వాడుకరి చర్చ:Pavan santhosh.s

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Deepa Kammagani అడుగుతున్న ప్రశ్న (19:02, 15 ఏప్రిల్ 2021)[మార్చు]

నమస్తే సార్, నియమాలు ఏమిటి ఈమెయిల్ పెట్టారు. -- దీపా చర్చ 19:02, 15 ఏప్రిల్ 2021 (UTC)

@Deepa Kammagani: గారూ, మీరు అంటున్నది నాకు అర్థం కాలేదు. నా పేరిట మీకేమైనా ఈమెయిల్ వచ్చిందా? లేదంటే వికీ నియమాలు ఏమిటన్నది ఈమెయిల్‌లో పంపమంటున్నారా? --పవన్ సంతోష్ (చర్చ) 01:39, 17 ఏప్రిల్ 2021 (UTC)
@పవన్ సంతోష్: గారూ, అనువాదం చేయడం తప్పు అంటున్నారు, చేయకూడదా నాకు అర్థం కాలేదు. నేను రాసింది సమాచారం పేజీ వారం రోజుల్లో తొలగిస్తాం అంటున్నారు.

Deepa Kammagani అడుగుతున్న ప్రశ్న (13:02, 24 ఏప్రిల్ 2021)[మార్చు]

సార్ నమస్తే, దీపాంకర్ బెనర్జీ వ్యాసం రాశాను ముందుగా లాగిన్ కాలేదు వాడుకరి పేరు నాది రాలేదు. ఎలా మార్చాలి. -- దీపా చర్చ 13:02, 24 ఏప్రిల్ 2021 (UTC)

కినిగె.కాం వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

కినిగె.కాం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మొలక. ఎటువంటి మూలాలు గానీ, లింకులు గానీ లేవు. ఈ వ్యాసాన్ని వారం రోజులలో ప్రారంభకులు గానీ, వేరెవరైనా గానీ విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కినిగె.కాం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణచర్చ 11:29, 2 మే 2021 (UTC) ➠ కె.వెంకటరమణచర్చ 11:29, 2 మే 2021 (UTC)

ఆంధ్ర తేజము వ్యాసం తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

ఆంధ్ర తేజము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

6 సంవత్సరాలుగా ఏక వాక్య వ్యాసం. మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము ఒక వారం రోజులలో వ్యాస ప్రారంభకుడు గానీ, వేరెవరైనా విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆంధ్ర తేజము పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణచర్చ 11:44, 2 మే 2021 (UTC) ➠ కె.వెంకటరమణచర్చ 11:44, 2 మే 2021 (UTC)

Deepa Kammagani అడుగుతున్న ప్రశ్న (11:12, 7 మే 2021)[మార్చు]

సమాచారం సార్, నేను మొదట రాసిన వ్యాసం ఇది ఇందులో అనువాదమని రాశారు. నేను చాలా సవరణలు చేసినా కూడా అలాగే ఉంటుంది. ఇంకేం తప్పు ఉందో ఒకసారి చూడగలరు. -- దీపా చర్చ 11:12, 7 మే 2021 (UTC)

@Deepa Kammagani: గారూ, మీరు మీకు సాధ్యమైనంతవరకూ సరిదిద్దారు. కానీ, ఇప్పటికీ దానిలో కృత్రిమ అనువాదం అన్న ట్యాగ్ అలానే ఉంది. అదేనాండీ మీ సమస్య? --పవన్ సంతోష్ (చర్చ) 12:09, 7 మే 2021 (UTC)

అవును సార్. దీపా చర్చ 13:54, 7 మే 2021 (UTC)

అలాగైతే ఒక పని చెయ్యండి @Deepa Kammagani: గారూ. ఆ సమాచారం అన్న పేజీకి చర్చ పేజీలోకి వెళ్ళండి. అక్కడ రవిచంద్ర గారు చేర్చిన సూచనలు చూడండి. ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి, అంటే ఆయన సూచనల ప్రకారం పేజీలో మార్పుచేర్పులు చేయడానికి, ప్రయత్నించండి. అన్నీ పరిష్కారం అయిపోయాయని అనుకున్నాకా చర్చపేజీలో రవిచంద్ర గారిని ఉద్దేశించి ఆ విషయమే చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:27, 9 మే 2021 (UTC)

పవన్ సంతోష్ సార్, రవి చంద్ర గారు, చేసిన అన్ని సూచనలు సరి చేసి ఆ విషయం అన్నీ పరిష్కారం అయిపోయాయని అనుకున్నాకా సమాచారం చర్చ ఆ పేజీలో తెలియజేశాను, ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అందుకు మీకు తెలియజేశాను. దీపా చర్చ 05:15, 10 మే 2021 (UTC)

Books & Bytes – Issue 43[మార్చు]

Wikipedia Library owl.svg The Wikipedia Library

Bookshelf.jpg

Books & Bytes
Issue 43, March – April 2021

  • New Library Card designs
  • 1Lib1Ref May

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --11:12, 10 మే 2021 (UTC)