వాడుకరి చర్చ:Praveenbtp

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Praveenbtp గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Praveenbtp గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
కొత్త వారికి సహాయం చేయండి

వికీ ఒక మహా యజ్ఞం (ప్రాజెక్టు). దీని ముఖ్య ఉద్దేశ్యమే సమైక్య కృషి. తెలుగు వికీలో చాలా మంది సభ్యులు ఉన్నారు. కానీ వారు మార్పులు ఎందుకు చేయడం లేదు? ఆలోచించాల్సిన విషయమే కదా! వారికి సరిగ్గా ఏం చేయాలో తెలియక పోవచ్చును. ప్రతి రోజూ కొత్త సభ్యులు చేరుతున్నారు కానీ ఎంతమంది మార్పులు చేస్తున్నారు? ఉత్సాహవంతులైన సభ్యులు తెలుగు వికీకి చాలా అవసరం. తెలుగు టైపింగ్ ఇంత సులువుగా ఉన్నా కూడా ఎందుకు మార్పులు చేయడం లేదు కొత్త వారు? అలాంటి వారిని బెదరనివ్వకుండా సహాయం చెయ్యాలి? కానీ ఎలా? మీకు తోచిన విధంగా ప్రయత్నించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  Bhaskaranaidu (చర్చ) 09:26, 27 అక్టోబరు 2019 (UTC)