వాడుకరి చర్చ:Numbsyd
Numbsyd గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 11:15, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 29
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
అనువాదం
[మార్చు]భారతీయ జనతా పార్టీ వ్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీకేదైనా అనువాదానికి పదాలు దొరకపోవటం వగైరా ఇబ్బందులు ఏర్పడితే వికీపీడియా:అనువాదకులకు వనరులు లోని వనరులు ఉపయోగపడతాయి --వైజాసత్య 14:50, 4 ఫిబ్రవరి 2008 (UTC)
ain't getting edit option to the stup i created
[మార్చు]సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
- నేను భారతీయ జనతా పార్టి వ్యసాన్ని అనువదిస్తున్నాను. దానిలొ భాజపా చేయతలపెట్టిన కొన్ని చట్టాల గురించి రాయాల్సి వచ్చింది, నేను రాసిన కొత్త వ్యాసంలొ ఇంకొన్ని చేర్పులు చేయాల్సి వుంది, కాని అక్కడ మార్పు చేయటానికి కంట్రొల్ లేదు. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు,భారతీయ జనతా పార్టి వ్యాసంలొ ఉమ్మడి పౌరస్మృతి పై క్లిక్ చేసి చూడండి, పౌరస్మృతి పై ఇంకా రాయల్సి వుంది కాని నాకు అక్కడ ఎడిట్ కనిపించలేదు. మీ సహాయానికి కృతఘ్ఞతలు.
--సిడ్
- మీరు పేజీ మొతం లోడ్ అయినంతవరకూ వేచి ఉండండి. మార్పు అని పైన ఓ బటన్ కనిపిస్తుంది ఇంకా సమస్య అలాగే ఉంటే ఓ స్క్రీన్ షాట్ పంపండి Chavakiran 00:54, 5 ఫిబ్రవరి 2008 (UTC)
- మీరు వ్యాసాని edit చేస్తూ మధ్యలో preview(సరిచూడు)ను చూస్తుంటే గనక మీకు "మార్చు" అనే లింకులు కనపడవు.మీరు చేసిన మార్పులను భద్రపరిస్తే అప్పుడు "మార్చు" అనే లింకులు తప్పక కనపడతాయి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:44, 5 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
- చావాకిరణ్‌గారు! ఎవరికి, ఎలా పంపాలో చెప్పలేదు మీరు.
- మీరు http://groups.google.com/group/teluguwiki గంపునకు పంపితే చాలామందికి చేరుతుంది, లేకుంటే ఇక్కడే ఎడమవైపున ఫైల్ అప్లోడ్ అని లింకు ఉన్నది చూశారూ అది నొక్కి ఏదైనా చిత్రాన్ని ఎగుమతి చేయండి, అవసరం తీరిన తర్వాత మరళా డిలీట్ చెయ్యవచ్చు. Chavakiran 02:22, 5 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
అనుభవజ్ఞులు దయచేసి వీలైనంత త్వరగా సహాయం అందిస్తే మా వ్యాసాలు త్వరితగతిన ముందుకు సాగుతాయి, నిన్నటి నుండి నా పరిస్థితి యెక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వుంది.
- మీరు ఎవరికీ పంపే అక్కరలేదు. మీ సమస్యను ఇక్కడే చేర్చండి. బహుశా స్క్రీన్ షాట్ ఎవరికి పంపాలి అనే కదా మీ సందేహం. మీ చర్చా పేజీలో కాని రచ్చబండలో కాని చేర్చి మీ సమస్యను తెల్పండి. ఇంకనూ మీకు ఎలాంటి సందేహాలున్ననూ చర్చా పేజీలో తప్పకుండా వ్రాయండి.--C.Chandra Kanth Rao 17:58, 5 ఫిబ్రవరి 2008 (UTC)
- ప్రతీ వ్యాసం పైన "మార్చు" అనే ఒక లింకు ఉంటుంది. దానిని నొక్కితే మీకు మీకు ఒక edit window తెరుచుకుంటుంది. లేదా alt+shift+E నొక్కినా కూడా edit windowలోకి వెల్లవచ్చు. మీరు బొమ్మ ఇక్కించిన చోటనే (బొమ్మ:Paurasmruti ss.JPG) నేను ఇంకో బొమ్మను ఎక్కించాను చూడండి. అందులో "మార్చు" అనేది ఎక్కడ ఉంటుందో చూపించాను. ఇక నుండీ చర్చా పేజీలలో రాసిన తరువాత నాలుగు టిల్డేలతో (~~~~) మీ సంతకాన్ని చేయండి. అప్పుడు చర్చ ఎవరు చేసారో స్పష్టంగా తెలుస్తుంది. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 18:00, 5 ఫిబ్రవరి 2008 (UTC)
బొమ్మ:Paurasmruti_ss.JPG లైసెన్సు వివరాలు
[మార్చు]Numbsydగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Paurasmruti_ss.JPG అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 14:32, 13 ఫిబ్రవరి 2008 (UTC)
- సభ్యుని కోరికపై ఈ బొమ్మ (తెరపట్టు)ను తొలగించాను. కనుక ఈ హెచ్చరిక అవుసరం లేదు.--కాసుబాబు 08:51, 24 ఫిబ్రవరి 2008 (UTC)