వాడుకరి చర్చ:MadhuKrishna928

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగులో రాయాలి[మార్చు]

వాడుకరి:MadhuKrishna928 గారు... ఇది తెలుగు వికీపీడియా కాబట్టి మీరు సమాచారాన్ని తెలుగులో రాయవలసి ఉంటుంది. అదే విధంగా మీరు రాసిన సమాచారానికి తగిన మూలాలు కూడా ఇవ్వాలి. ముందుగా మీరు తెలుగు వికీపీడియాలోని కొన్ని వ్యాసాలను చూసి అవి ఏవిధంగా రాయబడ్డాయో పరిశీలించండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:45, 25 ఏప్రిల్ 2019 (UTC)