వాడుకరి చర్చ:Mallikarjunreddy.t

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Mallikarjunreddy.t గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. Smile icon.png కాసుబాబు 11:22, 10 జనవరి 2007 (UTC)


చిన్నజిమేడు గురించి[మార్చు]

మల్లికార్జున రెడ్డిగారూ! నమస్కారం. చిన్నజిమేడు వ్యాసాన్ని విస్తరిస్తున్నందుకు సంతోషం. కొద్ది విషయాలను గమనించగోరుతున్నాను

  • మీరు వ్రాసిన దానిని బట్టి వూరు పేరు "చిన్నజిమేడు" కాదనీ, "చిన్నఅంజిమెడు" అనీ అనిపిస్తున్నది. అలాగయితే మరోసారి నిర్ధాకరించండి (వ్యాసంలో). అప్పుడు నేను పేజీ పేరు తదనుగుణంగా మారుస్తాను.
  • మీ పరిచయాన్ని మీ సభ్యుని పేజీలో వ్రాస్తే బాగుంటుంది. 'నా పేరు మల్లికర్జున రెడ్డి' అని మీరు చిన్నజిమేడులో వ్రాసినదానిని తొలగించవలసి ఉన్నది. ఎందుకంటే సభ్యుల విషయాలు, Contributors సమాచారము వికీ వ్యాసాలలో వ్రాయడం ఆనవాయితీ కాదు.
  • దయచేసి వ్యాసాన్ని మరింతగా విస్తరించండి. ఉదాహరణకు చిమిర్యాల, మండపాక వ్యాసాలు చూడండి.
  • వీలయితే ఒకటి రెండు ఫొటోలు కూడా చేర్చండి.

--కాసుబాబు 19:43, 2 ఫిబ్రవరి 2007 (UTC)