వాడుకరి చర్చ:Pvsr prasad

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Pvsr prasad గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Pvsr prasad గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   ...... --Nrgullapalli (చర్చ) 23:25, 24 జూలై 2017 (UTC)

ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మౌలిక పరిశోధనలు నిషిద్ధం

వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనేది వికీపీడియా మూడు ప్రధాన నియమాలలో ఒకటి. అయితే వేరే ప్రచురణలో లేనిది ఏదీ వికీలో వ్రాయ కూడదా?

  • అన్ని నియమాలవలెనే దీనినీ విచక్షణతో అమలు చేయాలి.
  • రచయితలు తమ అభిప్రాయాలను వ్యాసాలుగా అంటగట్టకూడదనీ, అందువల్ల వికీపీడియా:తటస్థ దృక్కోణంకు భంగం కలుగుతుందనీ ఈ నియమం పెట్టడంలో ముఖ్యోద్దేశం.
  • ఇందుగురించి ఒక చర్చా పేజీలో వ్రాసిన విషయం గమనించదగినది - సొంతగా సమాచారం సేకరించడానికి, ప్రాథమిక రచనకు ఒక సన్ననిగీత ఉంది. సొంతగా సమాచారం సేకరించాం అంటే క్షుణ్ణంగా పరిశీలించని వాళ్ళు అది ప్రాథమిక రచన అని పొరబడి తీసివేసే అవకాశం ఉంది. ఉదాహరణకి రఘు గారి పుట్టినరోజును ఆయన్ని అడిగి మీరే సొంతగా సేకరించారనుకోండి అది మూలాలు లేకపోయినా ప్రాథమిక రచన కాదు ఎందుకంటే మీరు ప్రపంచములో మొట్టమొదటిసారి రఘుగారి పుట్టినరోజు ఇది అని కనుక్కోవటం లేదుకదా. ఇంకో సంబంధిత ఉదాహరణలో పోతన పుట్టిన రోజును వివిధ చారిత్రక, శాసన, సాహితీ ఆధారాలతో ఫలానాతేదీ అని మీరు నిగ్గుతేల్చారనుకోండి అది మీరు వికీపీడియాలో చేర్చటానికి లేదు. వికీపీడియాలో ఆ విషయం చేర్చటానికి మీరుదాన్ని ఇంకెక్కడైనా ప్రాధమికంగా ప్రచురించి ఉండాలి. --వైజాసత్య 00:31, 3 జూన్ 2008 (UTC)

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అవయవ దానం[మార్చు]

ప్రసాద్ గారూ, అవయవ దానం, తరచు అడుగు ప్రశ్నలు - ఈ రెండు వ్యాసాల్లోని విషయం ఒక్కటే. ఒకదాన్ని తీసెయ్యవచ్చు. తరచు అడుగు ప్రశ్నలు వ్యాసాన్ని తొలగిస్తాను. ఈ వ్యాసాల్లోని విషయం కూడా వికీ నియమాలకు అనుగుణంగా లేదు. తరచూ అడిగే ప్రశ్నలకు వికీలో స్థానం లేదు. (ఈ విషయమై మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడండి.) ఇదే సమాచారాన్ని ఒక వ్యాసం రూపంలో తిరగరాసి తగు మూలాల నిస్తే వికీకి అనుగుణమైన రూపంలో ఉంటుంది. అవయవ దానం వ్యాసాన్ని వికీకి అనుగుణమైన రూపంలోకి తిరగరాయగలరు. __చదువరి (చర్చరచనలు) 10:32, 25 జూలై 2017 (UTC)

Body donation FAQ[మార్చు]

Sir, I found tht frequently asked questions on body donation were removed by you.y so

పైన చదువరి గారు చెప్పిందే నేను కూడా చెబుతాను. ఈ వ్యాసం మీరు సొంతంగా రాసిందా లేక ఎక్కడి నుంచైనా చూసి రాశారా? ఈ వ్యాసం ఎక్కడి నుంచో కాపీ పేస్టు చేశారనిపించింది. అంతే కాకుండా వ్యాసం వికీ శైలిలో లేదు. వికీలో వ్యాసం రాయాలంటే మూలాలు పేర్కొనాలి. అందుకని ఈ వ్యాసం తొలగించాను. అయినా మీరు భయపడాల్సిన పని లేదు. మీరు రాసింది ఎక్కడికీ పోదు. దాన్ని తిరిగి ఒక్క నొక్కుతో పునఃస్థాపించగలం. కానీ వ్యాస సృష్టిలో మనకు కొన్ని మార్గదర్శకాలున్నాయి. వాటిని అనుసరిస్తూ వ్యాసం రాస్తే బాగుంటుంది. ఉదాహరణకు మీరు రాయదలుచుకున్న వ్యాసం అవయువ దానం అనే పేరుతో రాస్తే బాగుంటుంది. ఇందులో బుల్లెట్ పాయింట్ల రూపంలో కాకుండా పేరాలుగా విభజించి రాస్తే బాగుంటుంది. మీకు ఆసక్తి ఉంటే ఈ వ్యాసం ప్రారంభించండి. మీకు సహాయపడగలము. --రవిచంద్ర (చర్చ) 19:57, 30 జూలై 2017 (UTC)