వాడుకరి చర్చ:MSG17

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


MSG17 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

MSG17 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  Bhaskaranaidu (చర్చ) 15:55, 29 మార్చి 2018 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పరికరాల పెట్టె

మీరు వికీపీడియాలో ఎడమవైపునున్న పరికరాల పెట్టెను గమనించారా? అందులో ఫైలు అప్లోడు, ప్రత్యేక పేజీలు వంటి ఉపయోగకరమయిన లింకులు చాలా ఉంటాయి. ఏదైనా వ్యాసాన్ని ముద్రించాలి (ప్రింట్ చేయాలి) అనుకొన్నా ఆ వ్యాసం యొక్క ముద్రణా వర్షన్‌కు లింకు కూడా మనం అక్కడ పొందవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 15:55, 29 మార్చి 2018 (UTC)

ఉలాన్‌బతార్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

ఉలాన్‌బతార్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూస తప్ప ఏ వ్యాస విభాగం లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:35, 30 డిసెంబరు 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:35, 30 డిసెంబరు 2018 (UTC)

తైపీ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

తైపీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఎటువంటి సమాచారం లేదు. వ్యాసంగా పరిగణించలేము. మూస మాత్రమే ఉన్నది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:47, 30 డిసెంబరు 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:47, 30 డిసెంబరు 2018 (UTC)

ఎన్.టి.ఆర్. మహానాయకుడు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

ఎన్.టి.ఆర్. మహానాయకుడువ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఎటువంటి సమాచారం లేదు. వ్యాసంగా పరిగణించలేము. మూస మాత్రమే ఉన్నది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --యర్రా రామారావు 03:48, 23 అక్టోబరు 2019 (UTC)

ఎన్ ఎసూర్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

ఎన్ ఎసూర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక, మూలాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 14:59, 26 అక్టోబరు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 14:59, 26 అక్టోబరు 2019 (UTC)

స్విస్ సమాఖ్య రైల్వేలు[మార్చు]

స్విస్ సమాఖ్య రైల్వేలు వ్యాసాన్ని సృష్టించారు, ధన్యవాదాలు. వ్యాసంలో భాష అంత బాగా లేదు. "మరియు" తెలుగు భాషకు సహజం కాదు, దాన్ని వాడకండి. భాష వీలైనంత సహజంగా ఉండేలా చూడండి. నేను కొన్ని మార్పులు చేసాను, పరిశీలించండి. ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే చెయ్యండి. __చదువరి (చర్చరచనలు) 03:38, 25 డిసెంబరు 2019 (UTC)

దేశాల పేర్లు[మార్చు]

సాధారణంగా తెలుగులో దేశాల పేర్లు మార్చకుండా ఇంగ్లీషు వాడుకలో ఎలా పిలుస్తామో అలాగే పిలుస్తాం. దీనికి మినహాయింపులూ ఉన్నాయనుకోండి. అయితే రిపబ్లిక్ ను గణతంత్రం అని సాధారణంగా అనం. చెక్ రిపబ్లిక్ అంటామే గాని, చెక్ గణతంత్రం అనం గదా.. ఎందుకు దారి మార్పు చేసారు? అలాగే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కూడా. "చెక్ రిపబ్లిక్", "చెక్ గణతంత్రం" పదాల కోసం గూగిలించి చూసారా? ఫలిఉతాలు ఎలా వచ్చాయో గమనించారా? మరిన్ని దారిమార్పులు చేసే ముందు దీనిపై చర్చ చేసి ఒక అభిప్రాయానికి వద్దాం.__చదువరి (చర్చరచనలు) 02:28, 5 జనవరి 2020 (UTC)

నేను చాల suprised, ఈ వికీలో గణనయంత్రం, రక్షకభటుడు వ్యాసాలు వంటి ఉన్నాయి. కానీ, సరే. రద్దు MSG17 (చర్చ) 03:37, 5 జనవరి 2020 (UTC)
సరైన అంశాలను ఎత్తి చూపించారు. మీరు చెప్పినవే కాకుండా అలాంటివి ఇంకా ఉండే అవకాశం ఉందండి. వాటిని సవరించుకుంటూ పోవడమే మనం చెయ్యాల్సినది. గణనయంత్రమే తీసుకోండి.. ఈ పేజీకి ఉన్న మొత్తం ఇన్‌కమింగు లింకులు 230 పైచిలుకు అయితే, వాటిలో 220 లింకులకు పైగా కంప్యూటర్, కంప్యూటరు అనే దారిమార్పు పేజీల నుండి వచ్చినవే. అంటే నేరుగా ఆ పేజీకి వస్తున్న లింకులు, దారిమార్పుల ద్వారా వచ్చే లింకుల్లో 5% కూడా లేవు. మరీ ఇంత కాకపోయినా, రక్షకభటుడు పరిస్థితి కూడా కొంత వరకూ అంతే. __చదువరి (చర్చరచనలు) 04:38, 5 జనవరి 2020 (UTC)
బహుశా మీరు గమనించే ఉంటారు.. గణనయంత్రం, రక్షకభటుడు రెంటినీ సముచితమైన పేజీలకు దారిమార్పు చేసాను. ఇంకా అలా ఉన్నవాటిని (ఉదా: గూఢ లిపి శాస్త్రం! దీన్ని క్రిప్టోగ్రఫీ అంటేనే బాగుంటుం దనుకుంటా) దారిమార్పు చెయ్యొచ్చేమో పరిశీలించండి. పేజీపేరు ఎలా ఉండాలనేదానికి ఒక సూత్రం ఏంటంటే.. ప్రజల్లో బాగా వాడుకలో ఉన్నపేరును పేజీ పేరుగా వాడాలి - "కంప్యూటరు" లాగా, "శ్రీశ్రీ" లాగా. ఇతర పేర్లను - గణనయంత్రం, శ్రీరంగం శ్రీనివాసరావు లను - వీటికి దారిమార్పుగా వాడాలి.
మీరు కంప్యూటరు సాంకేతికులని నాకు అనిపిస్తోంది. తెవికీలో సాంకేతికంగా చెయ్యాల్సిన పనులు చాలానే ఉన్నాయి (ఉదా: బాట్‌లు). మీకు ఆసక్తి ఉంటే, వాటిపై దృష్టి పెడితే బాగుంటుంది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 16:18, 13 జనవరి 2020 (UTC)

పారసైట్ వ్యాసం గురించి[మార్చు]

MSG17 గారు, 92వ అకాడమీ అవార్డుల్లో అధిక బహుమతులు అందుకున్న పారసైట్ చిత్రం గురించి కాస్త సమాచారమే రాశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ సమాచారం ఉంటే అంత మంచింది. వ్యాసాన్ని పూర్తిగా రాయండి. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 21:50, 19 ఫిబ్రవరి 2020 (UTC)