వాడుకరి చర్చ:LAXMAN DL

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు ఇన్స్పిరేషన్...:

*నా హృదయములో దాగిన చిన్న మాట చెప్పనా*
 • ప్రేమ ఉన్నచోట అహం ఉండకూడదు ..*
  • స్నేహం ఉన్నచోట "విలువలు" అడ్డు రాకూడదు**
 • బంధం ఉన్నచోట ధనం బేధం ఉండకూడదు ..
   • బాధ్యత ఉన్నచోట బరువు అనిపించకూడదు***
 • లక్ష్యం ఉన్నచోట అలుపు, కాదు, కూడదు, అనే పదాలు ఉండకూడదు.

- థింక్ పాజిటివ్

 • గెలిచాం అనే గర్వం ఉండకూడదు ...
 • ఓడము అని దిగులు ఉండకూడదు ...
*ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి మొహమాటం ఉండకూడదు ...
 • ఇంటి పక్కన ఉన్నవారిపై కుల్లు ఉండకూడదు ...
 • ఎదిగే వారిని చూసి అసూయ ఉండకూడదు ...
 • మన అనుకున్న వారి దగ్గర బయం ఉండకూడదు ..
*అవినీతితో కూడుకున్న అత్యాశ ఉండకూడదు ...
 • LAXMAN DL

స్వాగతం[మార్చు]

LAXMAN DL గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

LAXMAN DL గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
సమాచార సేకరణ

వికీపీడియాలో చేర్చడానికి సమాచారం ఎక్కడనుంచి సేకరించాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో కేవలం ఆంగ్ల పుస్తకాలే కాక తెలుగు పుస్తకాలు కూడా బోలెడు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మంచి పేరున్న రచయితలు రాసినవి చదివి సేకరించవచ్చు. లేకపొతే అన్నింటికన్నా ఉత్తమమైన పద్దతి గ్రంథాలయాలకు వెళ్ళి సేకరించడం. ఉదాహరణకు ఈ క్రింది లింకులు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి. • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
 • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 15:08, 15 నవంబర్ 2019 (UTC)

తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్స్[మార్చు]

 • మభ్యపెట్టే మాయ అనే చీకటిలో నువ్వు జీవించిన అంతా కాలం*
 • వెలుగు అనే నిజాలు నీకు ఎప్పటికీ తెలిసి రావు ...
 • ఒక్కసారి హ వెలుగులోకి వచ్చి చూడు చీకటి ఎంత బయంకరమో తెలుస్తుంది*
 • థింక్ పాజిటివ్..
 • వెలుగు నిన్ను ,నన్ను బహిర్గతం చేస్తుంది ... మంచో ,చెడో కాలమే నిర్ణయిస్తుంది* ...

-LAXMAN DL LAXMAN DL (చర్చ) 13:31, 25 నవంబర్ 2019 (UTC)

థింక్ పాజిటివ్ LAXMAN DL LAXMAN DL (చర్చ) 07:28, 23 ఫిబ్రవరి 2020 (UTC)

#శూన్యం[మార్చు]

శూన్యం : శూన్యం: *శూన్యంగా కనిపిస్తుంది అంటే అక్కడ ఏం లేదు అని కాదు .అక్కడ ఉన్న దానిని నువ్వు గుర్తించనంత వరకు అధి నీకు శూన్యమే అవుతుంది .*

🔰శూన్యంలో కూడా ఎవ్వరికీ అంతుచిక్కని నిజాలు,కంటికి కనిపించని ఎన్నో దాగి ఉంటాయి..

 • వాటిని గుర్తించటం కష్టమే అయినా గుర్తిస్తే మాత్రం యోధుడివి( చరిత్ర కరుడివి) అవుతావు*

Just థింక్ పాజిటివ్ ...

 • శూన్యం అంటే శూన్యం అనే కాదు. కొందరి జీవితాల్లో miss అయిన పేజీలు కూడా అవుతాయి..* DL: శూన్యం: *శూన్యంలో బంగారం, వజ్రాలు మాణిక్యాలు ఏం ఉండవు .. కానీ అంతకంటే విలువైనవి, అంతకంటే గొప్పనైనవి దొరుకుతాయి ...*

ఈ విశ్వమే ఒక్క శూన్యంలో ఉంది. అంతుచిక్కని , ఆలోచనకు అందని ఎన్నో మర్మాలను తనలో దాచుకుంది ..

 • మర్మల నిధి శూన్యం ..*

Just థింక్ పాజిటివ్ ...

