వాడుకరి చర్చ:Newwikiwave

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Newwikiwave గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Newwikiwave గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీ సంతకాన్ని మార్చుకోవచ్చు

వికీపీడియాలో సంతకాలు చర్చాపేజీలో మీరు వ్యాఖ్యానించిన తర్వాత వాడతారు. దానివల్ల ఆ వ్యాఖ్య చేసిందెవరో ఇతర సభ్యులకు సులువుగా అర్థమవుతుంది. సంతకం చేయడానికి ~~~~ అని టైపు చేస్తే సరిపోతుంది.

సంతకాలను కావాలనుకుంటే రంగులతో నింపుకోవచ్చు. మీ సంతకానికి రంగులు అద్దడానికి, "నా అభిరుచులు" అనే లింకు (పేజీ పై భాగంలో కుడి వైపున) క్లిక్ చేయండి. [[సభ్యులు:సభ్యనామం|<font color="మీకు నచ్చిన రంగు">మీ సభ్యనామం</font>]] అని ముద్దుపేరు అని ఉన్న పెట్టెలో రాయండి. "మీకు నచ్చిన రంగు"ను "red" లేదా "green" వంటి మీకు నచ్చిన రంగులతో మార్చండి. మీ సభ్యనామంను మీ సభ్యనామంతో మార్చండి. తరవాత, "సంతకం మాత్రమే" అని రాసి ఉన్న పెట్టెలో టిక్ పెట్టండి. ఇప్పుడు మీరు ~~~~ ఇలా సంతకం చేస్తే మీ కొత్త సంతకం కనబడుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Nrgullapalli (చర్చ) 23:38, 24 నవంబర్ 2019 (UTC)

HTTP 404 వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

HTTP 404 వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం దోషభూయిష్టమైన భాషతో కలిగి ఉంది.(ఉదా: ఒక వెబ్‌సైట్ విరిగిన లేదా తొలగించిన లింక్ ను అనుసరించడానికి వినియోగదారు ప్రయత్నిస్తుంది వెబ్‌సైట్ హోస్టింగ్ సర్వర్ సాధారణంగా "404 కనుగొనబడలేదు" వెబ్ పేజీని ఉత్పత్తి చేస్తుంది;) వారం రోజులలోపు వ్యాసంలో పూర్తి సవరణలు చేయనియెడల తొలగించటానికి ప్రతిపాదించటమైనది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 16:45, 10 ఫిబ్రవరి 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:45, 10 ఫిబ్రవరి 2020 (UTC)