వాడుకరి చర్చ:Raju Jangid

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Raju Jangid గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Raju Jangid గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 12:06, 11 జూలై 2015 (UTC)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
పేజీని వర్గీకరించకుండా వర్గానికి లింకు ఇవ్వడం ఎలా

పేజీని ఒక వర్గానికి చేర్చాలంటే "[[వర్గం:వర్గం పేరు]]", అని రాస్తే ఆ పేజీ సదరు వర్గానికి చేరుతుందని అనకు తెలుసు. అలా పేజీని వర్గానికి చేర్చడం కాకుండా, కేవలం ఆ వర్గానికి లింకు ఇవ్వడం మాత్రమే చెయ్యాలంటే (వేరే పేజీకి లింకు ఇచ్చినట్లు), ఇలా రాయాలి: :"[[:వర్గం:వర్గం పేరు]]". (ట్యాగులో అన్నిటి కంటే ముందు రాసిన కోలన్ను (:) గమనించండి.)

ఉదాహరణకు:

ఫలానా వ్యాసాన్ని ఫలానా వర్గానికి చేర్చడం సబబుగా ఉంటుంది అని రాసే సందర్భంలో "ఈ వ్యాసాన్ని [[వర్గం:వికీ చిట్కాలు]] కు చేరిస్తే సబబుగా ఉంటుంది" అని రాస్తే, ఇలా కనిపిస్తుంది:

"ఈ వ్యాసాన్ని కు చేరిస్తే సబబుగా ఉంటుంది". పేజీ "వికీ చిట్కాలు" వర్గంలోకి చేరుతుంది.

అలా కాక, "ఈ వ్యాసాన్ని [[:వర్గం:వికీ చిట్కాలు]] కు చేరిస్తే సబబుగా ఉంటుంది" అని రాస్తే, ఇలా కనిపిస్తుంది:

"ఈ వ్యాసాన్ని వర్గం:వికీ చిట్కాలుకు చేరిస్తే సబబుగా ఉంటుంది"
మరిన్ని వివరాల కోసం వికీపీడియా:వర్గీకరణ చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 12:06, 11 జూలై 2015 (UTC)