వాడుకరి చర్చ:Kumarbittuyadav007
కె . వసంత్ కుమార్
జన్మస్తలం: గట్టేపల్లి గ్రామం , సుల్తానాబాద్ మండలం , కరీంనగర్ జిల్లా .
తల్లిదండ్రులు: కి||శే|| స్వాతంత్ర సమరయోధులు సామాజిక సేవే తత్పరలు , కలారసజ్నులు శ్రీ కొండకింది పురుషోత్తం రావు తల్లి గారు సౌమ్యశీలి , మృదుభాషి శ్రీమతి రత్నమాల గార్లు .
విద్యార్హతలు: బి.కామ్, ఎస్ అర్ అర్ . కళాశాల, కరీంనగర్ .
స్పూర్తి : ( పెద్దనాన్న) స్వాతంత్ర సమరయోధులు రజాకర్లను గడగదలాడించిన గడ్డేపల్లి మురళీధర్ రావు గారు వద్ద విద్యులైన కర్రసాము, కత్తి సాము , బాక్సింగ్, మల్ల యుద్ధము పట్ల ఆకర్షణతో ( జై భారత అకాడ ) శిక్షుడు సోమిది కొమురయ్య వద్ద శిక్షణ.
మార్షల్ ఆర్ట్స్: కరాటే వైపు ప్రయాణం 1997 సం||లో శ్రీ ప్రతాప్ జాకబ్ గారి వద్ద కరాటే లో శిక్షణ ( వరంగల్ ).
మొదటి ప్రశంస: ఖాజీపేట రైల్వే స్టేషన్లో రాష్ట్రస్తాయి లో నిర్వహించిన కరాటే పోటీలలో పాల్గొని స్టేట్ లెవెల్ గోల్డ్మెడల్ సాధించిన సందర్బంగా జాతీయ స్తాయి పోటీలలో మహారాష్ట్రలో పాల్గొని. జాతీయ స్తాయిలో సిల్వర్ మెడల్ పొందడం.
కరాటే మాస్టర్ గా గుర్తింపు : మాస్టర్ శ్రీ ఎ.శ్రీనివాసన్ గారి శిక్షణలో 1983 లో బ్లాక్ బెల్ట్ సాధించడం ఒకినోవ కరాటే స్కూల్ ని జిల్లలో స్తాపించి, జిల్లాలోని మారుమూల తాలూకాలు, గ్రామాలలో యువతకు కరాటే నేర్పించడం, జిల్లాలోని, అనేక వద్యసంస్తాలలోని విద్యార్థిని, విద్యార్థులకు కరాటే నర్పించి, కరాటే ను కరీమ్నగర్ జిల్లాకు పరిచయం చేసిన వ్యక్తిగా పేదల అభినందనలు అందుకోవడం.
కరాటేలో వసంత గారి పాత్ర : జిల్లాలోని అన్ని ప్రముఖ పట్టణాలలో కరాటే ప్రదర్శనలు నిర్వహించి, ప్రజలకు, యువతకు
మార్షల్ ఆర్ట్స్ పట్ల అవగాహన కలిగించడం. 1985 లో 1వ ప్రప్రధమ స్టేట్ లెవెల్ ఓపెన్ టు అల్ స్టైల్స్ కరాటే పోటీలు జిల్లలో నిర్వహించడంలో ప్రముఖ పాత్ర.
పొందిన సత్కారాలు: కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, భిహర్, గుజరాత్, వెస్ట్ బెంగాల్ లో నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని, కథాస, వెపన్ అంశాలలో ఛాంపియన్ గ నిలవడం. హైదరాబాద్ రవీంద్రభారతి లో మరియి ఎలూరు లో విజేతగా నిలువడం. 1988 లో జిల్లలో ప్రప్రథమ జాతీయ స్తాయి పోటీల్లో మూడు రోజులో అనగా డిసెంబర్ 7,8, &9 తేదీలలో స్తానిక వైష్యభావన్ లో నిర్వహించడం. తదుపరి అరడజను సార్లు జాతీయ స్తాయి పోటీలు, డజన్కు పైగా రాష్ట్ర స్తాయి పోటీలు, 15 జిల్లలో నిర్వహించిన ఘనత .
