Jump to content

వాడుకరి చర్చ:Kumarrao

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Kumarrao గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైఙాసత్య 14:06, 21 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

గుంటూరు జిల్లా ప్రముఖులు

[మార్చు]

గుంటూరు జిల్లా ప్రముఖులపై పలు వ్యాసాలు మొదలు పెట్టాను. ఇవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేస్తాను. అలాగే అసంపూర్తిగా ఉన్న మిగతా వ్యాసాలు కూడ త్వరలో పూర్తి చేయడమ్ జరుగుతుంది.

కుమారరావు గారూ, మీరు ప్రారంభించిన ఈ వ్యాసాల వళ్ళ చాలామంది ప్రముఖుల గురించి తెలుసుకుంటున్నాను. అలాగే వీటిని విస్తరించగలరు. --వైజాసత్య 17:46, 23 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు వ్యాసాలను విస్తరించేటప్పుడు మూలాలను కూడా పేర్కొనండి. నా వద్ద కూడా గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖుల వ్యాసాలున్నాయి. సమయం లభ్యమైనప్పుడు నేనూ విస్తరించడానికి ప్రయత్నిస్తాను. కొండావెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, గొల్లపూడి సీతారామశాస్త్రి, గొళ్ళపూడి రత్నమ్మ, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, కల్లూరి చంద్రమౌళి, యన్.జి.రంగా, కామేశ్వరరావు, సూర్యదేవర అన్నపూర్ణమ్మ, కృష్ణవేణమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య, నారాయణరెడ్డి, పిల్లుట్ల హనుమంతరావు, జొన్నలగడ్డ రామలింగయ్య, మేమూరి రాధాకృష్ణశాస్త్రి, తాయారమ్మ, మాణిక్యమ్మ, గాదె చిన్నపురెడ్డి, తుమ్మల బసవయ్య, గోగినేని భారతీదేవి, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, కాసుబ్రహ్మానందరెడ్డి, చదలవాడ పిచ్చయ్య, సూర్యదేవర రాజ్యలక్ష్మి, మోటూరి హనుమంతరావు, అమృతరావు, బోయపాటి నాగేశ్వరరావు, వి.ఎస్.రావు, కన్నెగంటి హన్మంతు లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, ప్రస్తుత రాజకీయ నాయకుల గురించిన వ్యాసాలున్న గ్రంథాలున్నాయి. వీటి వల్ల జిల్లా ప్రముఖుల వ్యాసాలు సమగ్రరూపం దాలుస్తాయి. వీలైతే బొమ్మల గురించి కూడా ప్రయత్నించండి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:13, 23 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా చేస్తాను. Kumarrao 14:04, 26 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు తరలింపు

[మార్చు]

నేను పెమ్మసాని నందస్వామిదురై కొండలస్వామి నాయుడు‎ అనే వ్యాసము వ్రాశాను. చిన్న పొరపాటు జరిగింది. పేరులో "కొండలరాయస్వామి" అని ఉండాలి. ఈ తప్పు ఎలా సరి చేయాలి? Kumarrao 17:42, 9 ఆగష్టు 2010 (UTC)

వ్యాసం పేరు మార్పు చేయడానికి పేజీ తరలింపు చేస్తే సరిపోతుంది. మీరు సూచించిన విధంగా నేను పేరులో మార్పు చేశాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:03, 9 ఆగష్టు 2010 (UTC)

ధన్యవాదాలు

[మార్చు]

తెలుగు లిపి మార్పులు మీకు నచ్చినందులకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా లో తెలుగు వ్యాసం నాణ్యతలేకపోవటం నచ్చలేదు. అందుకనే ప్రయత్నంచేసాను.--అర్జున 11:27, 12 అక్టోబర్ 2010 (UTC)

ప్రముఖులు

[మార్చు]

చంద్రకాంతరావు గారూ, మునిపల్లె వెంకటరామారావు , మొదలి నాగభూషణం శర్మ , పులుపుల వెంకట శివయ్య , పిల్లుట్ల హనుమంతరావు, జొన్నలగడ్డ రామలింగయ్య , వేమూరి రాధాకృష్ణశాస్త్రి , గాదె చిన్నపురెడ్డి , తుమ్మల బసవయ్య, చదలవాడ పిచ్చయ్య , బోయపాటి నాగేశ్వరరావు గార్ల వివరాలు నాకు దొరకడం లెదు. ఓపిక చేసుకొని వీరి గురించి వ్రాయగలరు.Kumarrao 11:01, 12 అక్టోబర్ 2010 (UTC)