 • మనకు తెలియనిది ప్రతిదీ , అధి ఉన్నప్పటికీ గుర్తింప బడనిధి ప్రతిదీ మర్మామమే అవుతుంది ..*

థింక్ పాజిటివ్

 1. LAXMAN_DL

థింక్ పాజిటివ్ ...[మార్చు]

 • కొన్ని సందర్భాల్లో కంటికి కనిపించే కోపం ద్వేషం మాత్రమే నువ్వు నేను గుర్తిస్తము , నమ్ముతాము ..*

కంటికి కనిపించని ప్రేమను ఎప్పటికీ గుర్తించము ...

 • కొన్ని సందర్భాల్లో కోపం కూడా ప్రేమతోనే ఉంటుంది ... దానిని వ్యతిరేకించటం నీ నా పొరపాటే అవుతుంది..*

Just థింక్ పాజిటివ్ ...

 • మనలను ప్రేమించిన వారి కోపం అప్పుడు అప్పుడు ఎంతో మేలు చేకూరుస్తుంది ...* LAXMAN DL LAXMAN DL (చర్చ) 07:48, 23 ఫిబ్రవరి 2020 (UTC)

#My_love .. #love[మార్చు]

పండు వెన్నెలల వచ్చే హా చందమామ సైతం కుల్లుకొనదా ...! నా మదిలోని తన కంటే అందమైన నిన్ను చూసి ... ఆకాశంలో మెరిసే హా తారలు సైతం నివ్వరపోవా ...! నా కళ్ళలో మెరిసే నీ నవ్వును చూసి ... దగ్గున మండే సూర్యుడు సైతం చల్ల బడడా..! నా జ్ఞాపకాలలో తిరిగే నీ తియ్యనైన మాటలకు ... నా హృదయంలోని ప్రేమను నీకు ఎలా వర్ణించి ఎలా తెలియటం లేదు ...! నీ కోసం, నీ ప్రేమకై ఎన్ని సంవత్సరాలు అయిన, ఎన్ని జన్మలు అయిన wait చేస్తాను ... Miss U... 143 LAXMAN DL (చర్చ) 07:50, 23 ఫిబ్రవరి 2020 (UTC)

ప్రేమ పరిచయం[మార్చు]

మీ తల్లి తండ్రి కంటే గొప్పగా చుడుకోలేనమో కానీ. వాళ్ళ ప్రేమకు ఏ మాత్రం తక్కువ కాకుండా ప్రేమిస్తాను... నా తుది శ్వాస ఆగే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా ... ఆకాశంలో పందిరి వేచి నిన్ను పుజించక పోయిన ,, నా గుండెలో గుడి కట్టి నిన్ను దేవతల చూసుకుంటా ... మనిషి బ్రతకాలి అంటే ఆక్సిజన్ ఎలాగో నాకు నువ్వు అలాగే .. నా ఓపిరి నువ్వే ... 9.12.21 I LOVE YOU LAXMAN DL (చర్చ) 07:53, 23 ఫిబ్రవరి 2020 (UTC)

Love proposal[మార్చు]

నా జీవితంలో ఎన్ని కష్టాలు,కన్నీళ్లు వచ్చిన జివించగలను కానీ ... నువ్వు లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా బ్రతకలేను ... నీ పెదవుల పైన ఉండే చిరు నవ్వే నా ఊపిరి.,.

నీ కంట్లోనుంచి కారే ఒక్క కన్నీటి చుక్క అయిన అధి నా పాలిట విషమే అవుతుంది ...

నువ్వు లేకుండా జీవించటం నరకం కంటే బయ్యంకరమైనది ... నా ఊహల ప్రపంచం నువ్వే... నా మదిలోని ఆశలు నువ్వే... నువ్వే నా తోడు ,నీడ ... I LOVE YOU ... I MISS YOU LAXMAN DL (చర్చ) 07:53, 23 ఫిబ్రవరి 2020 (UTC)

తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్స్[మార్చు]

 • మనం ఒక్క దాని కోసం నిరీక్షిస్తూ, ఎదురు చూస్తే తప్పకుండా అధి ఎది అయిన సరే మనకు దక్కుతుంది .*

జీవితంలో ఒక్క లక్ష్యం కోసం అయిన, ప్రేమ అయిన, లేక మరేదైనా సరే కచ్చితంగా దొరుకుతుంది ...

 • కష్టపడకుండా ఎది దక్కదు, శ్రమించి పోరాడు, ఎదురు చూడు.*

Just థింక్ పాజిటివ్ ...

 • వెయిట్ చేయు , శ్రమించు ,పోరాడు జీవితంలో దక్కని అంటూ ఏమీ ఉండదు ..* LAXMAN DL ... LAXMAN DL (చర్చ) 07:54, 23 ఫిబ్రవరి 2020 (UTC)

తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్స్ #థింక్_పాజిటివ్[మార్చు]

 • ప్రతి మనిషికి ఒక్క నైతికత ఉండాలి .*

మనం ఎలా జీవించాలి అన్నది మన ఇష్టమే గానీ ..

