వాడుకరి చర్చ:Nikhilpriyatam

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
Uma shankar posa గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Uma shankar posa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
GFDL అంటే ఇది కాదు

వికీపీడియాకు సమర్పించే అన్ని రచనలు GNU Free Documentation License (GFDL)కు లోబడి ప్రచురింపబడినట్లుగా భావించబడతాయి. GFDL అంటే దాని వినియోగానికి ఎలాంటి నియమాలూ ఉండవని కొందరనుకొంటారు. కాని..

  • GFDL అంటే పబ్లిక్ డొమెయిన్ కాదు. GFDL కృతులపై కాపీహక్కులు ఆ రచయితలకే ఉంటాయి. వాటిని వినియోగించుకొనేవారు ఆ రచయితలను పేర్కొనాలి. ఆ కృతుల ఆధారంగా తయారు చేసిన విషయాలు కూడా GFDL క్రింద సమర్పించాలి.
  • GFDL అంటే కాపీ హక్కులను ఉల్లంఘించే పరికరం కాదు. రచయితల లేదా చిత్రకారుల అనుమతి లేకుండా వారి కృతులను GFDL క్రింద సమర్పించరాదు.

చూడండి Wikipedia:What the GFDL is not

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  Bhaskaranaidu (చర్చ) 12:13, 3 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కృషి

[మార్చు]

"మహారష్ట్రాలొ పెరగడమ్ వల్ల నాకు తెలుగు రాయడం మరియు చదవడం రాదు. ఈ మధ్యనే ఇంటర్నేట నుంచి స్వతహాగా తెలుగు వ్రాయడం, చదవడం నేర్చుకున్నాను." - చప్పట్లు!!! మీకు నా అభినందనలు, వందనాలు. పట్టుబట్టి, తెలుగు నేర్చుకుని మరీ రాయడం గొప్ప స్ఫూర్తి నిచ్చే విషయం. మీరు రాస్తున్న భాష బాగానే ఉంది. ఏమైనా సాయం అవసరమైతే నన్ను అడగండి (నా చర్చ పేజీలో). నాకు చేతనైనంతలో సాయపడతాను. ఒక్క సంగతి.. and అనే ఇంగ్లీషు మాటకు తెలుగులో "మరియు" అని రాయడం చూస్తూంటాం. కానీ అది తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక పత్రికల్లో "మరియు" ను వాడరు. కింది ఉదాహరణలు చూడండి:

  • "నాకు తెలుగు రాయడం మరియు చదవడం రాదు" - ఈ వాక్యం తెలుగుకు సహజంగా ఉండదు. కింది వాక్యాలు చూడండి:
    • "నాకు తెలుగు రాయడం, చదవడం రాదు" - ఇలా రాయవచ్చు
    • "నాకు తెలుగు రాయడం చదవడం రాదు" - ఇలానూ రాయొచ్చు -కామా లేకపోవడం పెద్ద తప్పేమీ కాదు తెలుగులో. గతంలో తెలుగులో అసలు విరామ చిహ్నాలు (. , ల్లాంటివి) ఉండేవి కావంట!
    • "నాకు తెలుగు రాయడం రాదు, చదవడమూ రాదు" - "చదవడం రాదు" అనే సంగతిని కొంత నొక్కి చెప్పాల్సి వచ్చినపుడు ఇలా చెబుతాం. ("చదవడం కూడా రాదు" అనేదాన్ని "చదవడమూ రాదు" అని కూడా రాయొచ్చు.) ఇకపోతే..
    • "నాకు తెలుగు రాయడమూ రాదు, చదవడమూ రాదు" - ఇలాగా కూడా రాయవచ్చు. సాధారణంగా ఈ వాక్యం తరువాత మనం చెప్పబోయే సంగతిని నొక్కి చెప్పడానికి ఎత్తుగడగా ఇలా రాస్తాం. ఉదాహరణకు ఇలాగ: "నాకు తెలుగు రాయడమూ రాదు, చదవడమూ రాదు.. అయినా నేర్చుకుని మరీ వికీపీడియాలో రాయడం లేదూ..? మరి నువ్వెందుకు రాయవు?"

మీకు ఆసక్తి ఉంటుందని, వికీలో మీరు చేసే పనిలో పనికొస్తుందనీ ఇదంతా రాసాను. ఉంటానండి. __చదువరి (చర్చరచనలు) 01:54, 19 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు. మీరు చెప్పినట్టే నా వాడుకరి పేజిలో మార్పులు చేసాను. నిఖిల్ పట్టిసపు (చర్చ) 12:17, 20 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

We sent you an e-mail

[మార్చు]

Hello Nikhilpriyatam,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.