కుమారరావు గారూ, మీరు పైన తెల్పిన ప్రముఖుల వ్యాసాలకు సంబంధించిన వివరాలు నావద్ద ఉన్నాయి. సమయం లభించినప్పుడు సమాచారం చేర్చడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 20:06, 12 అక్టోబర్ 2010 (UTC)

వినతి

[మార్చు]

కుమార్ రావుగారికి, అంతర్జాలం లో తెలుగు ఉచ్చారణకు సంబంధించిన సైట్లు ఏవైనా ఉన్నాయో, లేదో కొంచెం తెలుపగలరు... ముఖ్యంగా... పరభాషా మాధ్యమాల్లో చదివినవారికి " శ, ష, జ్ఞా, ణ " లు సరిగా ఎలా పలకాలో తెలియటం లేదు..

మీ నుండి మంచి వ్యాసాలూ చాలా రావాలి అని కోరుకుంటూ...

మీ విన్నపము కాసుబాబు గారు లేక వైజాసత్య గారికి చేయండి. వ్యాసాలు సమయము దొరికినప్పుడు వ్రాస్తూంటాను. ధన్యవాదము. Kumarrao 16:43, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Invite to WikiConference India 2011

[మార్చు]

Hi Kumarrao,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

పతకం

[మార్చు]
Kumarrao గారికి, తెవికీ లో తెలుగు ప్రముఖుల గురించి విస్తారమైన మీ కృషికి అభివందనలు.--అర్జున (చర్చ) 08:48, 1 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం Kumarrao గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

కుమర్రావు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:32, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పునస్వాగతం

[మార్చు]

చాలా కాలం తర్వాత మల్లీ కనిపించారు. సంతోషం తెవికీ స్వాగతం. మీరు మాకు చాలా అవసరం దయచేసి మరచిపోవద్దు.Rajasekhar1961 (చర్చ) 13:32, 29 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

[మార్చు]

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:33, 13 డిసెంబర్ 2013 (UTC))

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం

[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి


కొలరావిపు ప్రశంసాపత్రం

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
కుమారరావు గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో చారిత్రక వ్యాసాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.


తిరుగు రాక

[మార్చు]

రెండు సంవత్సరముల తరువాత వికీ ప్రవేశము చేశాను. అసంపూర్తిగా వదిలివేసిన వ్యాసాలు చాలా ఉన్నాయి. ఆ పని కొనసాగిస్తాను. వికీ సమావేశములకు రాలేక పోయాను. కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారము ఇచ్చినందులకు తెలుగు వికీ నిర్వాహకులకు ధన్యవాదములు. Kumarrao (చర్చ) 09:23, 6 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పైన వ్రాసినట్లు వ్యాసములు పూర్తి చేయలేదు. నవంబరు 2017 లో పదవీవిరమణ చేసిన నేను ఇకనుండి కొంతస సమయము వికీ వ్యాసములకు వెచ్చించగలను.Kumarrao (చర్చ) 17:30, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కమ్మవారు సూద్రులు

[మార్చు]