 • మన ఇష్టాలు ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు ..*

అలాంటప్పుడు మన ఇష్టాలకు,మనకు విలువ ఉండదు ....

Just థింక్ పాజిటివ్ ...

 • నైతిక విలువలు తెలియని వారు ఎంత ఎత్తుకు ఎదిగిన వారికి విలువ, గౌవరం ఉండదు .* LAXMAN DL LAXMAN DL (చర్చ) 07:55, 23 ఫిబ్రవరి 2020 (UTC)

థింక్ పాజిటివ్[మార్చు]

 • ఎదైన ఒక్క న్యాయం సమర్థవంతంగా ఉండాలి అంటే ఒక్క వైపు మాత్రమే ఆలోచిస్తే, అధి ఎప్పటి కాదు*

రెండు వైపులా జరిగిన విషయాలు పూర్తిగా తెలుసుకొని అర్థవంతమైన తీర్పు ఇచ్చినప్పుడు మాత్రమే పూర్తిగా న్యాయం జరిగినట్టు

 • అన్యాయపు తీర్పు న్యాయ వ్యవస్థనే నాశనం చేస్తాది*

Just థింక్ పాజిటివ్.

 • ఒక్క న్యాయమైన తీర్పు అతని జీవితాన్ని నిలబెట్టడమే కాదు.న్యాయాన్ని బ్రతికిస్తుంది.* LAXMAN DL (చర్చ) 07:56, 23 ఫిబ్రవరి 2020 (UTC)

తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్ 1[మార్చు]

 • మనిషి కొనింటిని ఒప్పోకొలేరు, తట్టుకోలేరు .. వాటిని ఒప్పుకొని తట్టుకొని, నిలబడితే తప్ప నువ్వు గొప్పవాళ్ళు కాలేరు .*

🔰అవి ఎంటో తెలుసా ..! మన ఎదుటి వారి విజయం , మన పక్క వారి అభివృధి .

 • వాటిని కొంతమంది అని కాదు , చాలా మంది బయటికి చెప్పారు కానీ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి ..*

🔰Just థింక్ పాజిటివ్.....

 • వాటిని తీసి బయట పడేయ్యు అప్పుడే ముందుకు వెళ్తావు, గొప్పవాడివి అవుతావు ...* LAXMAN DL LAXMAN DL (చర్చ) 05:27, 28 ఫిబ్రవరి 2020 (UTC)

తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్ 2 #ఆదర్శం[మార్చు]

 1. ఆదర్శం*

ఈలోకంలో ప్రతీది నాకు ఆదర్శమే...

పడగొట్టిన వాడి పైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొనే "సాలెపురుగు" నాకు ఆదర్శం...

ఎన్ని సార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేసే "అలలు" నాకు ఆదర్శం...

మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే "మొక్క" నాకు ఆదర్శం...

ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే "బాణం" నాకు ఆదర్శం...

ప్రత్యర్ధి పెద్దదైన సరే సూర్యుడిని సైతం కప్పి వర్షించే "మేఘాలు" నాకు ఆదర్శం...

అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే "గాలిపటం" నాకు ఆదర్శం...

బురదలో ఉన్నా తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే "కమల పువ్వు" నాకు ఆదర్శం...

ఎంతటి వేడిని అయినా తాను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే "చెట్టు" నాకు ఆదర్శం...

లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే "సూర్యుడు" నాకు ఆదర్శం...

తను ఎంత చిన్నదైనా తన వంతుగా ప్రాణికోటి దాహాన్ని తీర్చే "చినుకు" నాకు ఆదర్శం...

చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే "చంద్రుడు" నాకు ఆదర్శం...

ఒక్క సారి అన్నం పెడితే జన్మంత విశ్వాసంగా ఉండే "శునకం" నాకు ఆదర్శం...

జీవించేది కొంత కాలమైనా అనుక్షణం ఆనందంగా ఉండే "సీతాకోకచిలుక" నాకు ఆదర్శం...

ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తీసుకునే

"హంస"
నాకు ఆదర్శం...!!!

అందుకే చెబుతారు ప్రతిదానిలో/ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక విశేష గుణం /మంచి గుణం ఉంటుంది , మంచిని చూసేది అలవాటు చేసుకుంటే మన దగ్గర అన్నీ మంచి గుణాలు మాత్రమే ఉంటాయి.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹 LAXMAN DL (చర్చ) 05:49, 28 ఫిబ్రవరి 2020 (UTC)