సామాజిక సేవ : 1987 సం||లో తొలిసారి కరాటే ప్రదర్శన నిర్వహించి, తద్వారా వచ్చిన డబ్బులు వికలాంగుల పాటషాలకు రూ||లూ 10,000/- విరాళాలు డి.ఐ.జి. వెంకటరమణ రెడ్డి గారి చేతుల మీదుగా అందించడం, తుఫాన్ భాధితులకు సహాయార్ధం విరాళాలు పంపడం, అక్షర ఉజ్వల లాంటి కార్యక్రమం లో తనవంతు పాత్ర. ఈనాడు వారు నిర్వహిఒంచిన దోమల నివారణ కార్యక్రమం లో భాగస్వాములు కావడం, నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత కరాటే శిక్షణ ఇవ్వడం,
సినీ ప్రస్తానం : వీరి ప్రతిభ ప్రజా ఆమోదితమయిన సినీమా రంగం లో కూడా ఉంది అనడంలో సందేహం లేదు. 1976 సం||లో నిర్మించిన సామాజిక డాక్యుమెంటరి చిత్రంలో హీరోగా నటించడం. అనేక నాటకాలలో పాల్గొనడం, చిత్రాలు ఇద్దరి పెళ్ళాల ముదుల పొలిసు , ఏంటి బావ మరీను, చిరునవ్వుల వరమిస్తా, శ్రీవారు అంటే మావారే మొదలగు చిత్రాలలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ జాతీయ స్తాయి హీరో వక్రం ( అపరిచితుడు ) , హీరో నరేష్ లతో నటించి మెప్పించిన ఘనత.
ప్రముఖ ప్రశంసలు : దర్శక రత్న దాసరి గారి చ్తుల మీదుగా తిరుపతి లో ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ అవర్ద్ అర్థ శత దినిత్సవ సందర్భంగా అవార్డు మరియు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్, చక్కటి ప్రదర్శన మెప్పించిన సందర్బంగా చందా బాబు నాయుడు, అక్కినేని నాగేశ్వర్ రావు, మద్రాసు తెలుగు అకాడమీ గవర్నర్ వై.రామారావు లచే తమ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రశంశలు .
2000 సం||ల నుండి పోలీస్ కరాటే శిక్షకునిగా పలు జిల్లలో అనగా కృష్ణ జిల్లా, విజయనగరం జిల్లా. వరంగల్ జిల్లా, కలెక్టర్ మరియు ఎస్.పీ ల చే ప్రత్యేక ప్రశంశలు.
2009 లో జిల్లా నుండి ప్రప్రథమంగా ప్రపంచం లో అగ్రగామి రాజ్యమై, అమెరికాలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో తన వద్ద శిక్షణ పొందిన కె సాయి తేజ బ్రాండ్ మెడల్ సాధించిన సందర్భంగా మంత్రివర్యులు డీ.శ్రీధర్ బాబు గారిచే ప్రశంశ.
2010 సం||లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ప్రత్యెక ప్రదర్శనలు ఇప్పించి, డీ,జీ,పీ దినేష్ రెడ్డి, హోం మినిస్టర్ సభితా ఇంద్రరెడ్డి లచే ప్రశంశలు.
2011 సం||లో సికింద్రాబాద్ జింఖాన గ్రౌండ్ లో 300 మంది సబ్ ఇన్స్పెక్టర్ లచే మార్షల్ అత్ర్స్ లో ప్రత్యేక ప్రదర్శన ఇప్పించిన సందర్బంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ డీ,జీ,పీ దినేష్ రెడ్డి, ట్రైనింగ్ అడిషినల్ డీ, జీ తేజ్ దీప్ కౌర్ గార్ల సమక్షం లో ప్రశంసలు పొందడం జీవితం లో మరిచిపోలేనివి. మార్షల్ ఆర్ట్స్ రంగం లో చేస్తున్న కృషికి గాను అమెరికా లో "తానా" నుండి 2001 లో ఆహ్వానము. 2013 లో అమెరికాలోని "ఆటా" నుండి ఆహ్వానం. డిల్లీ తెలుగు అకాడెమి నుండి విశిష్ట సేవ పురస్కారం. పలు కళా సంస్థల నుండి ఉగాది పురస్కారం అందుకోవడం మరియు అన్నమయ్య కల్లజీవన పురస్కారం అందుకోవడం .
సహజీవనం : శ్రీమతి కొండకింది విద్యారాని సహనశేలి పొందటం ద్వారా వారి నుండి నిరంతరం ప్రోత్సాహంతో కరాటే లో ముందంజ.
పదవి సత్కారాలు : వైస్ ప్రెసిడెంట్ అల్ ఇండియా సుటోకాయ్ ఫెడరేషన్,
ఫౌండర్ & చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఒకినోవా ఇన్స్టిట్యూట్ షన్స్ తెలంగాణా. ఆన్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ అర్గానైజేర్ లో వైస్ చైర్మెన్ గా, ప్రస్తుతం డైరెక్టర్ పదవిలో కొనసాగడం. జీత్ కేండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గా.
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.