియచెయగలరు [కొల్లి శీవరామక్రిష్నా రెడ్డీ ]
శివరామకృష్ణా రెడ్డి గారూ, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా మీరు రాయదలుచుకున్న పుస్తకం పేరుతో వ్యాసం సృష్టించండి. ఉదాహరణకు మీరు నేనే వాడే వీడు అనే పుస్తకం గురించి రాయాలనుకుంటే ముందుగా ఆ పేరుతో ముందుగా వ్యాసం ఉందో లేదో తెలుసుకోండి. అంటే ఎడమవైపున ఉన్న వెతుకుపెట్టెలో టైపు చేసి వెళ్ళు మీద నొక్కండి. ఒకవేళ వ్యాసం ఉంటే ఆ పేజీకి వెళుతుంది. లేకపోతే ఆ పేజీని సృష్టించమని ఒక లింకు వస్తుంది. ఆ లింకు మీద నొక్కి వ్యాసాన్ని సృష్టించవచ్చు. --రవిచంద్ర (చర్చ) 07:38, 19 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అమృతం కురిసిన రాత్రి వ్యాసం గురించి

[మార్చు]

శివరామకృష్ణా రెడ్డి గారూ, అమృతం కురిసిన రాత్రి గురించి ఇదివరకే వ్యాసం ఉన్నది. మీరు చేర్చాల్సిన సమాచారం అందులోనే చేర్చగలరు. --రవిచంద్ర (చర్చ) 09:46, 20 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సలహా

[మార్చు]

శివరామకృష్ణా రెడ్డి గారూ, మీరు సృష్టించదలుచుకున్న వ్యాసాలు ఇది వరకే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి. మీరు వ్యాసం సృష్టించే ముందు ఒక సారి పేరులో అక్షరదోషాలు లేకుండా టైపు చేసి వెతకండి. లేదని నిర్ధారణ చేసుకున్నాకే కొత్త వ్యాసం ప్రారంభించండి. అలాగే వ్యాసంలో అచ్చు తప్పులు సాధ్యమైనంతవరకు తక్కువగా ఉండేలా చూసుకోండి. బహుశా మీకు ఇప్పటికే మంచి అవగాహన వచ్చిందనుకుంటా. ఏదైన మీరు అనుకున్న పదాలను సరైన విధంగా టైపు చెయ్యలేక పోతే నన్ను సంప్రదించండి.--రవిచంద్ర (చర్చ) 16:39, 22 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారికి నమస్కారాలు

మీ సలహాని చూశాను . నేను ముఖ్యమై న తెలుగు పుస్తకాల జాబితాలొ ఎరుపు గురుతు ఉన్న వాటి లొకి వెల్లి అక్కడ సూస్తున్నాను అందువల్ల ఎదైనా తెడాఉన్నదెమొ ఇకనుండి మీరు చెప్పిన విధం గా చూస్తాను ఈరొజు కర్పూరవసంతరాయలుగురించిరాశాను ఒక సారి మీ అభిప్రాయం చెబితె సంతొషించ గలను యింకా నాసృతిపధంలొ ఆచంట జానకిరామ్ స్యియచరిత్ర బొయి బిమన్న రాగవైశాఖి యింకా చాలా ఉన్నయి మరియు మీసలహాలు స్వీకరించగలను శివరామకృష్ణా రెడ్డి కొల్లి ధన్యవాదములు

మీరు రాసిన వ్యాసం చూశానండీ.కొన్ని అచ్చు తప్పులు కనిపించాయి. దాన్నిబట్టే మీకీ సలహాలు ఇచ్చాను. మీరు కొంచెం శ్రద్ధగా తీసుకుని నెమ్మదిగా రాస్తే ఈ అచ్చు తప్పులు కొంచెం తగ్గుతాయని నా అభిప్రాయం.మీ కృషిని ఇలాగే కొనసాగించండి.--రవిచంద్ర (చర్చ) 16:39, 22 ఫిబ్రవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]