వాడుకరి చర్చ:Pathan babjohny

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Pathan babjohny గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Pathan babjohny గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ప్రత్యేక పేజీలు

ఎడమ ప్రక్క ప్రత్యేక పేజీలు అని బాక్సు ఉంటుంది. వికీ విశ్లేషణకు అది చాలా ఉపయోగం.

పెద్ద పేజీలు, చిన్న పేజీలు, లింకులు లేని పేజీలు, అధికంగా లింకులున్న పేజీలు, వర్గాలు, మూసలు, వర్గాలలో చేరని పేజీలు - ఇలా ఎన్నో విధాలుగా వికీ విశ్లేషణ అందులో లభిస్తుంది. సమయం దొరికినప్పుడు ఒకో పేజీని తెరిచి పరిశీలించండి. వికీ అభివృద్ధికి మీకు ఎన్నో ఐడియాలు తడుతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 11:02, 26 నవంబర్ 2019 (UTC)