కొత్త బావయ్య సూర్యదేవర రాఘవయ్య కమ్మవారు క్షత్రియులు అని తేల్చారు. కమ్మ మరియు కమ్మ క్షత్రియ అనేవి నేటి సమాజంలో పర్యాయపదాలు అయ్యాయి. కాకతీయులు మొదలుకొని వాసిరెడ్డివారి వరకు కమ్మరాజులు అని సాక్ష్యాలు చూపితిని. మీ అభిప్రాయం ఇక్కడ చర్చించండి. Jiksaw1 (చర్చ) 17:02, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కమ్మవారి కి (ఉదాహరణకు ప్రోలయ, కాపయ) సంబంధించిన అన్ని శాసనములలో "చతుర్థకుల" అని ఉంటుంది. భావయ్య గారి పుస్తకములో శాసనములు చూడండి. చరిత్రను వక్రీకరించవద్దు. Kumarrao (చర్చ) 17:21, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చతుర్థకులం అంటే సూద్రులని ఏ శాసనములో ఉందో చెప్పండి. ముందు నువ్వు పుస్తకాలు సరిగ్గా చదువయ్యా బాబు......కమ్మ కుల వ్యతిరేకులు అంతా చేరి కమ్మ చరిత్రని వికీపీడియాలో నాశనం చేస్తున్నారు......కేవలం కమ్మవారు మత్రమే తెలుగునాట రాజ్యాలు స్థాపించారు. ఢిల్లీ సుల్తానులను ఓడించిన మొదటి రాజులు ముసునూరి కమ్మ ప్రభువులు.... సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారు కమ్మ వారు క్షత్రియులు అని రుజువు చేసి పుస్తకం రాసారు సదువు ముందు...కమ్మవారిని అవమానించే తట్టు నీ మాట శైలి ఉంది Jiksaw1 (చర్చ) 17:49, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చతుర్థకులం అంటే సూద్రులని ఏ శాసనములో ఉందో చెప్పండి. ముందు నువ్వు పుస్తకాలు సరిగ్గా చదువయ్యా బాబు......కమ్మ కుల వ్యతిరేకులు అంతా చేరి కమ్మ చరిత్రని వికీపీడియాలో నాశనం చేస్తున్నారు......కేవలం కమ్మవారు మత్రమే తెలుగునాట రాజ్యాలు స్థాపించారు. ఢిల్లీ సుల్తానులను ఓడించిన మొదటి రాజులు ముసునూరి కమ్మ ప్రభువులు.... సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారు కమ్మ వారు క్షత్రియులు అని రుజువు చేసి పుస్తకం రాసారు సదువు ముందు...కమ్మవారిని అవమానించే తట్టు నీ మాట శైలి ఉంది Jiksaw1 (చర్చ) 17:50, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కనీసం ఆంధ్రదేశాదీశ్వర అంటే అర్థం తెలీదు ఇక్కడ ఎడిట్లు చేసే వాళ్ళకి . ఆంధ్ర రాజు అని అర్థం . కాకతీయ గణపతి దేవుడు కూడా ఈ బిరుదు ధరించాడు Jiksaw1 (చర్చ) 17:55, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ముసునూరి కమ్మరాజులని ఏవరైనా మహారాజులు కాదు అనదల్చుకుంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక ఈ దేశంలో రాజులు అనే వారేలేరు అనాలి ఏలన ముసునూరి కమ్మ ప్రభువులు భారతదేశంలో ఢిల్లీ సుల్తానులని ఓడించిన మొదటి హిందూ రాజులు. కమ్మవారు జైన బౌద్ధ మతాల నుండి మతాంతరులైన క్షత్రియజాతి వారు Jiksaw1 (చర్చ) 18:14, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ఎడిట్లు చేసేవారు కమ్మకుల వ్యతిరేకులు ఇంగ్లీష్ అయిన తెలుగు అయినా.....కమ్మవారిని తక్కువ చేసి చూపే సమాచారం మత్రమే ఉంటది వాస్తవాలకు వ్యతిరేఖంగా Jiksaw1 (చర్చ) 18:18, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రఖ్యాత చరిత్రకారుడు సూర్యదేవర రఘవయ్య చౌదరిగారు కమ్మవారు క్షత్రియులు అని ఋజువు చేసి "ఆంధ్ర క్షత్రియులు అగు కమ్మవారి చరిత్ర" అనే పుస్తకం కూడా రాసారు. అది విశేష ఆదరణ చుడగొంది 1930 - 1940 ప్రాంతల్లో......ఆయన రాసిన దానినే నేను ఇక్కడ ఆధారాలతో ఎడిట్లు చేశాను. ఎక్కడా సొంత అభిప్రాయాలు రాయలేదు Jiksaw1 (చర్చ) 03:42, 16 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

చతుర్థకులం అంటే సూద్ర కులం. చతుర్ అంటే నాలుగు అని అర్ధం. నాలుగవ కులం అంటే సూద్ర కులం అని అర్ధం. కమ్మ వాళ్లు సూద్రులు

కమ్మ పేజీలో మీరు చేసిన దిద్దుబాటు

[మార్చు]

కమ్మ పేజీలో మీరు చేసిన ఈ దిద్దుబాటులో ఒక మూలాన్ని ఇచ్చారు. ఈ మూలంలో మీరు రాసిన "ఆధునిక విజ్ఞాన పరముగా తెలుగువారిలోని కమ్మవారిలో మధ్యాసియా వాసులలో గుర్తించిన M124 జన్యువు 75% శాతం ఉంది. ఈ జన్యువు ఉత్తర భారతములోని వారణాసి ప్రాంతంలో నివసించు జౌంపూర్ (Jaunpur) క్షత్రియులలో 80% శాతం ఉంది. " అనే పాఠ్యానికి అర్థమిచ్చే ఆధారమేమీ కనబడలేదు. అది ఎక్కడ ఉందో ఆ పేజీ నంబరు గానీ, లేదా సరైన మూలాన్ని గానీ ఇవ్వగలరు. __చదువరి (చర్చరచనలు) 09:51, 10 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సాహూ మున్నగువారు వ్రాసిన పరిశోధనాపత్రము ఉటంకించాను.Kumarrao (చర్చ) 16:15, 14 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:33, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]